Politics

Telangana: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ మరోసారి వాయిదా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విచారణ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్ట్

Vikas Manda

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా హైకోర్ట్ ఎదుట చర్చకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్స్ సిగ్నల్ ఇస్తూ గతంలోనే డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పిటిషనర్లు మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో...

MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Hazarath Reddy

ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.

YS Vijayamma Charitable Trust: వైయస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వైయస్సార్ ఫ్యామిలీది కాదు, క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ యాజమాన్యం, వైయస్ విజయమ్మ నడుపుతున్నదంటూ సోషల్ మీడియాలో పుకార్లు

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు(YS Vijayamma Charitable Trust)ను కేంద్రం బ్యాన్ చేసిందని..అయితే ఇందులో నిజమెంతో తెలియకుండానే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఏపీ (Andhra pradesh) ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అంటూ వార్తలు వడ్డించారు.

KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.

Advertisement

Sanjay Raut: దూకుడు పెంచిన సంజయ్ రౌత్, రైతుల సమస్యలతో ప్రధాని వద్దకు.., శరద్ పవార్ పై మాకు అనుమానమే లేదు, డిసెంబర్ మొదటివారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు కొత్త కొత్త సస్పెన్స్‌లకు చోటు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 28 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. నవంబర్‌ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee vs Asaduddin: బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు, సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దీదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు.

TSRTC Strike On Edge: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ తర్జనభర్జన, కార్మికులకు ఎలాంటి భరోసానివ్వాలి? జేఏసీ నేతల అంతర్మధనం, రేపు తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి, ప్రభుత్వం స్పందిస్తుందా అనే దానిపై ఉత్కంఠత

Vikas Manda

46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినా ఎలాంటి ఫలితం రాలేదు, హైకోర్ట్ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నీరుగారిపోయాయి. ప్రభుత్వం సూచించినట్లుగానే ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉండటంతో...

Agra To Be Called Agravan?: ఆగ్రా పేరు మళ్లీ మారబోతుందా?, అగ్రావన్‌గా మార్చాలంటూ అంబేడ్కర్‌ వర్సిటీకి లేఖ రాసిన యోగీ ప్రభుత్వం, ఇప్పటికే పేర్లు మార్చుకున్న అలహాబాద్‌, ఫైజాబాద్

Hazarath Reddy

దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath government)అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆగ్రా (AGRA) కూడా చేరనుంది.

Advertisement

Free Petrol Offer To Bikini Guys: బికినీలతో వస్తే ఉచితంగా పెట్రోలు, రష్యాలో వినూత్న ఆఫర్, క్యూకట్టిన జనాలు, బిత్తరపోయి ఆఫర్ ఎత్తేసిన యజమాని

Hazarath Reddy

బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.

Triple Talaq: మగ పిల్లాడు పుట్టలేదని ట్రిపుల్ తలాక్, మరో పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ, నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు

Hazarath Reddy

ట్రిపుల్ తలాక్ చట్టం (Triple-Talaq) ముస్లిం మహిళలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలతో భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అలా వదిలించుకుని వారంతా మరో పెళ్లికి సిద్ధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌Hyderabad) జరిగింది.

Rajinikanth VS CM K Palaniswami: రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్, మరో శివాజీ గణేశన్‌లా తలైవార్ మిగిలిపోతారన్న తమిళనాడు సీఎం

Hazarath Reddy

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి(Palaniswami) వ్యాఖ్యలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కౌంటర్ వేశారు. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Telangana RTC Strike: ముగిసిన ఆర్టీసీ సమ్మె విచారణ, తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించిన హైకోర్ట్, రెండు వారాల్లోగా సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని కార్మిక శాఖ కమీషనర్‌కు ఆదేశాలు జారీ

Vikas Manda

కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తెలిపింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని హైకోర్ట్ తేల్చి చెప్పింది. చర్చలు స్వచ్ఛంధంగా, సామరస్యంగా ఉండాలని....

Advertisement

Ashwatthama Hunger strike: ప్రభుత్వం కుప్పకూలుతుంది, అశ్వత్థామ రెడ్డి దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదం, బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారు: కోందండ రామ్

Vikas Manda

ఆసుపత్రిలోనూ దీక్ష (Hunger Strike) కొనసాగిస్తానని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కోదండ రామ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై...

Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం, ఇవే చివరి సమావేశాలు. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, ఆర్థిక మందగమనంపై నిలదీయనున్న ప్రతిపక్షం

Vikas Manda

ఈ సమావేశాలలో మొత్తం 35 బిల్లులు చర్చకు రానున్నాయి. అందులో చిట్ ఫండ్స్ (సవరణ) బిల్లు, 2019, పౌరసత్వం (సవరణ) బిల్లు 2019, మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సవరణ) బిల్లు 2019, లాంటి కీలక బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తుంది...

Ayodhya Verdict: '100% పిటిషన్ కొట్టివేస్తారు'! అయోధ్య కేసులో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

Vikas Manda

ఈ కేసు విషయంలో ప్రధానంగా చెప్పబడే, ఇక్బాల్ అన్సారీ వర్గం మరియు యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించాయి. అనేక దశాబ్దాలుగా ఈ అంశం హిందూ- ముస్లింల మధ్య....

Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స, అధ్యక్ష పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో గోటబయ సారత్యంలోని ఎస్‌ఎల్‌పిపి పార్టీ ఘన విజయం

Vikas Manda

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ గతంలో రిటైర్డ్ సైనికుడు. తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం...

Advertisement

Driving Cities Index- 2019: భారతదేశంలో డ్రైవ్ చేయడానికి ముంబై అత్యంత చెత్త నగరం, తర్వాత స్థానంలో కోల్‌కతా, తాజా అధ్యయనం ద్వారా వెల్లడి, ప్రపంచ ఉత్తమ నగరాలు ఇవే

Vikas Manda

కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నగరాలు మరియు రాష్ట్రాల జాబితాను విడుదల చేయగా అందులో హైదరాబాద్, తెలంగాణ....

George Reddy Pre-release Event: బలమైన రాజకీయ కోణాలు, 'జార్జ్ రెడ్డి' ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ, పవన్ కళ్యాణ్ హాజరయితే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం

Vikas Manda

ఓయూ విద్యార్థి సంఘాలు గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించాయి. కెమెరామన్ గంగతో రాంబాబులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అప్పట్లో పెద్ద గొడవలే జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా 'కొమరం పులి' లో....

TSRTC Strike Row: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం, సమ్మె చట్ట విరుద్ధమే, అంతా రాజకీయమే, దీనిపై ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం, హైకోర్టులో అఫిడఫిట్ దాఖలు

Vikas Manda

ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఈ సమ్మెను ప్రారంభించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్ నేతలు ఓపిక పట్టకుండా అత్యుత్సాహంతో, బ్లాక్ మెయిల్ ధోరణితో సమ్మెకు వెళ్లారు....

Andhra Pradesh: వైసీపీని గెలిపించినందుకు రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది, జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్తుంది, వైఎస్ జగన్‌పై కేంద్రంలోని పెద్దలకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు?

Vikas Manda

చంద్రబాబు హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు నేడు పూర్తిగా నిలిచిపోయాయని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ ఏపీని విడిచి వెళ్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో.....

Advertisement
Advertisement