News
Astrology:సెప్టెంబర్ 23 బుధుడు, శుక్రుడు ,కేతువుల కలయిక వల్ల త్రిగ్రాహీయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రాహి యోగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 23న కన్యా రాశిలోకి సూర్యుడు బుధుడు, కేతువు మూడు కూడా కలుస్తాయి.
Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyగత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
Bigg Boss Kannada 11: బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 తేదీ వచ్చేసింది, ప్రోమో ఇదిగో..
Hazarath Reddyనిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభ తేదీని కలర్స్ కన్నడ అధికారికంగా ప్రకటించింది. ప్రోమోతో స్మాల్ స్క్రీన్‌పై అలలు సృష్టించిన తరువాత, హిట్ రియాలిటీ షో యొక్క కొత్త సీజన్ బ్లాక్‌బస్టర్ గ్రాండ్ ఫస్ట్ ఎపిసోడ్‌తో ప్రీమియర్ అవుతుందని ఛానెల్ ఎట్టకేలకు ధృవీకరించింది.
Bigg Boss Telugu 8: 3వ వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్ తెలుగు 8, ఎలిమినేషన్ రేసులో ఉన్నది వీళ్లే..
Hazarath Reddyబిగ్ బాస్ తెలుగు 8 మూడవ వారంలోకి ప్రవేశించింది. పోటీ వేడెక్కుతోంది! గత రాత్రి ఎపిసోడ్‌లో ఆశ్చర్యకరమైన ఎలిమినేషన్‌లో, శేఖర్ బాషా హౌస్ నుండి నిష్క్రమించిన తాజా పోటీదారు అయ్యాడు.
Uttar Pradesh: వీని పిచ్చి తగలెయ్య, ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం అడ్డదారిలో పడుకుని చనిపోయినట్లు నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో, ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు, ఈ రీల్‌పుత్ర ముఖేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Health Tips: సగ్గుబియ్యం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. షుగర్ పేషెంట్లకు ఇది ఒక వరం.
sajayaచాలామంది ఆరోగ్యం బాలేని సమయంలో సగ్గుబియ్యం జావా తీసుకుంటూ ఉంటారు. ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
Health Tips: మీరు టీ తో పాటు స్నాక్స్, బిస్కెట్లు తీసుకుంటున్నారా ఇది చాలా ప్రమాదం.
sajayaచాలామంది సాయంత్రం టీ సమయంలో మిక్సర్, స్నాక్స్, బిస్కెట్ల వంటివి ఎక్కువగా తీసుకుంటారు. అయితే టీ తో కలిపి ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.
Health Tips: డెలివరీ తర్వాత ఎప్పుడు వ్యాయామం ప్రారంభం చేయాలో తెలుసుకుందాం.
sajayaప్రసవం తర్వాత చాలామంది వెంటనే వారు తిరిగి తమ శరీరాన్ని మునపటిలాగా చేసుకునేందుకు వ్యాయామం చేయాలని అనుకుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం.
Sanjay Gaikwad Sparks Controversy: వీడియో ఇదిగో, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్
Hazarath Reddyశివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. (Sanjay Gaikwad) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
Ahmedabad Metro Rail Project: అహ్మదాబాద్ మెట్రో రైల్ రెండో దశ పొడిగింపును ప్రారంభించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅహ్మదాబాద్ మెట్రో రైల్ రెండో దశ పొడిగింపును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గుజరాత్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) రెండవ దశ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.
Namo Bharat Rapid Rail Features: నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రత్యేకతలివే, గంటకు 110 కిలోమీటర్ల వేగం దీని సొంతం, టికెట్ ధర ఎంత ఉంటుందంటే..
Hazarath Reddyవందే భారత్ మెట్రో రైళ్లలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉండనున్నాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంటుంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్‌లో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి.
PM Modi Takes Metro Ride: వీడియో ఇదిగో, వందే మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ప్రయాణికులతో మాట్లాడుతూ జర్నీ చేసిన భారత ప్రధాని
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొత్త మెట్రో మార్గంలో ప్రయాణించే రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మెట్రో రైడ్ తీసుకున్నారు. అనంతరం రైలులో వారితో ప్రయాణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Health Tips: టమాటాను ఈ జబ్బులు ఉన్నవారు అస్సలు తీసుకోకూడదు.
sajayaటమాటాను ప్రతిరోజు మనము ఆహారంలో వాడుకుంటూ ఉంటాం. టమాటాలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ లాంటి ఉంటాయి. టమాటాలు మన ఆరోగ్యానికి అంత ప్రభావాన్ని చూపకపోయినా కొన్నిసార్లు కొన్ని జబ్బులో ఉన్నవారికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Namo Bharat Rapid Rail: వందే భారత్ మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్పు, భుజ్ -అహ్మదాబాద్ మధ్య నడవనున్న ట్రైన్
Hazarath Reddyవందే భారత్ మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చారు, ఇది భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఆర్‌ఆర్‌టీఎస్ కింద అధునాతన రైలు సేవలను ప్రధాని మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Telangana Floods: వీడియో ఇదిగో, ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎవరెవరివి అంటే..
Hazarath Reddyముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Bengaluru Rave Party Case: పరువు కోసం చచ్చిపోతానంటున్న నటి హేమ, నాకు మీడియా పెద్దలే టెస్ట్ చేయించాలని సవాల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాను డ్రగ్స్ తీసుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. తానే స్వయంగా మీడియా పెద్దల వద్దకు వస్తానని.. వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు.
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు
Hazarath Reddyగణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.
New Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ టూ దుర్గ్, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ వెళ్లనున్న న్యూ ట్రైన్స్
Hazarath Reddyతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానుండగా, సోమవారం నాగ్‌పూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖపట్నం రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Stones Thrown At Vande Bharat: వందేభారత్ రైలుపై రాళ్లదాడి, ధ్వంసమైన మూడు అద్దాలు, అయిదుగురును అరెస్ట్ చేసిన పొలీసులు
Hazarath Reddyచత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది.