News
Aditi Rao Hydari and Siddharth Wedding: పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి, అందమైన క్యాప్షన్‌తో పెళ్లి ఫోటోలను విడుదల చేసిన హీరోయిన్
Hazarath Reddyహీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.
Amalapuram Fire: వీడియోలు ఇవిగో, అమలాపురంలో ఘోర అగ్ని ప్రమాదం, పేలుడు ధాటికి రెండు ముక్కలై కుప్పకూలిన భవనం, ఏడుమందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.
Viral Video: వీడియో ఇదిగో, బైక్ మీద ముద్దులతో రెచ్చిపోయిన జంట, కొంచెం కూడా భయం లేదంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyఢిల్లీలోని వికాస్పురి ఫ్లైఓవర్ నుండి ఒక వైరల్ వీడియోలో, ఒక జంట కదులుతున్న బైక్‌ను నడుపుతూ బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు. వైరల్ క్లిప్ ఇద్దరు ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది, ఇద్దరూ తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి పట్టించుకోలేదు.
Viral News: నా భర్త రోజూ స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టుకు భార్య.. స్నానానికి గంగాజలం ఉంటే బాగుండన్న భర్త..!
Rudraవారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.
Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.
Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
Rudraహైదరాబాద్ లో గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం.. కాల్పులకు యత్నించిన నిర్మాణ కార్మికుడు
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన ఉన్న సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraతన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Milad Un Nabi 2024 Wishes In Telugu: మిలాద్ ఉన్ నబి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaమిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ చక్కటి ఫోటో గ్రీటింగ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
Neeraj Chopra: విరిగిన చెయ్యితోనే ఫైనల్స్ బరిలో నీరజ్ చోప్రా, సెంటీమీటర్ దూరంతో పతకం మిస్, వైరల్ అవుతున్న ఫోటోలు
VNSఒక్క సెంటీ మీటర్ తేడాతో (1 CM) టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే విసిరాడు. కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు.
Team India One Step Near to Historic Record: చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో టీమిండియా, బంగ్లాదేశ్ పై టెస్టు గెలిస్తే రోహిత్ సేన సరికొత్త రికార్డ్
VNSబంగ్లాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది (historic record). భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ నటి కేసులో కీలక పరిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు వేసిన చంద్రబాబు ప్రభుత్వం, వైసీపీ నేతతో కలిసి వేధించారని ఫిర్యాదు
VNSఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్ గున్ని (Vishal gunni) ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
Rajinikanth Onam Celebrations: రజినీకాంత్ ఓనమ్ డ్యాన్స్ చూశారా? కూలీ సెట్స్ లో పంచెకట్టుతో సందడి చేసిన సూపర్ స్టార్
VNSసినిమా సెట్స్‌లో రజనీకాంత్ (Rajinikanth) పంచెకట్టులో ఓనం వేడుకలు జరుపుకున్నాడు. అంతేగాకుండా తన రీసెంట్ సూపర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Cellulitis Cases Rising In Karimnagar: కరీంనగర్ ప్రజల్ని వణికిస్తున్న కొత్త వ్యాధి, బ్యాక్టిరియల్ ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రుల పాలవుతున్న ప్రజలు
VNSఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి
Astrology: నేటి నుండి రాబోయే 15 రోజులు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. వీటి నక్షత్రం మార్పులు కారణంగా కొన్ని జీవితాలు పైన ప్రభావాలను చూపుతాయి.
Astrology: సెప్టెంబర్ 24న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం తన రాశిని సెప్టెంబర్ 24న మార్చుకుంటుంది. తులారాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశం దీని కారణంగా 12 రాశుల పైన ప్రభావం కనిపిస్తుంది.
CM Revanth Reddy On Mahesh Kumar Goud: 38 నెలలు పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి,హరీశ్ రావుకు దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఫైర్
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేశ్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని గుర్తు చేశారు.
Visakha Boat Fire Accident: చేపల వేటకు వెళ్లిన బోటు మంటలకు దగ్దం, బోటులోని 5 గురు సురక్షితం, రూ.40 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో
Arun Charagondaవిశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.