Politics
Andhra Pradesh Election Results 2024: మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర, మొదటి ఫలితాలు కొవ్వూరు, నరసాపురం సీట్లవే, ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలు మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి.
India General Elections 2024 Results: ఓట్ల లెక్కింపులో రౌండ్ అంటే ఏంటి..? అసలు ఈవీఎంలో ఓట్లను ఎలా లెక్కిస్తారు..
sajayaలోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సన్నాహాలు పూర్తయ్యాయి. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా, మరికొన్ని చోట్ల 22 నుంచి 24 రౌండ్ల వరకు ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఓట్ల లెక్కింపులో 'రౌండ్' అంటే ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ?
India General Elections 2024 Results: అందరి చూపు దక్షణాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపే...బీజేపీకి అదృష్టం వరిస్తుందా...లేక ఇండియా కూటమికి పట్టం కడుతుందా..?
sajayaదక్షిణ భారత రాజకీయాలే కేంద్రంపై ప్రయాణం ఈ సారి నిర్ణయిస్తాయని అంతా అంటున్నారు. ఇక్కడ తమిళనాడు అత్యధిక లోక్‌సభ ఉన్న రాష్ట్రం. ఎగ్జిట్ పోల్ డేటాను పరిశీలిస్తే, దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఎన్డీయే భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కర్నాటకను ఎన్డీయే కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Lok Sabha Election Results 2024: భార్య రాధిక గెలుపు కోసం పొర్లు దండాలు పెట్టిన ప్రముఖ హీరో శరత్ కుమార్, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌
Hazarath Reddyఆదివారం రాత్రి విరుద్‌నగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్‌ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శరత్‌ కుమార్‌ (SarathKumar) ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి
Andhra Pradesh Election Results 2024: సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఈసీ, కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు అనుమతి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
Andhra Pradesh Election Results 2024: 9 గంటల్లో అమలాపురం ఫలితాలు, 5 గంటల్లో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన సీఈవో ఎంకే మీనా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.
Lok Sabha Election 2024: మాచర్ల ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు షాక్, కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశాలు, ఈ నెల 6వ తేదీన కేసును విచారించాలని హైకోర్టుకు సూచన
Hazarath Reddyమాచ‌ర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయ‌న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ఎన్నికల్లో భారత్ సరికొత్త చరిత్ర, 64.2 కోట్ల మంది భార‌తీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన ఈసీ
Hazarath Reddy2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. దేశ‌వ్యాప్తంగా 64.2 కోట్ల మంది భార‌తీయులు ఓటేశారని ఎన్నికల కమిషన్ తెలిిపంది. దీంట్లో 31.2 కోట్ల మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) తెలిపారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ జులై 3 వరకు పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
Buddha Venkanna Challenge Video: అప్పుడు తొడ గొట్టాడు, ఇప్పుడు నాలుక కోసుకుంటానంటున్నాడు, ఆరా మస్తాన్ సర్వే నిజమైతే బుద్ధా నాలుక కోసుకుంటాడా..
Hazarath Reddyమాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఆరా మస్తాన్ సర్వేపై నాలుక కోసుకుంటానంటూ సవాల్ విసిరారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Assembly Election Results 2024: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు.. అవును. ఆ రాష్ట్రాల్లో ఈరోజే కౌంటింగ్ షురూ.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. అరుణాచల్ లో బీజేపీ ఆధిక్యం.. సిక్కింలో ఎస్కేఎం లీడింగ్
Rudraసిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితం మొదలైంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది.
AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆరా (AARAA) సంస్థ అధినేత షేక్ మస్తాన్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఆరా సంస్థ తరఫున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మస్తాన్... ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు.
Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి.
Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి
Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.