వార్తలు
2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
Rudraయావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Rudraసోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులను గాయపరుస్తారు. ఇదీ అలాంటి ఘటనే. వైరల్ రీల్ కోసం ఒక యూట్యూబర్ ప్రయత్నించాడు.
MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)
Rudraఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.
Accident Caught on Camera: బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి
Hazarath Reddyబనశంకరిలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు BMTC బస్సుల మధ్య ఆటోరిక్షా ఇరుక్కుపోయి డ్రైవర్, అందులోని ప్రయాణీకుడు మరణించిన దృశ్యం కెమెరాలో రికార్డైంది. గిరినగర్‌లోని సీతా సర్కిల్ సమీపంలో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Virat Kohli New Record: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. 36 ఏళ్ల కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.
Samsung Unveils Mid Range Phones: ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లతో మిడ్ రేంజ్ మొబైల్స్, శాంసంగ్ నుంచి వచ్చిన ఈ మూడు మొబైల్స్ నిజంగా గేమ్ ఛేంజర్స్
VNSశాంసంగ్ నుంచి మిడ్ రేంజ్‌లో ఏఐ పవరెడ్ గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు వచ్చేశాయి. ధరలు అంతగా భారీగా లేకుండా, ఫీచర్లు అధికంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ ఆదివారం విడుదల చేసింది. ఏఐ సపోర్ట్‌తో, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించేలా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునేలా వీటిని తీసుకొచ్చింది.
‘Rohit Sharma Is Fat for a Sportsman’: రోహిత్ శర్మ శరీరాకృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు, అతను ఓ ఆకట్టుకోలేని కెప్టెన్ అంటూ విమర్శలు
Hazarath Reddyకాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె రోహిత్ శర్మను "ఒక లావైన క్రీడాకారుడుగా ఉన్నాడు" అని వ్యాఖ్యానిస్తూ, అతని నాయకత్వాన్ని "ఆకట్టుకోలేని కెప్టెన్ అని అభివర్ణించారు.
Varun Chakaravarthy: వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి స్టువర్ట్ బిన్నీ రికార్డు బద్దలు
VNSటీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా (Indian Cricketer) చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ క్యాచ్ వీడియో ఇదిగో, ఎడమవైపుకు పక్షిలా దూకిన తీరుకు బిత్తరపోయిన రవీంద్ర జడేజా
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Axar Patel Catch Video: అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు
Varun Chakaravarthy: ఈ రోజు మ్యాచ్ హీరో వరుణ్ చక్రవర్తి, ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బౌలర్, న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు.
English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్
VNSఅమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి
ICC Champions Trophy 2025: సెమీఫైనల్స్ వివరాలు ఇవిగో, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్,ఫైనల్ మ్యాచ్ మార్చి 9న..
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli Wicket Video: గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో పాటు ఒక్కసారిగా షాకైన అనుష్కశర్మ, గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజీలాండ్ ఫీల్డర్లు ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు కొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు.విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు.
ISRO: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, స్పేడెక్స్ ప్రయోగాలకు మరోసారి రంగం సిద్ధం
VNSభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది జనవరిలో రెండు ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఇస్రో ఇప్పుడు ఈ ప్రయోగాలను మళ్లీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తాజాగా ఇస్రో చీఫ్ వీ నారాయణన్ (Narayan) చెప్పారు
India Beat New Zealand By 44 Runs: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్ ఎవరితో తలపడనుందో తేలిపోయింది! న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయడంఖా
VNSఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ (Newzeland), దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌తో సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో పోటీ పడనుందో స్పష్టత వచ్చింది. కివీస్ పై విజయంతో భారత్ (Team India)గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
Andhra Pradesh: నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం.. పార్కింగ్ చేసి దుకాణం వద్దకు వెళ్లగా అంతలోనే పేలిన బైక్, వీడియో ఇదిగో
Arun Charagondaనడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది.
Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్‌చల్.. వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.