Politics

Parliament Special Session 2023: ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్, ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ఫైర్

Hazarath Reddy

ఈ రోజు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Parliament Special Session 2023: ఉభయ సభలు వాయిదా, రేపటి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు, నూతన పార్లమెంటులో ఆరు ద్వారాలతో పాటు పలు ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

పార్లమెంట్‌ పాత భవనం శకం ఈ రోజు సమావేశాలతో ముగిసింది. రేపటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్‌ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరిగాయి.

Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి నియోజకవర్గంలో తాను తప్ప ఎవరూ గెలవలేరు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటన

Hazarath Reddy

చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు రావాలంటూ నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) 37వేల లడ్డూలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Telangana Assembly Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం

Advertisement

PM Modi Full Speech in Loksabha: పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం, ఏపీ విభజన నుంచి చంద్రయాన్ 3 మిషన్ దాకా...

Hazarath Reddy

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు.

Special Parliament Session 2023: టీ అమ్మే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను పార్లమెంటులో అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు, ప్రధాని మోదీ భావోద్వేగపు స్పీచ్ ఇదిగో

Hazarath Reddy

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ "... నేను ఎంపీగా తొలిసారి ఈ భవనం (పార్లమెంట్)లోకి ప్రవేశించినప్పుడు, నేను ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి, గౌరవించాను. ఇది నాకు భావోద్వేగ క్షణం.

Telangana Assembly Elections 2023: రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంల వివరాలు ఇవిగో

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభ జరిగింది.

Parliament Special Sessions from Today: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పాత భవనంలో ఆఖరిసారిగా కొలువుదీరనున్న సభ? మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు..

Rudra

సార్వత్రిక ఎన్నికల ముందు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఇవాళ్టి నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి.

Advertisement

Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్‌ లో పోస్టర్ల కలకలం

Rudra

హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.

'Yashobhoomi' Inauguration: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్ట్.. తొలి దశకు ప్రధాని ప్రారంభోత్సవం.. వీడియోతో

Rudra

ఢిల్లీలో రూ.5,400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన తొలి దశ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ) ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

Ramcharitmanas: రామచరిత మానస్‌ లో 'పొటాషియం సైనైడ్‌'.. బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Rudra

శ్రీరాముడి గాథను తెలిపే తులసీ దాస్‌ విరచిత రామచరిత మానస్‌ గ్రంథంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన

Rudra

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

Advertisement

Narendra Modi: 76 శాతం మంది మద్దతుతో ప్రపంచంలో అత్యంత ప్రజాకర్షక నేతగా మరోసారి ప్రధాని మోదీ.. మార్నింగ్ కన్సల్ట్ తాజాగా జాబితా విడుదల

Rudra

ప్రఖ్యాత 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ చేపట్టిన తాజా సర్వేలో ప్రధాని మోదీ మరోసారి హవా చూపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షక నేతగా మోదీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ ఓ సర్వే నిర్వహించగా, మోదీ నాయకత్వానికి అత్యధికంగా 76 శాతం మంది జై కొట్టారు.

Kavitha Questions to Rahul Gandhi: మీ ఈడీ కేసు ఏమైంది రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా, పలు ప్రశ్నలను సంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత

Hazarath Reddy

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ, మీ ఈడీ కేసు ఏమైంది?.. కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా?.. రెండోది.. ఒక రాష్ట్రంలో ఆప్ లేదా సీపీఐ(ఎం)తో కాంగ్రెస్‌ పోటీ చేసి పొత్తు పెట్టుకుంది. మరొక క్షణంలో వారితో కలిసి. మీరు వారిని విమర్శించండి

Udhayanidhi Stalin: మాపై హిందీని రుద్దటాన్ని ఆపండి, హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్

Hazarath Reddy

హిందీపై అమిత్ షా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని, హిందీ మాత్రమే గొప్ప భాష అనే ఆలోచనను బీజేపీ విడనాడాలని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు.

PM Modi on Sanatana Dharma Remark: సనాతన ధర్మాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం, విపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సనాతన ధర్మం (Sanatana Dharma)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారిగా స్పందించారు. విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.

Advertisement

PM Modi on Sanatana Dharma: సనాతన ధర్మంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ, ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటుందని మండిపాటు

Hazarath Reddy

సనాతన ధర్మం (Sanatana Dharma)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారిగా స్పందించారు. విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.

Andhra Pradesh Elections 2024: విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ని ఆపలేం, అందుకే టీడీపీతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తాం, చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు

Gone Prakash Rao: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో టీడీపీకి 80 సీట్లు గ్యారంటీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రేవంత్ రెడ్డి అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్.

Gadwal MLA Disqualification Row: గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సుప్రీం కోర్టులో ఊరట, ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement
Advertisement