లైఫ్స్టైల్
Vijayawada Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారికి చేసే అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు మీ కోసం..
KrishnaVijayawada Kanaka Durga: సెప్టెంబర్ 25 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
Rock Salt Side Effects: రాతి ఉప్పును వాడుతున్నారా, అయితే థైరాయిడ్ సమస్య మీకు చుట్టుముట్టడం ఖాయం...
Krishnaరాతి ఉప్పును ఎక్కువ కాలం ఉపయోగించడం మీ శరీరంలోని అనేక పోషకాల లోపం ఏర్పడుతుంది. రాతి ఉప్పును ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం. ఏ వ్యక్తులు దానిని ఎక్కువగా తినకూడదో తెలుసుకుందాం.
Relationship: వీర్యం పలుచగా ఉందా.. భావ ప్రాప్తి సమయంలో ఒకట్రెండు చుక్కలే వస్తోందా...అయితే చిక్కటి, తెల్లటి బలమైన వీర్యం కోసం వీటిని తినండి...
Krishnaశృంగార సామర్థ్యం పై ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ లైంగిక శక్తి తగ్గుతుంది. కానీ కొన్ని ఆహారాలు రెగ్యులర్‌గా తింటే వయసు పెరిగే కొద్దీ శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
Bathukamma Wishes: బతుకమ్మ పండుగ మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పేయండి, బతుకమ్మ వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
Hazarath Reddyబతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు
Samosa Side Effects: ఎడా పెడా సమోసాలు తింటున్నారా, అయితే ఆసుపత్రి పాలు కావాల్సిందే, ఎందుకో తెలుసుకోండి..
Krishnaవర్షంలో సమోసా రుచి రెట్టింపు అవుతుంది. కానీ ఎక్కువగా తింటే మీ శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి, సమోసాలను పరిమిత పరిమాణంలో తినండి. ముఖ్యంగా సమోసాలో వాడే నూనె చాలా విషపూరితమైనది, ఇది చాలా హానికరం.
Romantic Sex Positions: ఈ నాలుగు భంగిమల్లో సెక్స్ చేస్తే శుక్రకణాలు గర్భాశయంలోకి సరిగ్గా వెళ్తాయి, అంతేకాదు స్వర్గపు అంచులను రుచి చూస్తారు
Krishnaసెక్స్ పొజిషన్లు భావప్రాప్తి పొందే అవకాశాలను పెంచుతాయి. మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరిచే కొన్ని రొమాంటిక్ సెక్స్ పొజిషన్‌లను చూద్దాం.
Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూంలో ఈ ఏడు వస్తువులు ఉంచారో, దరిద్రం మీ వెంట తరుముతుంది..జాగ్రత్త..
Krishnaవాస్తు శాస్త్రంలో, ఇంటి బాత్‌రూమ్ గురించి చాలా నియమాలు ప్రస్తావించబడ్డాయి. వాస్తు ప్రకారం, బాత్రూమ్ నుండి చాలా ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. కాబట్టి ఈ స్థలంలో కొన్ని వస్తువులను ఉంచకుండా ఉండటం ముఖ్యం. అందుకే బాత్‌రూమ్‌లో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
Salt Sugar Oil Use Per Day: ఒక రోజులో ఎంత ఉప్పు, చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది, వంటనూనె ఎంత వాడాలి...
KrishnaWHO ప్రకారం, మనం రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. చాలా మంది భారతీయులు దీని కంటే ఎక్కువ ఉప్పు తింటారు. ఒక రోజులో, 6-8 చెంచాల చక్కెర, 4 చెంచాల నూనె కంటే ఎక్కువ తినకూడదు. అయితే, భారతదేశంలో ప్రజలందరూ ఈ పరిమాణంలో వీటిని తీసుకుంటారు.
Shani Dev Puja: శని దేవుడి పూజలో మహిళలు ఈ తప్పు చేశారో, జీవితాంతం శని మీ ఇంట్లోంచి కదలడు..
Krishnaశని దేవుడికి ను న్యాయ దేవుడిగా భావిస్తారు. శనిని క్రూరమైన గ్రహంగా పరిగణించబడతారు, కాబట్టి అతనిని పూజించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మహిళలు శని దేవుడిని పూజించేటప్పుడు, వారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి.
Health Tips: మధుమేహం ఉన్నవారు పుదీనా టీ తాగడం చాలా ప్రమాదం, శరీరంలో షుగర్ స్థాయిలను తగ్గించి హాని కలిగిస్తుందని చెబుతున్న వైద్య నిపుణులు
Hazarath Reddyపిప్పరమింట్ టీ (peppermint tea)దాని వైద్యం లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కెఫిన్ లేనిది. పుదీనా మొక్క యొక్క ఎండిన ఆకుల నుండి, టీ తయారు చేయబడుతోంది. పుదీనాలోని ఔషధ గుణాలను ఆస్వాదించడానికి పిప్పరమింట్ టీ ఉత్తమ మార్గం.
Astrology: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఆ ఒక్క రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం, మిగతా రాశుల వారు కొన్నింటికి దూరంగా ఉండాలి, సెప్టెంబర్ 24 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి
Hazarath Reddyవేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశిచక్రం ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు మరియు రాశుల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారు. 24 సెప్టెంబర్ 2022 శనివారం. శనివారం హనుమాన్ జీ మరియు శని దేవ్‌లకు అంకితం చేయబడింది
History of Bathukamma: పూల పండుగ బతుకమ్మ వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలుసా? బతుకమ్మను ఈ సీజన్‌లోనే జరుపుకోవడం వెనుక ఉన్న ఆంత్యర్యం తెలిస్తే తప్పకుండా ఆచరిస్తారు, బతుకమ్మ చరిత్ర అంతా, ఇంతా కాదు!
Naresh. VNSఅమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి (Durgastami) రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది బతుకమ్మ పండుగ..అంటు వ్యాధులు,ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ.
History of Bathukamma: బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, 9 రోజులు ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకోండి..
Krishnaతెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, దసరా సందర్బంగా నవరాత్రుల్లో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ, తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో బతుకమ్మ, దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
Benefits Of Eating Dates Jaggery: ఖర్జూర బెల్లం అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఆరోగ్యానికి ఈ బెల్లం మంచిదా, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు తినొచ్చా...
Krishnaఖర్జూరంతో చేసిన బెల్లం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరం బెల్లంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
Relationship: పెళ్లి అయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు, రెగ్యులర్ గా సెక్స్ చేయడం వల్లనే అమ్మాయిలు లావు అవుతారా, నిపుణులు ఏమంటున్నారు..
Krishnaపెళ్లయ్యాక చాలా మంది లావు అవుతారనేది నిజమే అంటున్నారు నిపుణులు. ఇది హార్మోన్ల మార్పుల వల్ల. పెళ్లయ్యాక ఆడపిల్లల శరీరం బరువెక్కుతుంది. ముఖ్యంగా నడుము, తొడలు, బస్ట్, తుంటి ఆకారంలో మార్పులు వస్తాయి. శరీరంలోని సెక్స్ హార్మోన్లలో వచ్చే రకరకాల మార్పులే దీనికి కారణం.
Relationship: వయస్సు 40 దాటిందని సెక్స్ జీవితం ముగిసిందని బాధపడొద్దు, కుర్రాళ్ల కన్నా 50 ఏళ్ల అంకుళ్లే, శృంగార సమరంలో ఎక్కువగా రెచ్చిపోతున్నారట..
Krishna40 ఏళ్ల తర్వాత సంభోగం పట్ల అయిష్టత, మీ భాగస్వామి లైంగిక సంతృప్తిని పెంచడానికి ఈ సింపుల్ ట్రిక్ ప్రయత్నించండి.
Vastu Tips For Money Plant: మనీ ప్లాంట్ విషయంలో పాటించాల్సిన వాస్తు జాగ్రత్తలు ఇవే, లేకపోతే పేదవారు అయిపోతారు..
Krishnaవాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టడమే కాకుండా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే, మనీ ప్లాంట్ దురదృష్టానికి కారణం కావచ్చు. ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు ఏమి గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం.
Corn Benefits: డయాబెటిస్ పేషెంట్లు మొక్కజొన్న తినవచ్చా, తింటే ఏమవుతుంది, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Krishnaమొక్కజొన్నలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. మినరల్స్, ఫైబర్, విటమిన్లు, ఇనుము, జింక్ వంటి పోషకాలు మొక్కజొన్నలో తగినంత పరిమాణంలో ఉంటాయి.
Astrology: అక్టోబర్ 23 నుంచి శని కృపతో ఈ 4 రాశుల వారికి తిరుగు లేని ధనయోగం, మీ రాశి ఉందోలేదో చెక్ చేసుకోండి..
Krishnaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ధన త్రయోదశి నాడు అంటే అక్టోబర్ 23న శని గ్రహం మకర రాశిలో వేగంగా కదులుతుంది. ధన త్రయోదశి రోజున మార్గం కావడం వల్ల చాలా రాశులపై శని ప్రభావం బాగానే ఉంటుంది.
Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు వ్యాపారంలో లాభం సాధిస్తారు, పాత అప్పులు సైతం తీరిపోతాయి...
Krishnaనేడు సెప్టెంబర్ 21 అన్ని రాశుల వారికి పురోభివృద్ధిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, వారు వాణిజ్య మరియు ఆర్థిక రంగంలో కూడా విజయాన్ని చూస్తారు. అన్ని రాశుల వారికి మంగళవారం రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.