వార్తలు

GBS Virus Outbreak: ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం.. ఓ మహిళకు సోకిన వైరస్, గ్రామంలో శానిటేషన్ నిర్వహించిన అధికారులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ వైరస్(GBS Virus Outbreak) కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకింది.

DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే

Arun Charagonda

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.

Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్

Arun Charagonda

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.

Viral Video: షాకింగ్..గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి... ఊరేగింపులో డ్యాన్స్ చేసి గుర్రం ఎక్కి మృతి, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు(viral video). మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26)(Groom dies) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు.

Advertisement

Andhra Pradesh: బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో

Arun Charagonda

బ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.

Health Tips: మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా. బి12 పుష్కలంగా ఉండే ఈ పండ్లు తింటే ఆపరేషన్ లేకుండానే చిరుతల పరిగెత్తొచ్చు..

sajaya

Health Tips: ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. దాని ప్రభావం మన శరీరంపై కనిపించడం ప్రారంభిస్తుంది. అలసట, బలహీనత, కండరాల నొప్పి ,జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలు దీనిని సూచిస్తాయి.

Telangana Caste Census Resurvey: తెలంగాణ సమగ్ర కులగణన రీసర్వే ప్రారంభం..టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు

Arun Charagonda

తెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.

Viral Video: యువకుల స్టంట్...గాయాలతో బయటపడ్డారు, పాట్నాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బిహార్‌లోని పాట్నా హైవేలో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది(viral video). పాట్నా హైవేలో (Patna highway)రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ప్రయత్నించారు ద్విచక్ర వాహనదారులు.

Advertisement

Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.

Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి

Arun Charagonda

అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి

Emotional Video: కొడుకు రిటైర్మెంట్.. లైవ్ రేడియో షోలో 94 ఏళ్ల తల్లి మాటలతో కొడుకు కన్నీటి పర్యంతం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తల్లి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తాజాగా ఓ కొడుకు రిటైర్మెంట్ సందర్భంగా 94 ఏళ్ల తల్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది(Emotional Video).

CM Revanth Reddy: నేను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీతో ఎలాంటి గ్యాప్ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోనని వెల్లడి

Arun Charagonda

తాను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయిన రేవంత్.. రాహుల్‌తో ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు.

Advertisement

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారాన్ని ప్రకటించింది.

Road Accident: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. పాన్‌ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. పార్క్ చేసి ఉన్న వాహనాలు నుజ్జునుజ్జు.. పలువురికి గాయాలు.. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన (వీడియో)

Rudra

జనగామ జిల్లా పాలకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆ లారీ అదే స్పీడ్‌ తో పాన్‌ షాపులోకి దూసుకెళ్లింది.

Baboon At Hanuman Temple: ఆంజనేయ స్వామి ఆలయంలో కొండముచ్చు.. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న వైనం.. ఎక్కడంటే? (వీడియో)

Rudra

సాధారణంగా కొన్నిసార్లు జంతువులు గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి.

Viral Video: రైల్వే ట్రాక్ దాటాలనుకొని మధ్యలోనే ఆగిపోయిన కారు.. ఢీకొట్టిన రైలు.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడో చూశారా? (వీడియో)

Rudra

అమెరికాలోని ఉటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లేటన్‌ లో ఓ కారు రైల్వే ట్రాక్ దాటే సమయంలో రైలు గేటు పడింది. అప్పటికే కారు ట్రాక్ మీదికి వెళ్లింది.

Advertisement

Student Paraglides To Exam Centre: పారాగ్లైడింగ్ చేస్తూ పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థి.. మహారాష్ట్రలో ఘటన.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సిటీలో భారీ ట్రాఫిక్‌ ను చేదించడానికి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక విద్యార్థి పారాగ్లైడింగ్ అనే అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో శనివారం రాత్రి భారీ తొక్కిసలాట సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 18 మంది మృత్యువాత పడ్డారు.

Delhi Railway Station Stampede: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట.. 15 మంది మృతి.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో శనివారం రాత్రి భారీ తొక్కిసలాట సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 15 మంది మృత్యువాత పడ్డారు.

8th Pay Commission: ఈ ఉద్యోగుల జీతం భారీగా పెరుగనుంది! 8వ వేతన సంఘం ప్రతిపాదనలు అమలైతే ఒక్కసారిగా ఎంత జీతం పెరుగుతుందంటే?

VNS

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ప్రకటించింది. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో (Central Government Employees) ఆనందం వెల్లివిరుస్తోంది. అప్పటి నుంచి ఉద్యోగులందరూ ఎప్పుడు అమలు చేస్తారా? ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Advertisement
Advertisement