రాజకీయాలు

Pranav Wins CM Pinarayi Heart: చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్, సోమరిపోతులకు ప్రణవ్ కథే ఓ గుణపాఠం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయమందించిన ఆర్టిస్ట్ ప్రణవ్

Where Is Our Sidhu: 'మన సిద్ధూ ఎక్కడ'? అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్, నేడు గురునానక్ 550 జయంతి సందర్భంగా భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Sanjay Raut: ఆస్పత్రిలో శివసేన సీనియర్ నేత, ఛాతీ నొప్పితో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్ రౌత్, ట్విస్టులతో సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు, ఇంకా వీడని అధికార ఏర్పాటు సస్పెన్స్

Nara Lokesh Slams YCP: ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా, ఇదొక ఆబోతు ప్రభుత్వమంటున్న నారా లోకేష్, ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు

Ayodhya Ram Mandir: 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్, వీహెచ్‌పీ వినతి మేరకు ఆకృతి చూపిన చంద్రకాంత్‌ సోంపురా , నగర శైలిలో ఆలయం, ఆరున్నర ఎకరాల్లో రామ మందిర్, ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు

Maharashtra Politics: మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీకి ఆహ్వానం, శివసేన 3 రోజుల గడువును తిరస్కరించిన గవర్నర్, శివసేనకు కొత్త చిక్కు

High Court On TSRTC Strike: ఆర్టీసీ కార్మికులపై 'ఎస్మా' వర్తించదు, ఆర్టీసీ అత్యవసర సర్వీసుల్లోకి రాదని తెలిపిన హైకోర్ట్, సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్య, ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా సాగుతున్న విచారణ, రేపటికి వాయిదా

Pawan Kalyan VS YS Jagan: పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్, కౌంటర్ వేసిన జనసేనాధినేత అభిమానులు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై కొనసాగుతున్న రాజకీయాలు

Maharashtra Politics: మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్న బీజేపీ?

Cyclone Bulbul Batters Bengal: బుల్‌బుల్‌కు 20 మంది బలి, బెంగాల్‌లో 2.73 లక్షల కుటుంబాలపై తుఫాను ప్రభావం, బంగ్లాదేశ్‌లో 21 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు, తీరం దాటిన బుల్‌బుల్‌

Abhinandan Varthaman: పాకిస్తాన్ మరో దుశ్చర్య, పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో అభినందన్ వర్థమాన్ బొమ్మ, దాని పక్కనే ఛాయ్ కప్పు

Another Twist In 'MAHA' Politics: తీవ్ర ఉత్కంఠలో మహా రాజకీయాలు,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ సావంత్, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో శివసేన, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు

Who Will Be MAHA CM: అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ దారెటు ?

Ashwathama Reddy: తెలంగాణాలో కొనసాగుతున్న సమ్మె సస్పెన్స్, 12వ తేదీ నుంచి అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష, ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేయి కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ జేఏసీ

Terror Attack Alert: 3 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహ రచన, హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, డార్క్‌వెబ్ వేదికగా సమాచార మార్పిడి

Karnataka Assembly Bypolls: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు, డిసెంబర్ 9న ఫలితాలు, రేపటినుంచి కోడ్ అమల్లోకి

MAHA CM Poster At Matoshree: ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్, శివసేన చీఫ్ ఇంటివద్ద ఫ్లెక్సీ బ్యానర్, గతంలో ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ బ్యానర్లు, మహాలో రంజుగా సాగుతున్న రాజకీయం

Sanjay Raut On 'MAHA' Episode: బీజేపీ విఫలమైతే శివసేన రెడీగా ఉంది, వ్యూహాంతో సిద్ధంగా ఉన్నాం, మా సీఎం ఎవరేనది అప్పుడే చెబుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్

MAHA Govt Formation Deadline: క్లైమాక్స్‌లో మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్, సోమవారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు రావాలన్న గవర్నర్, బీజేపీ-శివసేన మధ్య తేలని పంచాయితీ, సీఎం కుర్చీపై కూర్చునేదెవరు ?

Ram Janmabhoomi Nyas Design: అయోధ్యలో రామ మందిర్ న్యాస్‌ డిజైన్, 2024లోగా నిర్మాణం పూర్తి, ఏర్పాటు కాబోతున్న రామాలయ నిర్మాణ ట్రస్ట్, తీర్పు అందరికీ ఆమోద యోగ్యమన్న విశ్వహిందూ పరిషత్‌