Lifestyle

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు, వరుసగా రెండో వారం తగ్గుముఖం, కొనడానికి ఇదే సరైన సమయం

Hazarath Reddy

గ్లోబల్‌ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అటు ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి

Horoscope Today: ఈ రోజు ఆ రాశి వారికి మాత్రమే శుభప్రదం, మిగతా రాశుల వారికి కష్టకాలమే.. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి

Hazarath Reddy

ఈ రోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశి వారిని వరిస్తుంది. ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో చూద్దాం.

Healthy Sex Life: భార్యభర్తలు కలిసి పోర్న్ సినిమాలు చూడటం వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు, మీ సెక్స్ లైఫ్ మరింతగా ఆస్వాదించడానికి పోర్న్ సహాయపడుతుందట, అదెలాగో చూద్దామా..

Hazarath Reddy

మీ జీవిత భాగస్వామి తో కలిసి... పోర్న్ చూడటం మాత్రం సరదాగా (Healthy Sex Life) ఉంటుందట. రోజూ కాకుండా.. ఎప్పుడైనా సరదాగా పోర్న్ వీడియోలను చూడటం వల్ల కలయికను ఆస్వాదించవచ్చట. సెక్స్ లైఫ్ ని (Better Sex Life) మరింతగా ఆస్వాదించడానికి ఈ పోర్న్ సహాయపడుతుందట.

Budhavar Pooja: బుధవారం వినాయకుడికి ఇలా పూజ చేస్తే శని మీ జీవితంలో నుంచి వెళ్లిపోవడం ఖాయం, సిరిసంపదలు వర్ధిల్లుతాయి..

Krishna

బుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు.

Advertisement

Astrology: నరదృష్టి సోకి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా, అయితే మీ షాపు ముందు నిమ్మకాయలతో ఇలా చేసి చూడండి, లక్ష్మీ దేవి తరలివస్తుంది..

Krishna

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాపారంలో రాణించాలంటే నిమ్మకాయలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఐదు నిమ్మకాయలను కోసి మీ వ్యాపార కార్యాలయంలో ఉంచండి.

Astrology: ఈ మూడు రాశులకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, డబ్బుకు డబ్బు, సౌఖ్యానికి సౌఖ్యం, అన్నీ కలిసి వస్తాయట...

Krishna

పెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదు.. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందో.. మీ దశ తిరుగుతుందో చూద్దాం..

Tuesday Hanuman Pooja: శని ప్రభావంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారా, వ్యాపార, వ్యవసాయంలో నష్టం తప్పడం లేదా, అయితే మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించండి..

Krishna

హనుమంతుడిని అందరి దేవుళ్ళలాగా ఎలాగా పడితే అలా పూజించరు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. ఇక ఈయనకు దేశ వ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి.. అక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి..

Horoscope 21 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు రోడ్డుపై వేగంగా ప్రయాణించొద్దు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

Advertisement

Yoga Day 2022 Wishes: అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు, ఈ వీడియో ద్వారా అందరికీ యోగా విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి. ఈ వీడియో ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.

Yoga Day 2022 Wishes: అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం, ఈ మెసేజెస్ ద్వారా అందరికీ యోగా విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి.

International Day of Yoga 2022: ప్రపంచ యోగా దినోత్సవం, ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో ఒకటి, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎవరు ప్రారంభించారు

Hazarath Reddy

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి.

Kalashtami Vrat : జూన్ 21 మంగళవారం రోజున కాలాష్టమి, చెడు దృష్టి సోకి మీకు ఏదీ కలిసి రావడం లేదా, అయితే కాలాష్టమి రోజున ఈ పనులు చేయండి

Krishna

ఆషాఢమాసంలోని కాలాష్టమి వ్రతం జూన్ 21, మంగళవారంన వస్తుంది. మీరు ఈ రోజున ఉపవాసం ఉంటే, మీ జీవితంలోని ప్రతి అడ్డంకి అంతమవుతుంది. మీరు ఉపవాసం ఉండలేకపోతే, మీరు కాలాష్టమి రోజున కొన్ని చర్యలు తీసుకుని కాలభైరవుడిని ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.

Advertisement

Horoscope 20 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు ధన లాభం, ఈ రాశుల వారు మిత్రులతో వివాదాలు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

Happy Father's Day Greetings: హ్యాపీ ఫాదర్స్ డే మెసేజెస్ వీడియో, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

Hazarath Reddy

Happy Father's Day Doodle: హ్యాపీ ఫాదర్స్ డే గూగుల్ డూడుల్, తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న, డూడుల్ ద్వారా పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గూగుల్

Hazarath Reddy

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు.

Father's Day Wishes & Quotes: హ్యాపీ ఫాదర్స్ డే వాట్సప్ కోట్స్, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

Hazarath Reddy

పితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.

Advertisement

Father's Day Quotes: హ్యాపీ ఫాదర్స్ డే వాట్సప్ మెసేజెస్, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

Hazarath Reddy

పితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.

Father's Day Wishes: హ్యాపీ ఫాదర్స్ డే కోట్స్, వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

Hazarath Reddy

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.

Horoscope 19 June 2022, Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

Saturday Shani Pooja: ఈ రంగు రత్నం ఉంగరంలో ధరిస్తే, శని మీ జోలికి రమ్మన్నా రాదు, ఏ రత్నమో వెంటనే తెలుసుకోండి..

Krishna

శనిగ్రహం కిరణాలు నీలం రంగులో ఉంటాయి. నీలం రత్నాన్ని శనికి చెందిన రత్నంగా పిలుస్తుంటారు. అయితే నీలం రత్నం చాలా ఖరీదు. కుండలిలో శనికి బలాన్నిచ్చేందుకు నీలం రత్నాన్ని ధరిస్తుంటారు.

Advertisement
Advertisement