News

Illia Yefimchyk: ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్‌ ఇల్లియా ‘గోలెమ్‌’ యెఫించిక్‌ గుండె పోటుతో మృతి.. యెఫించిక్‌ మరణంపై ఆయన సతీమణి ఏమన్నారంటే?

Rudra

ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్‌ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్‌’ యెఫించిక్‌ (36) మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు ఆయన సతీమణి అన్నా పేర్కొన్నారు.

Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్‌ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.

CM Revanth Reddy: మతం ఏదైనా విద్వేషం వదిలి శాంతియుతంగా జీవించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి అని వెల్లడి

Arun Charagonda

శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య

Rudra

ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Students Crying Over Teacher Transfer: టీచర్ ట్రాన్స్‌ఫర్..విద్యార్థుల కంటతడి, మమ్మల్ని వదిలి వెళ్లకండని వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..వీడియో

Arun Charagonda

మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Telangana High Court: బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం

Arun Charagonda

తెలంగాణ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా? అని ప్రశ్నించింది. నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు.

Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

Rudra

మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Wife for Rent: ఇదేందయ్యా.. ఇది...? భార్యలను అద్దెకు ఇస్తారా? అదీ ఇండియాలోనేనా?? అసలేంటి ఆ విషయం??

Rudra

ఈ వార్తా చదివాక.. మీరు ఒకింత షాక్ కి గురవుతారు. అంగట్లో ఆడదాన్ని అమ్మే విష సంస్కృతి మధ్యప్రదేశ్‌ లోని శివపురిలో జరుగుతున్నది. అవును. అక్కడ మహిళల సంత జరుగుతున్నది. ‘ధడీచా’ పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారం సర్వత్రా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది.

Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

RG Kar Doctor Rape-Murder Case: బెంగాల్ సీఎం ఇంటికి జూనియ‌ర్ డాక్ట‌ర్లు, ప్ర‌తిష్టంభ‌న‌కు తెర ప‌డ‌నుందా? మ‌మ‌తా బెన‌ర్జీతో సుధీర్ఘంగా చ‌ర్చ‌లు

VNS

శ్చిమబెంగాల్‌లో జూనియన్ డాక్టర్లు (Junior Doctors) కొనసాగిస్తున్న నిరసనలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మమతా బెనర్జికి (Mamata Benarjee) కృతజ్ఞతలు తెలుపుతూ జూనియర్ డాక్టర్‌లు పంపిన ఈ-మెయిల్‌కు సీఎం కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు

Tamil Nadu: అధికార పార్టీ పెట్టిన బిర్యానీ తిని 100 మందికి అస్వ‌స్థ‌త‌, ప‌లువురి ప‌రిస్థితి విష‌మం, పాడైపోయిన బిర్యానీ వ‌ల్ల‌నే అన‌ర్ధం

VNS

తమిళనాడులోని మదురై జిల్లాలో (Madhurai) ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు సంక్షేమ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు (Biryani) పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినగా, మరి కొందరు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.

Advertisement

iPhone 16 Series Pre Order In India: ఐ ఫోన్ 16 సిరీస్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం, ఈ కార్డులు ఉంటే రూ.5000 డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్క‌డ ప్రీ ఆర్డ‌ర్ చేయొచ్చంటే?

VNS

ఆపిల్ ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లపై (I Phone 16) భారత్ కస్టమర్లు ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. టోకెన్ సొమ్ము చెల్లించి భారతీయ యూజర్లు ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు బుక్ (iPhone 16 Series Booking) చేసుకోవచ్చు. ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం అవుతాయి.

Vote From Space: అంత‌రిక్షం నుంచే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌నున్న సునితా విలియ‌మ్స్, బ్యాలెట్ పేప‌ర్ కావాలంటూ నాసాకు విజ్ఙ‌ప్తి

VNS

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్‌ (Vote From Space) నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు (Vote from space) సిద్ధమయ్యారు.

‘Thalapathy 69’: ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే విజ‌య్ 69, ఇంత‌కీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

VNS

త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్చివ‌రి చిత్రం అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీ విజ‌య్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంద‌రూ గోట్ సినిమానే విజ‌య్‌కు చివ‌రి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మ‌రో సినిమాను ప్ర‌క‌టించాడు విజ‌య్. త‌న చివ‌రి చిత్రం ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు

Hyderabad Shocker:రాంనగర్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య, అక్కడిక్కడే మృతి

Arun Charagonda

హైదరాబాద్ - రాంనగర్‌లో విషాదం నెలకొంది. గిరి శిఖర అపార్ట్‌మెంట్స్‌ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సనా బేగం(23) అనే మహిళ. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Ranganath On Hydra: హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్

Arun Charagonda

హైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదు అని తెలిపారు రంగనాథ్. జూలై 19న జీఓ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Arun Charagonda

క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్‌ కావడంతో స్పందించారు తారక్

CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు

Arun Charagonda

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.

Astrology: సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. కొన్ని రాశి చక్రాలు కొన్ని నక్షత్రాల మార్పుల కారణంగా ప్రతి గ్రహం కూడా తన రాశిని మార్చుకుంటుంది.

Advertisement
Advertisement