రాజకీయాలు
FIR Against Suvendu: కొత్త కొత్తగా బెంగాల్ రాజకీయాలు, బీజేపీ నేత సువేందు ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, సువేందు ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరా కూడా అరెస్ట్
Hazarath Reddyవెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్ సువేందు అధికారిపై (FIR against Suvendu Adhikari) కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ పూర్బ మేదినిపూర్ జిల్లా కాంతి మున్సిపాలిటీ కార్యాలయంలో సహాయ సామగ్రి (రిలీఫ్ మెటీరియల్) బలవంతంగా ఎత్తుకెళ్లారనే ఆరోపణపై బీజేపీ నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
MLA Kakani vs Somireddy: దమ్ముంటే రా..నువ్వో నేనో తేల్చుకుందాం, సోమిరెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్, ఎమ్మెల్యేకి, మా వెబ్‌సైట్‌కు సంబంధం లేదని తెలిపిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ
Hazarath Reddyకృష్ణపట్నం ఆనందయ్య మందు పేరుతో రూ. రూ.120 కోట్లు సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి (YSRCP MLA Kakani Govardhan Reddy) ప్రయత్నిస్తున్నారనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ మండిపడ్డారు. దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరారు.
Harish Rao on Etela Comments: నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే..ఆయన తండ్రి కంటే ఎక్కువని తెలిపిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈటలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి
Hazarath Reddyమాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు (Telangana Finance Minister Harish Rao) స్పందించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని (Etela rajender comments,) తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
Second Wave in Telangana: లాక్‌డౌన్ ముగిసే నాటికి తెలంగాణలో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుందన్న మంత్రి కేటీఆర్; రాష్ట్రంలో కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyవ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడానికి కేంద్ర ప్రభుత్వమే విధానాలే కారణమని కేటీఆర్ విమర్శించారు. దేశంలో తయారవుతున్న దాదాపు 25 శాతం వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి అవుతుందని మంత్రి ఆరోపించారు....
Eatala Rajender: 'పొట్టొని నెత్తిని పొడుగోడు కొడితే, పొడుగోని నెత్తిని పోచమ్మ కొడుతుందట' సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేంధర్ విమర్శల బాణాలు, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా!
Vikas Mandaటీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేంధర్ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇటీవలే ఆయన దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈటల రాజేంధర్ బీజేపీలో చేరుతారని సమాచారం....
Assembly Polls 2022: మళ్లీ మోగనున్న ఎన్నికల నగారా..వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర
Hazarath Reddyవ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హిస్తామని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌ల‌తోపాటు గోవా అసెంబ్లీల‌కు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉంది.
#2YearsForYSJaganAneNenu: వైయస్ జగన్ అనే నేను..రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ట్విట్టర్ ట్రెండింగ్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’ హ్యాష్‌ట్యాగ్, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’ (#2YearsForYSJaganAneNenu) హ్యాష్‌ట్యాగ్‌ శనివారం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.
'Don't Insult Me Like This': చిల్లర రాజకీయాలు చేయొద్దు, బెంగాల్ ప్రజల కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ, చీఫ్‌ సెక్రటరీ బదిలీ రద్దు ఆపండి, బీజేపీ పార్టీపై విరుచుకుపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Hazarath Reddyరాష్ట్రంలో ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని, బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని చెప్పారు.
Cash For Vote Scam: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు, ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ, చంద్రబాబుకు కష్టాలు తప్పవా?
Team Latestlyఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు పేరు లేకపోయినా, ఈ కేసుకు సంబంధించి 'మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ' అంటూ చంద్రబాబు మాట్లాడినట్లుగా కొన్ని ఆడియో టేపులు అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఆ ఆడియో టేపుల్లో...
Lalu Prasad Yadav: డీఎల్ఎఫ్ కేసులో లాలూకు సీబీఐ క్లీన్ చిట్, ఆయనకి వ్యతిరేకంగా ఆధారాల్లేవు, రెండేళ్ల విచార‌ణ త‌ర్వాత ఆ ఒప్పందంలో ఎటువంటి అక్ర‌మం జ‌ర‌గ‌లేద‌ని తెలిపిన సీబీఐ
Hazarath Reddyడీఎల్ఎఫ్ ముడుపుల కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ (Lalu Prasad Yadav Gets Clean Chit in DLF Bribery Case) ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Raghu Rama Krishna Raju Bail: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్ట్, ఇకపై మీడియా మరియు సోషల్ మీడియా ముందుకు రాకూడదని ఆదేశాలు
Vikas Mandaరఘురామ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. రూ. లక్ష రూపాయల బాండ్ మరియు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ పొందవచ్చునని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో రఘురామకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఆయనకు బెయిల్ అయితే లభించింది కానీ...
AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్‌కు ఆదేశం
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. సుప్రీంకోర్ట్ సూచించిన నిబంధనల మేరకు ఎన్నికలు జరగలేదని హైకోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపిలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి....
AP Budget Session 2021-22: నేడు సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కరోనా దృష్ట్యా కేవలం ఒకరోజు మాత్రమే చర్చ మరియు ఆమోదం, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ
Team Latestlyఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. గురువారం ఉదయం 11 గంటల తర్వాత ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు...
Gautam Lal Meena Dies: బీజేపీ ఎమ్మెల్యే గౌతమ్‌ లాల్‌ మీనా కరోనాతో కన్నుమూత, ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyరాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ధారివాడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత గౌతమ్‌ లాల్‌ మీనా (56) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి ఆయనను ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం మృతి చెందారు.
Vijayakanth Health Update: నటుడు విజయ్ కాంత్‌‌కు అస్వస్థత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు, గతేడాది కరోనా బారీన పడిన డీఎండీకే పార్టీ అధినేత
Hazarath Reddyప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Etela vs Gangula: గంగులా..2023లో అధికారంలో ఉండవని తెలిపిన ఈటెల రాజేందర్, నా వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేసిన కమలాకర్, తెలంగాణలో హీటెక్కిన మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్
Hazarath Reddyతెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ రాజకీయాలు అదే స్థాయిలో వేడెక్కాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ప్రధానంగా హుజుర్‌నగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వర్సెస్ ఈటెల రాజేందర్ (Etela vs Gangula) అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి.
Narada Bribery Case: అసలేంటి నారదా కుంభకోణం కేసు, నన్ను కూడా అరెస్ట్ చేయమంటూ మండిపడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేసిన సీబీఐ
Hazarath Reddyపశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయం వేడెక్కింది. నారద అవినీతిలో (Narada Bribery Case) టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేసింది. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబినెట్‌లోని ఫిర్‌హ‌ద్ హ‌కీమ్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీల‌ను (Bengal ministers Firhad Hakim, Subrata Mukherjee) సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
CM Jagan Writes to PM Modi: ప్రధాని గారు..వెంటనే ఏపీకి ఆక్సిజన్ కేటాయించండి, 910 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని పీఎం మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం, కోవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచాలని సూచన
Hazarath Reddyరాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan Mohan Reddy) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా (Coronavirus)మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని లేఖలో (CM Jagan writes to PM Modi) విజ్ఞప్తి చేశారు.