వార్తలు
India vs China: చైనాకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న భారత్, ఈ ఏడాది టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేయనున్న ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్‌గా..
Vikas Mద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.
NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..
Hazarath Reddyభూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది
Reliance Industries Layoffs: ఆదాయం తగ్గిందని 42 వేల మంది ఉద్యోగులను తీసేసిన రిలయన్స్, నియామకాలను కూడా తగ్గించిన ముఖేష్ అంబానీ కంపెనీ
Vikas Mభారతదేశంలోని అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం లేదా 42,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకుంది. కంపెనీ తన నియామక వేగాన్ని కూడా తగ్గించింది, ఈ సంవత్సరంలో దాదాపు 171,000 కొత్త ఉద్యోగులను తీసుకువచ్చింది.
PhonePe New Feature Update: ఫోన్‌పేలోకి కొత్త ఫీచర్ వచ్చేసిందోచ్, ప్రీ-అప్రూవ్డ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫీచర్ ప్రారంభించిన డిజిటల్ పేమెంట్ యాప్
Vikas Mఫోన్‌పే తన ప్లాట్‌ఫారమ్‌లో 'ప్రీ-అప్రూవ్డ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్' ఫీచర్‌ను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. పాలసీ కొనుగోలు సమయంలో ఆదాయ రుజువు అవసరాన్ని మినహాయించడం ద్వారా లక్షలాది మంది భారతీయులకు బీమా కవరేజీని మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఫీచర్ లక్ష్యం.
Manish Sisodia: రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారు, జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏదైనా నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నియంతృత్వ చట్టాలను రూపొందించి ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెట్టివేస్తే, ఈ దేశ రాజ్యాంగం బాధితులకు రక్షణ కల్పిస్తుంది" అని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణలో అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా విముక్తి లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
'Indebted To Babasaheb': నా శరీరంలోని ప్రతి అంగుళం బాబాసాహెబ్‌కు రుణపడి ఉంటా, జైలు నుంచి విడుదలైన తర్వాత భావోద్వేగానికి గురైన మనీష్ సిసోడియా
Hazarath Reddyఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలైన తర్వాత తీహార్ జైలు వెలుపల పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆగస్టు 9న సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది
Manish Sisodia Released From Tihar Jail: 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా, ఘన స్వాగతం పలికిన ఆప్ కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddy17 నెలల కటకటాల తర్వాత ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అంతకుముందు రోజు సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం వల్ల సత్వర న్యాయం పొందే హక్కు అతనికి లేకుండా చేశారని పేర్కొంది.
Manish Sisodia Walks Out of Tihar Jail: 17 నెలల తర్వాత బయటకు, తీహార్ జైలు నుండి విడుదలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా
Hazarath Reddyమద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు.
Parliament Adjourned Sine Die: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా, 12 బిల్లులు ప్రవేశపెట్టిన మోదీ సర్కారు, నాలుగు బిల్లులు మాత్రమే పాస్
Hazarath Reddyపార్లమెంటు , లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెషన్‌లో ఆర్థిక బిల్లును ఆమోదించారు.
Jagan on Nara Lokesh 'Red Book': ఏపీలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంద్రబాబు, నారా లోకేష్‌లను హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి, జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Health Tips: బెల్లి ఫ్యాట్.. సింపుల్‌గా ఇంట్లోనే ఉండి ఇలా తగ్గించుకోండి
Arun Charagondaబెల్లి ఫ్యాట్..చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా ఫీట్స్ చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ఫలితంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని నియమాలు తప్పనియారిగా పాటించాల్సిందే.
Jagan on Subbarayudu Murder Case: ప్రతి ఊరిలో ఇద్దరు వైసీపీ నాయకులను చంపాలని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే చెబుతున్నాడు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడని మండిపడ్డారు.
Jagan on AP Law and Order: పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో
Hazarath Reddyరాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని ప్రజలను కోరారు.
Jagan on Subbarayudu Murder Case: ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్
Hazarath Reddyవైఎస్ జగన్ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పీఠంపై ఉన్న జగన్ పేరును తొలగించిన అధికారులు, పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరని వైసీపీ నేతలు మండిపాటు
Hazarath Reddyవిజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
Middle East Tension: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్
Hazarath Reddyఓ వైపు జ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, కడపలో మహిళలు షాపులో చీరలను ఎంత స్మార్ట్‌గా దొంగిలించారో మీరే చూడండి
Hazarath Reddyఏపీలోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో మహిళలు వారు ధరించిన చీరల వెనుక దొంగిలించిన చీరలను దాచిపెట్టారు. వీడియోలో, ఐదుగురు మహిళలు షాప్‌లోకి ప్రవేశించి.. చీరలను చూడటం ప్రారంభించారు.
Telangana: నిజామాబాద్‌లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి, అధికారుల కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు బయటకు, మొత్తం రూ. 6.70 కోట్లు స్వాధీనం
Hazarath Reddyనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు.
Manu Bhaker Meets Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన మను భాకర్, కోచ్ జస్పల్ రాణాతో కలిసి రాహుల్‌తో భేటీ, అభినందించిన ప్రతిపక్ష నేత
Arun Charagondaపారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో కోచ్ జస్పల్ రానాతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా మను భాకర్‌ను అభినందించారు రాహుల్