Politics

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఎన్నికల అధికారులను నియమించిన ఈసీ 

Hazarath Reddy

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్‌ ఎలక్టోరల్‌ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Bengaluru Opposition Meeting: వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మహాకూటమి పేరు ఇదే, ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌ పేరుతో ఎన్నికలకు..

Hazarath Reddy

2024లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ సర్కారుని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం జరుపుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి

Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

Opposition Meeting in Bengaluru: మోదీ సర్కారు ఓటమే లక్ష్యంగా ప్రారంభమైన 26 పార్టీల ప్రతిపక్షాల సమావేశం, హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెంగళూరులో ప్రతిపక్షాల సభా వేదిక వద్దకు చేరుకున్నారు, కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ నేత కేసీ వేణుగోపాల్ బెంగళూరులో ఆయనకు స్వాగతం పలికారు.

Advertisement

Pawan Kalyan on NDA Meeting: ఎన్‌డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం, చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపిన జనసేనాధినేత

Hazarath Reddy

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా...రేపటి సమావేశానికి (ఎన్‌డీఏ సమావేశానికి) సీనియర్‌ నేతలు మమ్మల్ని పిలిచారు.ఎన్‌డీఏ విధానాలు ఎలా ఉండాలా అని ఎదురుచూస్తున్నాం.

Bengaluru Opposition Meeting: బెంగుళూరు మీటింగ్‌కు హాజరయ్యే మొత్తం 26 ప్రతిపక్ష పార్టీల లిస్టు ఇదిగో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా నేడు రేపు మీటింగ్

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి బెంగళూరులో సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్‌ సహా 25 ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు.

Revanth Reddy on KCR: కేసీఆర్ మగాడయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదా మాడా అని ఒప్పుకోవాలి, సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుండి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలి. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధం. 80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అందులో కేసీఆర్ కూడా ఉన్నాడు. - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Abhishek Bachchan: రాజకీయాల్లోకి రానున్న అభిషేక్ బచ్చన్? ఎస్పీ తరపున ప్రయాగ్‌ రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్త హల్‌ చల్

Rudra

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం.

Advertisement

Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం

Rudra

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి

Hazarath Reddy

కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.

Free Electricity Row: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ ఎపిసోడ్ సూత్రధారి కేసీఆరే, బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడు. కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు.

Kodali Nani: కొడాలి నాని లేటెస్ట్ వీడియో ఇదిగో, చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడి

Hazarath Reddy

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై అనేక పుకార్లు వ్యాప్తి చెందిన నేపథ్యంలో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కొడాలి నాని మాట్లాడుతూ..చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడించారు. వీడియో ఇదే..

Advertisement

Y Category Security for MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరి భద్రత, ఇప్పటికే ఈటెలకు వై ప్లస్‌ కేటగిరి భద్రత

Hazarath Reddy

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అర్వింద్‌ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపట్లో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

Rudra

చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన కాసేపటి క్రితం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Viral Pic: ఒకే ఫొటో ఫ్రేం లో బండి సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి.. రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన నేతలు

Rudra

మానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

Rudra

చారిత్రక ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని మోదీ 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

Advertisement

Prakash Javadekar: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్‌ జవదేకర్‌, కోఇంఛార్జిగా సునీల్ బన్సల్, నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు ప్రకటన

Hazarath Reddy

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్‌ నేత ప్రకాష్‌ జవదేకర్‌(72)ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ను నియమించింది

Tripura Assembly Ruckus: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోల రచ్చ, ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేసిన త్రిపుర అసెంబ్లీ స్పీకర్

Hazarath Reddy

గత మార్చిలో అసెంబ్లీలో అధికార బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అశ్లీల వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది. బాగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లక్‌నాథ్‌ గతంలో అసెంబ్లీలో పోర్న్‌ వీడియో చూసినట్లుగా ఆరోపణలున్నాయి.

Rahul Gandhi Defamation Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ, పరువునష్టం కేసులో రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

Hazarath Reddy

పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ చేసిన రివ్యూ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.

Narendra Modi: యూపీలో నేడు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

Rudra

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Advertisement
Advertisement