వార్తలు

RSS: ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు.. ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం

Rudra

ఆరెస్సెస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై పాల్గొనవచ్చని, ఈ మేరకు నిషేధం ఎత్తేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి

Rudra

అమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Diamond Necklace in Dustbin: వజ్రాల హారాన్ని పొరపాటున చెత్తకుండీలో పడేసిన ఓనర్.. తెలియక ఆ చెత్తను తీసుకెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది.. ఆ తర్వాత ఏమైంది?? చెన్నైలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన

Rudra

పది రూపాయలు కాదు.. వంద రూపాయలు కాదు ఏకంగా రూ. 5 లక్షల విలువజేసే ఓ వజ్రాల హారాన్ని ఓ వ్యక్తి పొరపాటున చెత్తలో పడేశాడు. అయితే, ఆ నెక్లెస్ ను మున్సిపల్ సిబ్బంది వెతికి తీసి.. తిరిగి ఆ యజమానికే అప్పజెప్పారు.

Advertisement

Game Changer Release Date: గేమ్ చేంజ‌ర్ రిలీజ్ డేట్ లీక్ చేసిన దిల్ రాజు, దీపావ‌ళికి సినిమా విడుద‌ల లేన‌ట్లే...ఇంత‌కీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

VNS

జులై 26న విడుదల కానున్న 'రాయన్‌' సినిమా ప్రీ- రిలీజ్‌ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌ రాజు (Dill Raju) 'రాయన్‌' చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.

Nipah Virus: కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిఫా వైర‌స్, 14 ఏళ్ల బాలుడి మృతితో కేంద్రం అల‌ర్ట్, ప్ర‌త్యేక బృందాన్ని పంపిన ఆరోగ్య‌శాఖ‌

VNS

కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్‌తో (Nipah Virus) ప్రాణాలు కోల్పోయాడు (Nipah Death). ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నది

Sanatnagar Suspicious Deaths: బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురి శ‌వాలు, గీజ‌ర్ షాక్ కొట్టిందా? లేక ఎవ‌రైనా చంపేశారా? అనుమానాస్ప‌ద మృతిగా పోలీసుల కేసు

VNS

హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో (Sanatnagar) దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్‌ వెంకటేశ్‌ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు.

Ys Jagan Meets AP Governor: ఏపీ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్, ఏపీలో జ‌రుగుతున్న దాడుల‌పై ఫిర్యాదు, ఫోటోలు, వీడియోలు అంద‌జేత‌

VNS

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను (Governor Abdul Nazeer) మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. రాజ్ భవన్ లో గవర్నర్ ను (YS Jagan Meet Governer) కలిసిన జగన్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.

Advertisement

Godavari Flood: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం, మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

VNS

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు.

Madhya Pradesh: వీడియో...మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వర్షాలు, జలదిగ్బందంలో నర్మదపురం, చెరువులను తలపిస్తున్న రోడ్లు

Arun Charagonda

భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో నర్మదపురం జలదిగ్బందంలో చిక్కుకోగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Police Attack On Bus Driver: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, బస్సుకు బండి అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్‌

Arun Charagonda

మహారాష్ట్ర - పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పీఎంపీఎంఎల్ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు పోలీస్. బస్సుకు తన బండిని అడ్డంగా ఆపి బస్సు డ్రైవర్ పై దాడి చేశారు.

Visakha: ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు!

Arun Charagonda

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు నేతలపై దాడులు, మరోవైపు పోలీస్ కేసులు వెరసీ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Uttar Pradesh: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్

Arun Charagonda

యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

Guru Purnima 2024: వీడియో.... దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు, త్రివేణి సంగంకు పోటెత్తిన భక్తులు,పుణ్య స్నానాలు ఆచరణ

Arun Charagonda

దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు భక్తులు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు వచ్చేది గురు పౌర్ణమి. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద ఎత్తన పోటెత్తారు. పవిత్ర స్నానాలను ఆచరించారు.

Chandipura Virus Alert: చాపకిందనీరులా విస్తరిస్తున్న చండీపురా వైరస్, గుజరాత్‌లోనే 16 మంది మృతి, నిర్లక్ష్యం చేస్తే అంతే!

Arun Charagonda

వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోగా పలు వైరస్‌లు విజృంభిస్తున్నారు. ప్రధానంగా జ్వరాలు, దగ్గు,జలుబు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర వైరస్‌ల దాడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

CM Revanth Reddy At Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాన్వాయ్ చూశారా?, వైరల్ వీడియో

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కాసేపటి క్రింత హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు.

Advertisement

Astrology: జూలై 25 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు..కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: జూలై 25 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు..కోటీశ్వరులు అవుతారు..

Nagababu On Nominated Posts: నామినేటెడ్ పోస్టులపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్, ఓపిక ఉన్నంత వరకు పవన్‌తోనే

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 22(రేపటి) నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తి జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు.

Andhra pradesh Shocker: అక్రమ సంబంధం అనుమానం, కిరాతకంగా భార్యను చంపిన భర్త, నిడదవోలులో విషాదం

Arun Charagonda

వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ తాపీ మేస్త్రీ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కరుసాల చిరంజీవివి పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Monsoon And Electricity: భారీ వర్షాలు కరెంట్‌తో జాగ్రత్త, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పే, ఇంట్లో కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి

Arun Charagonda

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో నదలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో చెరువులకు గండిపడటంతో రోడ్లన్ని తగి ప్రజారవాణ స్తంభించింది.

Advertisement
Advertisement