News

ICC: టీ20 వరల్డ్‌ కప్‌లో మెన్స్‌తో సమానంగా వుమెన్స్‌ క్రికెటర్లకు ప్రైజ్‌మనీ, కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ, టీ20 టైటిల్‌ నెగ్గిన జట్టుకు 23.40లక్షల అమెరికన్‌ డాలర్లు ప్రైజ్‌మనీ

Vikas M

ప్రపంచకప్‌ ప్రైజ్‌ మనీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా 20టీ వుమెన్స్‌ ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో వుమెన్స్‌ క్రికెటర్లకు శుభవార్త చెప్పింది. ప్రపంచకప్‌లో మెన్స్‌ క్రికెటర్లతో సమానంగా వుమెన్స్‌ క్రికెటర్లకు సైతం ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

Amazon: వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు హుకుం జారీ చేసిన అమెజాన్

Vikas M

గ్లోబల్ ఇ-కామర్స్ మేజర్ అమెజాన్ తన ఉద్యోగులను వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. నివేదికల ప్రకారం, అమెరికన్ బహుళజాతి కంపెనీ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.

Boeing Layoffs: ఆగని లేఆప్స్, ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం

Vikas M

వ్యయ తగ్గింపు చర్యల మధ్య గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ తాత్కాలిక తొలగింపును ప్రకటించింది. ఫ్యాక్టరీ కార్మికులు ఇటీవల తమ సమ్మెను ప్రారంభించినందున బోయింగ్ నగదును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Kejriwal Resigns As Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్‌ రాజీనామా, ఆప్‌ శాసనసభా పక్ష నేతగా మంత్రి అతిశీ ఎన్నిక

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు, విజయనగరం జిల్లాలో ఘటన

Hazarath Reddy

విజయనగరం జిల్లా గంట్యాడ (మ) కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనుల అవస్థలు పడుతూ.. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొని వెళ్లారు.

New Liquor Policy in AP: ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు

Typhoon Bebinca: గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌తో చైనా విలవిల, ఆర్థిక నగరం షాంఘై అస్తవ్యస్తం, రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Hazarath Reddy

గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌ చైనాను తాకింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ప్రమాదకర టైఫూన్ తీరాన్ని దాటింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి.

Typhoon Yagi: మయన్మార్‌‌ను అతలాకుతలం చేసిన యాగీ తుపాను, వరదల బీభత్సానికి 226 మంది మృతి, మరో 77 మంది గల్లంతు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారీ వరదలతో మయన్మార్‌ (Myanmar) అతలాకుతలమైంది. యాగీ తుపాను (Typhoon Yagi) విరుచుకుపడటంతో దేశాన్ని వరదలు పోటెత్తాయి. దీంతో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది.

Advertisement

Hyderabad Man Dies in Canada: పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు, కెనడాలో ఈతకు వెళ్లి తెలుగు యువకుడు మృతి

Hazarath Reddy

ఈతకు వెళ్లిన తెలుగు యువకుడు దుర్మరణం పాలైన ఘటన కెనడా (Canada)లో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)కు చెందిన ప్రణీత్ అనే యువకుడు ఎంఎస్ (MS) చేసేందుకు కెనడాకు వెళ్లాడు. అయితే ఈనెల 14న అతడి పుట్టిన రోజు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌‌ ప్రాంతానికి ఔటింగ్‌కు వెళ్లాడు.

Asian Champions Trophy 2024: వరుసగా రెండో సారి ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్, చైనాపై 1-0 తేడాతో ఘన విజయం

Hazarath Reddy

భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకుంది టీమిండియా. ఫైనల్‌ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో జుగ్‌రాజ్‌ సింగ్‌ నాల్గో క్వార్టర్‌లో తొలి గోల్‌ను చేయడంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది.

Astrology: సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం ఈ సమయంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మార్చిలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది.

Astrology: సెప్టెంబర్ 21 సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం కారణంగా అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రాశుల వారికి ప్రభావం కలిగి ఉంటుంది.

Advertisement

Health Tips: తిన్న తర్వాత కూడా మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తుందా.. అయితే కారణాలు ఇవే.

sajaya

కొంతమందిలో అహనం తిన్న తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. అయితే ఇది చిన్న సమస్య అయినప్పటికీ కూడా దీనికి మనము కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

SC on Bulldozer Action: అక్టోబరు ఒకటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, బుల్డోజర్‌ న్యాయంపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

అక్ర‌మ నిర్మాణాల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేసే(Bulldozer Justice) ప్ర‌క్రియ‌కు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజ‌ర్ వినియోగంపై మ‌ళ్లీ వాద‌న‌లు చేప‌ట్టే వ‌ర‌కు ఆ చ‌ర్య‌ల‌ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Health Tips: మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాఖాహారం ఏంటో తెలుసా.

sajaya

కొంతమందికి మటన్ చికెన్ వంటి నాన్ వెజ్ ఆహారం తినడం ఇష్టం ఉండదు. అటువంటి వారికి శాకాహారంలో మటన్ కి సమానమైన ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలు ఉన్నాయి.

Health Tips: అరటి పండు లోని ఆరోగ్య ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా.

sajaya

అరటిపండు తక్షణ శక్తిని ఈయడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉండేది. అరటిపండు పిల్లలకు పెద్దలకు అరటిపండు అంటే చాలా ఇష్టం.

Advertisement

Health Tips: బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

మన శరీరాన్ని రక్షించడంలో రక్తం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పోషకాలను ఆక్సిజన్ ను మన శరీరంలోని అన్ని అవయవాలకు పంపించడానికి రక్తం సహాయపడుతుంది.

Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి,ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి

Hazarath Reddy

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jio Network Down? జియో నెట్‌వర్క్‌ డౌన్, గంట వ్యవధిలోనే 10 వేల ఫిర్యాదులు, కంపెనీ నుంచి ఇంకా రాని ప్రకటన

Hazarath Reddy

రిలయన్స్‌ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. నేడు చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down). దీంతో యూజర్లు నెట్‌వర్క్‌ రావట్లేదంటూ (network issues) సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

Mokksha Sengupta's Dance Video: వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ వేసింది. దారుణ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Advertisement
Advertisement