News
Laddu Auction All Time Record: బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాట ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర
Rudraహైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాటలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.
Telangana Vimochana Dinotsavam Wishes: మీ బంధు మిత్రులకు తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings, HD Wallpapers రూపంలో తెలపండి..
sajaya17 సెప్టెంబర్ 1948 నాడు తెలంగాణ గడ్డకు స్వాతంత్రం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ‘ఉజ్వల చరిత్ర’ ను భావి తరాలకు అందిద్దాం, నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పిద్దాం.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
Telangana Liberation Day Wishes in Telugu: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..
Vikas Mసెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.
Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..
Vikas Mసెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.
Jani Master Case Update: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు, విచారణకు రెడీ అయిన ఫిలిం ఛాంబర్, POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ
Vikas Mలైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి విదితమే. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
Jani Master Case: పార్టీకి దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ హైకమాండ్ ఆదేశాలు, అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ ఉక్కిరిబిక్కిరి
Vikas Mజానీ మాస్టర్... జనసేనాని పవన్ కల్యాణ్ కు, మెగా కుటుంబానికి సన్నిహితుడిగా పేరుపొందడంతో ఈ విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు జనసేన హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Jani Master Case Update: వీడియో ఇదిగో, సెక్స్ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..
Vikas Mడ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.
Vettaiyan Update:రజనీకాంత్ వేట్టయాన్ నుంచి రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా హీరోయిన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyరజనీకాంత్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం వేట్టయాన్. తెలుగులో వేటగాడుగా వస్తోంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రితికా పోషిస్తున్న పాత్ర పేరు రూప. ఆమె ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
SBI SCO Recruitment 2024: నిరుద్యోగులు అలర్ట్, ఎస్‌బీఐలో 1,511 ఖాళీలు, ప్రారంభమైన దరఖాస్తులు, చివరి తేదీ ఇదే..
Vikas Mస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రారంభించింది.ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్, sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 04, 2024. గడువు తేదీ తర్వాత అభ్యర్థులెవరూ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడరు.
Traffic Advisory: హైదరాబాద్‌లో నిమజ్జనాలు, రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్, వాహనాల మళ్లింపు రూట్లు ఇవిగో, 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
Hazarath Reddyవినాయక ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం సెప్టెంబర్ 17న రేపు జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyగత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.
CM Revanth Reddy Slams KCR Family: వీడియో ఇదిగో, అదే జరిగి ఉండకపోతే కేటీఆర్ ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyవారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు... తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు
Lorry Caught Fire: వీడియో ఇదిగో, కడప చెన్నై జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకున్న లారీ, పూర్తిగా అగ్నికి ఆహుతైన వాహనం
Hazarath Reddyకడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ముద్దనూరు నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా బకరాపేట సమీపంలో ఒక్కసారిగా మంటలు చలరేగి లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Telangana Thalli Statue: పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసోనియాగాంధీ పుట్టిన రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఇక్కడి ప్రజల కడుపుకోతను అర్థం చేసుకొని ఓ తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కేసీఆర్ విశాలమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.. వంద ఎకరాల్లో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.
Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyవినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు రెండు రోజుల పాటు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు.
Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన
Hazarath Reddyతెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyఅక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
Astrology: సెప్టెంబర్ 27 గురు గ్రహం ,చంద్రుడు కలయిక వలన ఈ మూడు రాశుల వారు ధనవంతులవుతారు.
sajayaప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దీని వల్ల అన్ని రాశుల వారు కొంత ప్రభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా గ్రహాలు వాటి గమనాన్ని మార్చడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి.
V. Vijaysai Reddy: చంద్రబాబు ఇంటిని కూల్చాల్సిందే, కృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం ఉంటున్నారని తెలిపిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyకృష్ణానది కరకట్టపై చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసముంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు విరుద్ధంగా ఇంటి నిర్మాణం అక్రమమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.