News
Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక
Arun Charagondaరాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.
Fake Websites On Srisailam Temple Name: శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, 27 ఫేక్ సైట్లను గుర్తించిన ఆలయ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచన
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించారు ఆలయ అధికారులు. ఇప్పటివరకు 27 ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించామని తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజస్థాన్, జైపూర్ నుంచి నకిలీ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
CM Revanth Reddy House: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు
Arun Charagondaహైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమై బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా ఆ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.
Health Tips: గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
sajayaప్రతి మహిళకు గర్భం ధరించినప్పుడు అది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. అయితే గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి
Minister Sridhar Babu on MLA Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీనే, ఆ పార్టీ అంతర్గత సమస్యను కాంగ్రెస్ పార్టీపై నెట్టడం సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు
Arun Charagondaఅరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు.
Uttar Pradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం, 9 మంది మృతి..వీడియో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.
Health Tips: నానబెట్టిన అంజీర్ పండు నీరు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల అయిన ఆహారాలు తీసుకోవాలి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్ పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి.
Whiskey In Ice Cream Case: లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఓనర్!
Arun Charagondaకొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్. లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.
Health Tips: మధ్యాహ్నం భోజనం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.
sajayaఆరోగ్యం కోసం మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. అయితే ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని అలవాట్ల వల్ల మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా బాగుంటుంది.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనానికి ఇదే చివరి రోజు..నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, భారీగా తరలివచ్చిన భక్తులు
Arun Charagondaవినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం జరగనుండగా పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇవాళే చివరి రోజు.
Health Tips: కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా..అయితే దానికి కారణాలు నివారణ తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది కంటికింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన అయినప్పటికీ కూడా కొంతమంది తమ అందాన్ని కూడా తగ్గిస్తాయని బాధపడుతూ ఉంటారు.
Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaమెంతులు ఒక మసాలా దినుసు అయినప్పటికీ కూడా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
Arun Charagondaఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ నేను నిర్దోషిగా బయటపడే వరకు సీఎం పదవిలో ఉండనని, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు కేజ్రీవాల్.
Road Accident At Rayadurgam: హైదరాబాద్ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి కారును ఢీ కొట్టిన ఆటో, మహిళ మృతి...వీడియో
Arun Charagondaహైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న కార్ కు ఢీకొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు.
Warangal: వరంగల్‌లో రెచ్చిపోతున్న రౌడీలు, ఓ వ్యక్తిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు..వీడియో
Arun Charagondaవరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Minister Ponnam Prabhakar: గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దు..అందరం కలిసి గణేశ్ నిమజ్జనం విజయవంతం చేద్దామని పిలుపు
Arun Charagonda17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. నిమజ్జనంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Ganesh Immersion At Tank Bund: ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసుల ఫ్లెక్సీలు, భారీ కేడ్ల ఏర్పాటు..వాటిని తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు..టెన్షన్ వాతావరణం
Arun Charagondaట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జానానికి సంబంధించిన టెన్షన్ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు...ఫ్లెక్సీలు, బారీకేడ్లను తొలగించారు.
Andhra Pradesh Shocker: ప్రేమ వ్యవహారం, థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరిక...వీడియో
Arun Charagondaతిరుపతి - పీజీఆర్ థియేటర్‌లో లోకేష్ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు కార్తీక్ అనే యువకుడు. కావ్య అనే యువతితో సినిమాకు వచ్చారు లోకేష్. అయితే దాడి తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోయింది యువతి కావ్య. ఇక బాధితుడు లోకేష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Kerala Students: మహేశ్ బాబు సాంగ్‌కు కేరళ విద్యార్థుల స్టెప్పులు, కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు స్టెప్పులేసిన స్టూడెంట్స్..వైరల్ వీడియో
Arun Charagondaమహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ పాటకు తాజాగా కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: అధికారుల వేధింపులు, సెల్ఫీ వీడియో తీసుకొని.. ఆత్మహత్యాయత్నం, హిందుపూర్‌లో 104 ఆపరేటర్ ఆత్మహత్యయత్నం..వీడియో
Arun Charagondaహిందూపురం 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు సోమందేపల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ రామిరెడ్డి. వీడియోని కుటుంబ సభ్యులకు పంపగా.. విషయాన్ని 104 డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం.