News
Skoda Auto India: స్కోడా కార్ల అభిమానులకు షాక్, వాహన ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన దిగ్గజం, జనవరి 1 నుంచి అమలులోకి
Hazarath Reddyఆటోమొబైల్ దిగ్గజం స్కోడా కూడా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
Arun Charagondaకేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందన్నారు.
Maruti Suzuki: ఏడాదిలో 2 మిలియన్ కార్లు తయారీ, సరికొత్త రికార్డును నెలకొల్పిన మారుతి సుజుకీ, భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటోమొబైల్ దిగ్గజంగా కొత్త బెంచ్ మార్క్
Hazarath Reddyమారుతీ సుజుకి భారతదేశంలో ఏడాదిలో 2 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. 2024లో 2 మిలియన్ ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది
Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..
Hazarath Reddyరియల్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్ 14ఎక్స్ విడుదల చేసింది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకువస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది.
Poco M7 Pro 5G: పోకో నుంచి అదిరే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, పోకో ఎం7 ప్రో 5జీ,పోకో సీ7 5జీ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి
Hazarath ReddyPoco భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. అవి Poco M7 Pro 5G మరియు Poco C75 5G. ఈ రెండూ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌పై నడుస్తాయి. Poco M7 Pro 5G MediaTek Dimensity 7025 Ultra SoC ద్వారా అందించబడుతుంది,
Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు...కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో నాలుగు కేసులు నమోదు, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా పోస్టులు
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
SBI Alert! ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ ఎస్బీఐ మేనేజర్ల పేరిట డీప్ ఫేక్ వీడియోలు, నమ్మొద్దని కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ
Hazarath Reddyభారతదేశంలో ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలను మోసగించి వారు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారు.
Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్
Hazarath Reddyభారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.
Virat Kohli and R Ashwin Emotional Video: డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో భావోద్వేగానికి గురైన అశ్విన్, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు భారత స్పిన్నర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతోంది.
Is Rohit Sharma Retiring? అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్ విసిరేసిన రోహిత్ శర్మ, రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేశాడని కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyవరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు.
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం, నలుగురికి తీవ్ర గాయాలు...వీడియో
Arun Charagondaజమ్మూకశ్మీర్‌లోని కథువాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
Mohammed Siraj: వీడియోలు ఇవిగో, మహమ్మద్ సిరాజ్ పగ బడితే ఇలానే ఉంటుంది, రెచ్చగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూడండి
Hazarath Reddyటీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లను పెవిలియన్ పంపాడు. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్న సిరాజ్ ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్ ను బోల్తా కొట్టించాడు.
Jasprit Bumrah Wicket Video: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ వీడియో ఇదిగో, ఇదేం ఇన్‌స్వింగర్ బాబోయ్ అంటూ బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్ ఖువాజా
Hazarath Reddyభారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్ ఖవాజా వికెట్ తీసిన విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా వేసిన ఆ చక్కటి డెలివరీని స్ట్రయిట్ బౌండరీకి పంపించాలని ఖవాజా భావించాడు.
Ravi Ashwin Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు
Hazarath Reddyటీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
Telangana: ఇలాంటి దొంగను జన్మలో చూసుండరు ..నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన దొంగ...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaదొంగలంటే బంగారం, డబ్బు దోచుకుంటారు కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఎందుకంటే ఇద్దరు చిల్లర దొంగలు నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. అర్థరాత్రి ఓ ఇంట్లో దూరి నీళ్ల బిందెలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం
Hazarath Reddyఎయిర్ ఇండియా తన మిగిలిన నాలుగు బోయింగ్ 747 విమానాలను విరమించుకుంది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు. ఎయిరిండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది,
IND vs AUS: డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు
Arun Charagondaఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను విధించింది ఆస్ట్రేలియా. దీంతో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగా టీబ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు అంపైర్లు. 5 టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇండియా 260 రన్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 89 రన్స్‌కే 7 వికెట్లు కొల్పోయి డిక్లేర్ చేసింది.
Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Assembly: ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు..అండగా ఉంటామని భరోసా
Arun Charagondaఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది.
Viral Video: శిశువుకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్.. చలనం లేకుండా పుట్టిన శిశువుకి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యుడు...వీడియో ఇదిగో
Arun Charagondaఎలాంటి చలనం లేకుండా పుట్టిన ఓ శిశువుకి ఓ వైద్యుడు సీపీఆర్ చేసి బతికించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి కంగారు పడకుండా బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఆ డాక్టర్‌పై మాత్రం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.