Lifestyle

FMCG: కరోనాలో సామాన్యుల నడ్డి మళ్లీ విరిగినట్లే, ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలను పెంచిన పలు కంపెనీలు, తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులపై పెను భారాన్ని (Hindustan Unilever hikes prices) మోపింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు (soaps and detergents by 3-20%) పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది.

Bhogi 2022 Wishes: భోగి పండుగ శుభాకాంక్షలు, అందరికీ ఈ మెసేజ్‌స్ ద్వారా Wishes చెప్పేయండి, వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీ కోసం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.

Sankranthi 2022: సంక్రాంతి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు, వాటి విశిష్టత ఏంటి, భోగి పండుగ రోజు ఏం చేస్తారు..

Krishna

గొబ్బెమ్మలను కాత్యాయినీ దేవిగా ఆరాధిస్తారు. పండుగ రోజున ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అలా చేస్తే కనుక భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో ఉన్నాడని అర్థమట.

National Youth Day 2022: స్వామి వివేకానంద జయంతి, తన ఉపన్యాసాలతో యువతకు ఆదర్శంగా నిలిచిన గొప్ప యోగి

Hazarath Reddy

భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది.

Advertisement

Condoms: కండోమ్ వాడకం బోర్ కొట్టినట్లుంది.. కరోనాలో కండోమ్ కంపెనీలకు ఎదురుదెబ్బ, భారీ స్థాయిలో పతనమైన మార్కెట్, ఇతర ఉత్పత్తుల వైపు వెళుతున్న కండోమ్ కంపెనీలు

Hazarath Reddy

కరోనా మహమ్మారిలో, అమ్మకాలను పెంచుకోవాలని ఆశించిన కండోమ్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ కంపెనీ విక్రయాలు గత రెండేళ్లలో 40 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ మరియు ప్రజలు తమ ఇళ్లలో ఉంటున్నప్పటికీ, కండోమ్‌లను ఉపయోగించి (Less Sex Using Condoms) సెక్స్ చేసే కేసులు పెరగలేదు.

Sex After Having Heavy Meal: కడుపు నిండా తిన్న తర్వాత సెక్స్‌లో పాల్గొనొచ్చా, అలా చేయడం వల్ల ఏర్పడే సమస్యలు ఏమిటి, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది.

Krishna

సెక్స్ ఏ సమయంలో చేస్తే మంచిది? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు సెక్స్ చేయొచ్చా? లేదా కడుపునిండా తిన్న తర్వాత చేయాలా? ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతుంటాయి. మన దేశంలో ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

Nail Biting Habit Disadvantages: గోళ్లను అదేపనిగా కొరికేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడట్టే, ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం, ఈ అలవాటు నుంచి బయటపడే చిట్కాలు ఇవే..

Krishna

కొందరు ఆఫీస్‌లో ఉన్నా, టీవీ చూస్తున్నా అసంకల్పితంగా గోళ్లు కొరుకుతుంటారు. ఎదుటి వారు ఏం చెబుతున్నా పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం మాట ఎలా ఉన్నా.. గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లుతుంది.

Health Benefits Of Kiss: లిప్ కిస్ వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు, సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Krishna

ముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందట. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు.

Advertisement

Sexual Wellness: బెడ్రూంలో సెక్స్ చేయడం బోర్ కొట్టిందా, అయితే కొత్తగా ఇలా ప్లాన్ చేస్తే మీ పార్ట్‌నర్ సంతృప్తి చెందుతుంది...

Krishna

ఇంట్లో సెక్స్‌ను బోర్‌గా ఫీలవుతున్న జంటలు ఈ ఆటను హోటళ్లలో రంజుగా సాగించేందుకు ప్లాన్‌ చేసుకోవడం ఇటీవల పెరుగుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

Coconut Oil Increase Libido : కొబ్బరి నూనెను ఇలా వాడితే శృంగారంలో సరిలేరు మీకెవ్వరు, ప్రతి రోజు జాగారమే

Krishna

కొబ్బరి నూనే పురుషుల్లో టెస్టో స్టిరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లను విడుదలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందట. దాని వల్ల మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తి సమకూరుతుందని అంటున్నారు.

Immunity Boosting Drink : ఈ జ్యూస్ తాగితే ఒమిక్రాన్ ను ఎదుర్కొనే, రోగనిరోధక శక్తి రావడం ఖాయం, మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా...

Krishna

పసుపు మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా కలిగి ఉంది. అంతేకాదు మన ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది.

Masturbation Effects: అదే పనిగా హస్తప్రయోగం చేస్తున్నారా, అయితే అతిగా చేస్తే ఈ సమస్యలు తప్పవు, హస్త ప్రయోగం చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

Krishna

అధిక హస్త ప్రయోగం చేస్తే శరీరంలో అనేక హార్మోన్లు అసాధారణ మార్పులకు గురవుతాయి. సాధారణ హస్త ప్రయోగం ఒత్తిడినైతే దూరం చేస్తుంది. అదే అలవాటుగా మారి.. అది చేయకుండా ఉండలేమని పరిస్థితి మానసిక పరిస్థితులపై దుష్ప్రభావం చూపుతుంది.

Advertisement

Covid 19 Vaccine For Teenagers: మీ పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా, అయితే ఇది తప్పకుండా మీకోసం, వ్యాక్సిన్ వేయించే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే..

Krishna

15 నుంచి 18 సంవత్సరాల లోపు వారు లోపు ఆధారకార్డు వివరాలతో కోవిన్ యాప్‌ లో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా జర్వం, బాడీ పెయిన్స్, వంటివి వచ్చే చాన్స్ ఉంది.

Jio New Year offer: జియో న్యూఇయర్ ఆఫర్, మళ్లీ రూ 499 ప్యాక్ తెచ్చిన జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్రిప్షన్ తో కొత్త ప్లాన్

Naresh. VNS

గత నెలలో అన్ని ప్లాన్స్ రేట్లను పెంచిన జియో(Jio)...తాజాగా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తెచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది.

Gold Buying Guide: మాఘమాసం వచ్చేస్తోంది, ఇక పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది, బంగారు ఆభరణాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

Krishna

కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి.

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్, భారీగా పతనం అవుతున్న బంగారం ధర, వెండి ధర, ఇప్పుడే కొనేసుకోండి, ఆలోచించిన ఆశాభంగం..

Krishna

భారత బులియన్ మార్కెట్‌లో గురువారం నాటి బంగారం-వెండి ధరలు (Gold-Silver Rates Today) విడుదలయ్యాయి. గతంతో పోలిస్తే ఈరోజు బంగారం-వెండి ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.47847కి చేరుకోగా, ఒక కేజీ వెండి రూ.60846గా ఉంది.

Advertisement

Coriander Health Benefits: రోజూ కొత్తిమీర తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు, మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు, పొట్టకు మేలుచేసే కొత్తిమీర ఉపయోగాలు మీకోసం

Hazarath Reddy

ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. ఇది మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు.అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు.

Vaccination For Children: నేటి నుంచి 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభం

Krishna

దేశవ్యాప్తంగా 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నేటి నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో ప్రత్యేక స్లాట్‌ అందుబాటులోకి వచ్చింది.

December 31 Restrictions: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే! నిబంధనలు విడుదల చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, 2డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి

Naresh. VNS

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు(New Year celebrations in Telangana) అనుమతిచ్చిన ప్రభుత్వం...పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.

Study on Short Men: పొట్టిగా ఉన్న మగవాళ్లు సెక్స్ లో మాత్రం చాలా గట్టివారట, న్యూయార్క్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి..

Krishna

చాలా మంది స్త్రీలు పొడవాటి పురుషులను ఇష్టపడతారు కాని తక్కువ ఎత్తు ఉన్న పురుషులకు కూడా వారి స్వంత అర్హతలు ఉంటాయి. 'ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్'లో కొత్త అధ్యయనం పొట్టి పురుషులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించింది.

Advertisement
Advertisement