Politics
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దూకుడు.. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌.. 15న బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో.. 16 నుంచి సీఎం కేసీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలు
Rudraఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.
Telangana Assembly Election 2023: తెలంగాణలో ముచ్చటగా మూడో సారి కేసీఆరే సీఎం, అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో హ్యాట్రిక్ విజయాలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి అధికారంలోకి రావాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఆకాంక్షించారు.
KTR Speech in Bhupalpally: రేపో మాపో మా పులి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్త‌ాడు, అందరి లెక్కలు సరిచేస్తాడు, భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు.
Tatikonda Rajaiah: రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తాటికొండ రాజయ్య, కార్పోరేషన్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే
Hazarath Reddyస్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అవకాశం దక్కలేదు.
Assembly Elections 2023: తెలంగాణ‌తో సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి, ఆగిపోనున్న శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు రద్దు
Hazarath Reddyతెలంగాణ‌తో సహా మొత్తం అయిదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల నగారా మోగింది. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.
Assembly Election 2023 Dates: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇవిగో, డిసెంబర్ 3న ఒకేసారి ఫలితాలు, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు
Hazarath Reddyఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9న ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 7 న మిజోరాం, నవంబర్ 7, 17 న చత్తీస్‌గఢ్, నవంబర్ 17 న మధ్యప్రదేశ్, నవంబర్ 23 న రాజస్థాన్, నవంబర్ 30 న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి.
Assembly Elections 2023: అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నేడు షెడ్యూల్‌ ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని ఈసీ స్పష్టం చేసింది. ఒకే విడతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
Telangana Assembly Elections 2023: నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు, నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 10
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నేడు షెడ్యూల్‌ ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని ఈసీ స్పష్టం చేసింది.
TS Election Schedule: నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ఈసీ అధికారిక సమాచారం.. మరిన్ని వివరాలు ఇదిగో..
Rudraకేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించనుంది.
KCR Chest Infection: వైరల్ జ్వరం తర్వాత ఇప్పుడు చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆందోళన అవసరం లేదన్న కేటీఆర్.. వీడియోతో
Rudraఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Kodali Nani on Pawan Kalyan: అరిచే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు, పవన్‌ కల్యాణ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ విసిరిన కొడాలి నాని, చంద్రబాబు దొరికిపోయిన దొంగ అంటూ విమర్శలు
Hazarath Reddyమన రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూనే..జనసేన అధినేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు.
Andhra Pradesh Politics: ఏపీలో పవన్‌కు ఆధార్‌ కార్డుందా? ఇల్లుందా? ప్రశ్నించిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి అంటూ విమర్శ
Hazarath Reddyపవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani) విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కుమారుడు నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు.
Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ
Hazarath Reddyఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan on NDA: జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాం, వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై (Pawan Kalyan on NDA) జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు (Pawan Kalyan) సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Khanapur MLA Rekha Naik Resigns to BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్
Hazarath Reddyఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ ‍స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్‌ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Assembly Elections 2023: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇవిగో, నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం
Hazarath Reddyదేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
Delhi Excise Policy Case: అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్‌, చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాజ్య‌స‌భ ఎంపీ
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో బుధ‌వారం అరెస్ట్ అయిన‌ ఆప్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ సింగ్‌ను (Sanjay Singh) అక్టోబ‌ర్ 10 వ‌ర‌కూ ఈడీ క‌స్ట‌డీకి త‌ర‌లించారు.త‌న అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు.
CM Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చ, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్‌, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల కోసం 14 కమిటీలను ప్రకటించిన బీజేపీ అధిష్టానం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను ప్రకటించింది . స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ
CM Jagan Delhi Tour: రేపటి నుండి రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్‌ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారు