News

Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు.

Hyderabad: వీడియో ఇదిగో, ప్రియురాలితో ఆ పనిలో ఉండగా భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య, మహిళను చితకబాదుతుండగా భర్త గోడదూకి పరార్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి

Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

మంగళవారం (మార్చి 4, 2025) హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి 'బ్రేక్ ది వెయిట్' కార్యక్రమంలో మాట్లాడుతూ, AIG హాస్పిటల్ చైర్మన్ డి. నాగేశ్వర్ రెడ్డి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల పెరుగుతున్న భారాన్ని నొక్కి చెప్పారు.

Advertisement

AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు

Hazarath Reddy

ఏపీలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ముగిసింది. ఉభయ గోదా­వ­రి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, అలాగే ఉమ్మడి కృష్ణా–­గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విజయం సాధించారు.

YS Jagan on AP Budget: బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ అయింది, కూటమి బడ్జెట్ మీద మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఏపీ బడ్జెట్ మీద మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు.

AP Assembly Session 2025: దేవుడు మీకు 11 మందిని మాత్రమే ఇచ్చారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు.

Nude Call To Telangana MLA: తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

Arun Charagonda

తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.

Advertisement

Speaker Ayyanna On Jagan: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ బెదిరించారు.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు, హైకోర్టు పిటిషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్

Arun Charagonda

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారు అని మండిపడ్డారు.

Telangana Cabinet Meet: మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఏపీతో నీటి వివాదం,బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!

Arun Charagonda

మార్చి 6న(గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.

Chandrababu Delhi Tour Update: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ, దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు మ.1:30కి ఢిల్లీ వెళ్లనున్నారు.

Andhra Pradesh: ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆస్పత్రిలో ఘటన, మృతురాలి బంధువుల ఆందోళన

Arun Charagonda

ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది

Advertisement

Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

Arun Charagonda

నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు

Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు

Arun Charagonda

పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు

Rohit Sharma New Record: క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో 65 సిక్సర్లు బాదిన భారత కెప్టెన్

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ బద్దలు కొట్టాడు.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద బెన్ డ్వార్షుయిస్ చేతికి చిక్కిన భారత బ్యాటర్

Hazarath Reddy

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా చాకచక్య లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అవుట్ చేశాడు. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 43వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది.

Advertisement

Shubman Gill Wicket Video: శుభ్‌మన్ గిల్‌ ఔట్ వీడియో ఇదిగో, బ్యాట్‌ను తాకి స్టంప్స్ గిరాటేసిన బంతి, ఎనిమిది పరుగులకే వెనుదిరిగిన భారత ఓపెనర్

Hazarath Reddy

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు స్పీడ్‌స్టర్ బెన్ డ్వార్షుయిస్ భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎనిమిది పరుగులకే అవుట్ చేశాడు. ఐదవ ఓవర్ చివరి బంతిలో ఈ వికెట్ సంఘటన జరిగింది. డ్వార్షుయిస్ ఆఫ్-స్టంప్ వెలుపల షార్ట్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని బౌలింగ్ చేశాడు.

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Hazarath Reddy

కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, కూపర్ కొన్నోలీ బౌలింగ్ లో ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిరిగిన భారత కెప్టెన్

Hazarath Reddy

హై-వోల్టేజ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్పిన్నర్ కూపర్ కొన్నోలీ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తొలి వన్డే వికెట్ తీసుకున్నాడు. ఎనిమిదో ఓవర్ ఐదవ బంతి సమయంలో ఈ వికెట్ సంఘటన జరిగింది. కూపర్ కొన్నోలీ స్టంప్స్‌పై పూర్తి డెలివరీ వేశాడు

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్‌ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది.

Advertisement
Advertisement