News

New Year 2025 Travel plans: నూతన సంవత్సరం 2025 వేడుకలను సముద్ర బీచ్ లో జరుపుకోవాలని అనుకుంటున్నారా..అయితే ఏపీలో టాప్ బీచ్ స్పాట్స్ ఇవే..

sajaya

కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే డిసెంబర్ 31వ తేదీ వేడుకల కోసం మీరు చక్కటి బీచ్ కి వెళ్లి సంబరాలు జరుపుకోవాలి. అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు బీచ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. .

Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే

Arun Charagonda

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల విక్రయం ద్వారా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.14,131.6 కోట్లు తిరిగి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.

Mobile Subscriptions in India: దేశంలో 115.12 కోట్లకు చేరుకున్న మొబైల్ సబ్‌స్కైబర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని

Hazarath Reddy

దేశంలోని 6,44,131 గ్రామాలలో, 6,23,622 గ్రామాలకు ఇప్పుడు మొబైల్ కవరేజీ ఉందని సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Advertisement

CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్

Arun Charagonda

ఆదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.

Mumbai Shocker: వీడియో ఇదిగో, ముంబైలో మహిళా కంపార్ట్ మెంట్‌ రైలులోకి నగ్నంగా ఎక్కేసిన పురుషుడు, ఒక్కసారిగా చూసి కెవ్వున అరిచిన మహిళలు

Hazarath Reddy

డిసెంబర్ 16న CSMT-కళ్యాణ్ ఫాస్ట్ AC లోకల్ ట్రైన్‌లో ఘట్‌కోపర్ స్టేషన్‌లోని లేడీస్ కోచ్‌లోకి నగ్నంగా ఒక వ్యక్తి ప్రవేశించడంతో ఆందోళన కలిగించే సంఘటన మహిళా ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. సాయంత్రం 4:11 గంటల ప్రాంతంలో రైలు ఘట్‌కోపర్ స్టేషన్‌కు చేరుకోగా, ఆ వ్యక్తి నగ్నంగా మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు.

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Hazarath Reddy

అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Astrology: డిసెంబర్ 25 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో సూర్య గ్రహానికి రాజుగా చెప్తారు. సూర్యుని రాశి మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి ప్రభావితం అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Elon Musk: 500 బిలియన్ డాలర్లకు చేరిన ఎలాన్ మస్క్ ఆదాయం, ట్రంప్ విజయం తర్వాత రోజురోజుకు పెరుగుతున్న మస్క్ సంపాదన...ఏకంగా 107 శాతం పెరిగిన వైనం

Arun Charagonda

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత మస్క్ సంపాదన రోజురోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజుల క్రితం 439.2 బిలియన్ డాలర్లకు పెరిగిన మస్క్ సంపాదన తాజాగా 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క వారంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరుగగా మొత్తంగా ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 107శాతానికి పైగా పెరిగింది.

Astrology: డిసెంబర్ 28 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి కొన్నిసార్లు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకము వారు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి.

Advertisement

Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..

sajaya

చాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..

sajaya

మన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Fashion Tips For Women: లావుగా ఉన్నవారు డ్రెస్సింగ్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే సన్నగా కనిపిస్తారు.

sajaya

ఫ్యాషన్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాము. ముఖ్యంగా లావుగా ఉన్నవారు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ను పాటించినట్లయితే సన్నగా కనిపిస్తారు

Fashion Tips For Women: రాత్రిపూట టైట్ ఉన్న బట్టలు వేసుకొని పడుకుంటున్నారా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి..

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా అమ్మాయిల్లో ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువగా అయిపోయింది. ముఖ్యంగా జీన్స్, టైట్ గా ఉండే లెగ్గిన్స్ ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు జీన్స్ టైట్ గా ఉండే లెగ్గిన్స్ వేయడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అసౌకర్యంగా ఉంటుంది

Advertisement

Producer Dil Raju: టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు, తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతల స్వీకరణ..వీడియో

Arun Charagonda

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

Hazarath Reddy

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

TTD News: తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

Kannappa Update: కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ బాగుండేలా చూడు, ఐదు సార్లు వెళ్తా సినిమాకి, నెటిజన్ అదిరిపోయే ట్వీట్, మంచు విష్ణు ఏమన్నాడంటే..

Hazarath Reddy

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు.

Advertisement
Advertisement