సమాచారం
Agnipath Protests: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ అంటే ఏమిటీ, ఈ పథకం ద్వారా సైన్యంలో చేరితే 4 ఏళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి, తరువాత ఎంత డబ్బు చేతికి వస్తుంది, నిరుద్యోగులు నిరసనలు ఎందుకు చేస్తున్నారు ?
Hazarath Reddyకేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు (Agnipath Protests) మిన్నంటుతున్నాయి. బీహార్ లో మొదలైన నిరసనలు దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకాయి. ఈ స్కీం వెంటనే రద్దు చేయాలని యువత రోడ్డెక్కింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ స్కీంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
Maharashtra SSC Class 10 Result 2022 Date: జూన్ 17 మహారాష్ట్ర పదవతరగతి పరీక్షా ఫలితాలు, mahresult.nic.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని తెలిపిన విద్యాశాఖా మంత్రి
Hazarath Reddyమహారాష్ట్రలో పదవతరగతి పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మినిష్టర్ వర్ష ఏకాంత్ గైక్వాడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే 15వ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది జూన్ 17కి వాయిదా పడింది.
Telangana: పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో 15ను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది నుంచి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది.
Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు అలర్ట్ న్యూస్, ఈ నెల 20వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందాలి, 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం (Students Must Join before June 20th ) పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు (Gurukul Schools Secretary R. Narasimha Rao) తెలిపారు.
Schools Reopen in Telangana: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నేటి నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కొత్త పుస్తకాలు, యూనిఫాంలు ఇప్పట్లో లేనట్లే
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం (Schools Reopen in Telangana) అయ్యాయి. విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు (Telangana reopens schools) ప్రారంభమయ్యాయి
TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు (TS Inter Results 2022) జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.
TS Inter Result 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపే, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు(TS Inter Result 2022) జూన్15న వెలువడనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు.
NHLML Recruitment: జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఎన్ని ఖాళీలు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
Naresh. VNSభారత పభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (NHLML)లో పలు పోస్టుల భర్తీ (Jobs) చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification)ద్వారా 9 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు
Lost Your Phone: మీ ఫోన్ పోయిందా.. వెంటనే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఫోన్ ఎవరి చేతిలోనైనా పడితే చాలా డేంజర్, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
Hazarath Reddyఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా చవకగా మారడం.. ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ (Android smartphone) అవసరం అయింది. దీంతో చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి.
Google Pay in Telugu: గూగుల్ పే సేవలు తెలుగులో కూడా పొందవచ్చు, ఈ సింపుల్ స్టెప్ట్స్ ద్వారా మీరు తెలుగులో గూగుల్ పే సేవలను ఉపయోగించుకోండి
Hazarath Reddyయూపీఐ పేమెంట్స్ యాప్స్‌లలో గూగుల్ పేకు యూజర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు
Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ (financial department Green Signal ) ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి (municipal panchayat raj dept) అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
AP SSC Supplementary Exam 2022: జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్
Hazarath Reddyజూలై 6 నుంచి 15వ తేదీవరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (AP SSC Supplementary Exam 2022) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
TS Inter Results 2022: జూన్ 20న ఇంటర్ ఫలితాలు, జూలై మొదటి వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, 2022-2023 ఇంటర్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
Hazarath Reddyతెలంగాణ‌లో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 20వ (TS Inter Results 2022) తేదీలోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ కృత నిశ్చయంతో ఉంది.
AP SSC Result 2022: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు, దారుణంగా పడిపోయిన ఉతీర్ణత శాతం, కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉతీర్ణత, ఫెయిల్ అయిన వారికి జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Result 2022) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.
AP SSC Results 2022: టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల, Results.manabadi.co.in లింక్ ద్వారా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
AP SSC Results 2022 Declared: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల, టెన్త్‌ పరీక్షా ఫలితాలను Results.manabadi.co.in లింక్ ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
Weather Update: దయచేసి మూడు రోజులు బయటకు రాకండి, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న మూడు రోజులు భానుడు నిప్పులు చెరుగుతాడని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Weather Update) నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Telugu States to record highest temperature) నమోదవుతున్నాయి.
NEET PG Result 2022 Declared: నీట్ పీజీ ఫలితాలు విడుదల, ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోండి
Hazarath Reddyనేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నీట్ పీజీ ఫలితాలను విడుదల చేసింది. కేవలం 10 రోజుల్లోనే విడుదల చేశామని మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మెడికల్ ఎగ్జామ్ మే 21న నిర్వహించారు. మెడికల్ ఎగ్జామ్ రాసిన వారు కింద ఇచ్చిన లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. nbe.edu.in and natboard.edu.in. వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
UPSC Result 2021 Declared: సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు విడుదల, 685 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ బోర్డు, ఈ సారి నలుగురు టాపర్లు అమ్మాయిలే
Hazarath Reddyసివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా (UPSC Result 2021 Declared) చాటారు.