Information
Lost Your Phone: మీ ఫోన్ పోయిందా.. వెంటనే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఫోన్ ఎవరి చేతిలోనైనా పడితే చాలా డేంజర్, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
Hazarath Reddyఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా చవకగా మారడం.. ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ (Android smartphone) అవసరం అయింది. దీంతో చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి.
Google Pay in Telugu: గూగుల్ పే సేవలు తెలుగులో కూడా పొందవచ్చు, ఈ సింపుల్ స్టెప్ట్స్ ద్వారా మీరు తెలుగులో గూగుల్ పే సేవలను ఉపయోగించుకోండి
Hazarath Reddyయూపీఐ పేమెంట్స్ యాప్స్‌లలో గూగుల్ పేకు యూజర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు
Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ (financial department Green Signal ) ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి (municipal panchayat raj dept) అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
AP SSC Supplementary Exam 2022: జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్
Hazarath Reddyజూలై 6 నుంచి 15వ తేదీవరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను (AP SSC Supplementary Exam 2022) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
TS Inter Results 2022: జూన్ 20న ఇంటర్ ఫలితాలు, జూలై మొదటి వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, 2022-2023 ఇంటర్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
Hazarath Reddyతెలంగాణ‌లో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 20వ (TS Inter Results 2022) తేదీలోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ కృత నిశ్చయంతో ఉంది.
AP SSC Result 2022: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు, దారుణంగా పడిపోయిన ఉతీర్ణత శాతం, కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉతీర్ణత, ఫెయిల్ అయిన వారికి జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Result 2022) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.
AP SSC Results 2022: టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల, Results.manabadi.co.in లింక్ ద్వారా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
AP SSC Results 2022 Declared: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల, టెన్త్‌ పరీక్షా ఫలితాలను Results.manabadi.co.in లింక్ ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ప‌లితాల‌ను విడుద‌ల (AP SSC Results 2022 Declared) చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను (AP SSC Results 2022) ప్రకటించారు.
Weather Update: దయచేసి మూడు రోజులు బయటకు రాకండి, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న మూడు రోజులు భానుడు నిప్పులు చెరుగుతాడని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Weather Update) నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Telugu States to record highest temperature) నమోదవుతున్నాయి.
NEET PG Result 2022 Declared: నీట్ పీజీ ఫలితాలు విడుదల, ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోండి
Hazarath Reddyనేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నీట్ పీజీ ఫలితాలను విడుదల చేసింది. కేవలం 10 రోజుల్లోనే విడుదల చేశామని మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మెడికల్ ఎగ్జామ్ మే 21న నిర్వహించారు. మెడికల్ ఎగ్జామ్ రాసిన వారు కింద ఇచ్చిన లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. nbe.edu.in and natboard.edu.in. వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
UPSC Result 2021 Declared: సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు విడుదల, 685 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ బోర్డు, ఈ సారి నలుగురు టాపర్లు అమ్మాయిలే
Hazarath Reddyసివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా (UPSC Result 2021 Declared) చాటారు.
Masked Aadhaar: ఆధార్ వాడకంపై కేంద్రం కీలక సూచన, ఎక్కడపడితే అక్కడ ఆధార్ ఇవ్వొద్దు, మాస్క్ డ్ ఆధార్ వాడాలంటూ సూచన, మాస్క్‌ డ్ ఆధార్ అంటే ఏమిటి? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
Naresh. VNSఆధార్‌ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విష‌యంలోనైనా ఆధార్ కార్డును ఇత‌రుల‌కు ఇవ్వాల్సి వస్తే.. కేవ‌లం ‘మాస్క్‌డ్ కాపీ’ల‌ను (Masked Copy) మాత్రమే ఇవ్వాల‌ని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం (Mis use) చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది.
Aadhaar Card update: మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా? ఆధార్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను తెలుసుకునేందుకు టెలికాం విభాగం కొత్త పద్దతి, ఇది ఫాలో అయితే చాలు తెలుసుకోవచ్చు
Naresh. VNSడిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (DoT) ఆధ్వర్యంలో..”Telecom Analytics for Fraud management and Consumer Protection (TAFCOP)” అనే సరికొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.
New Rule on Gold: బంగారు ఆభరణాలు కొంటున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు, జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
Naresh. VNSనాణ్య‌త‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి జ్యువెల్ల‌రీ వ్యాపారి జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించాల్సి ఉంటుంది. క్యార‌ట్ల‌తో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్ర‌యించాల్సిందే. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ గ‌త నెల నాలుగో తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది.
Bank Holidays in June: జూన్‌లో బ్యాంకులకు 11రోజులు సెలవులు, ఇవి తెలుసుకోకుండా వెళ్తే అంతే సంగతులు, జూన్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి వివరాలు ఇవిగో!
Naresh. VNSమ‌రో వారం రోజుల్లో మే ముగిసి జూన్ (June) నెల ప్రారంభం కాబోతున్న‌ది. ఈ నేప‌థ్యంలో జూన్ నెల‌ సెల‌వుల జాబితాను ఆర్బీఐ (RBI)విడుద‌ల చేసింది. బ్యాంకుల్లో ప‌ని ఉంటే.. ఏయే రోజుల్లో బ్యాంకులు (Banks)ప‌ని చేస్తాయి.. ఏ రోజు సెల‌వు (Holidays) ఉంటుంది తెలుసుక‌ని ముందుగానే తెలుసుకుంటే ఇబ్బందులు ఉండ‌వు.
Smartphone Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వాడే వారు ఈ తప్పులు చేయకండి, మీ ఫోన్ తొందరగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, అవేంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyస్మార్ట్‌ఫోన్‌(Smart Phones)లు ఆధునిక జీవితంలో కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.
Dark Circles: ఇంట్లో దొరికే ఈ వస్తువులతో కళ్ల కింద నలుపు మాయం, ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, కళ్లజోడు వల్ల మచ్చలు ఏర్పడ్డవారికి కూడా మంచి చిట్కాలు
Naresh. VNSఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా (Keera) చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.
Google Pay Down: గూగుల్ పే సర్వర్ డౌన్, ఫెయిల్ అవుతున్న లావాదేవీలు, ట్విట్టర్ వేదికగా సమస్యను వెల్లడిస్తున్న నెటిజన్లు
Hazarath ReddyUPI చెల్లింపు అప్లికేషన్ Google Pay నెమ్మదిగా నడుస్తోంది. యాప్ నుండి లావాదేవీలు విఫలమవుతున్నాయి. బుధవారం ఉదయం నుండి GPay సర్వర్ డౌన్‌లో ఉన్నట్లు గుర్తించబడింది. వినియోగదారులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు!
Monkeypox: అమెరికా సహా యూరప్ లో మంకీపాక్స్ కలకలం, అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంకీపాక్స్ సోకిందా? లేదా? ఎలా తెలుసుకోవాలంటే!
Naresh. VNSమంకీపాక్స్ (Monkey pox) అనేది అరుదైన, తేలికపాటి వైరస్. సాధారణంగా ఆఫ్రికాలోని (Africa) కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన అడవి జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కనుగొన్నారు. అందుకే పేరు మంకీపాక్స్ (Monkey pox) అని పెట్టారు. యూకేలోని ఎన్ హెచ్ఎస్ వెబ్‌సైట్ ప్రకారం 1970లో మొదటిసారిగా మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది.