Lifestyle
Covid in Children: చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి, కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా, డాక్టర్లు చెబుతున్న విషయాలు మీకోసం
Hazarath Reddyపిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే (Covid-19 in children) తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని తెలిపింది.
Eid Mubarak 2023 Wishes: రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ తెలిపే కోట్స్, వాట్సప్ ఇమేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈద్ ఉల్ ఫితర్ విషెస్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డ్స్ మీకోసం
Hazarath Reddyఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 12తో ముగిసింది. కానీ, బుధవారం నాడు నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది. కాబట్టి మే 14న (శుక్రవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.ఈ సంధర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పేద్దాం.
Black Fungal Infection: మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే
Hazarath Reddyదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే దానికి తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ తయారయింది. కోవిడ్ ను జయించిన పేషెంట్లను (Mucormycosis Infection in COVID-19 Patients) అది చావు దెబ్బ తీస్తోంది. సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది బ్లాక్‌ ఫంగస్‌ (Mucormycosis Infection) సోకి కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Mother’s Day 2021 Greetings: మాతృ దినోత్సవం 2021, త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ, అమ్మ ప్రేమను చాటే కొటేషన్లు మీ కోసం
Hazarath Reddyఅమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ (Mother) మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ..
Mother’s Day 2021 Google Doodle: మాతృ దినోత్సవం 2021, అమ్మ ప్రేమకు వందనాలు, ఆ పిలుపే కమ్మని జోలపాట, గూగుల్ డూడుల్ ద్వారా అమ్మ ప్రేమకు నీరాజనాలు అర్పించిన టెక్ దిగ్గజం గూగుల్
Hazarath Reddyఅమ్మ ప్రేమ గురించి చార్లి చాప్లిన్.. ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను" అంటాడు. నేడు మాతృ దినోత్సవం 2021 (Mother’s Day 2021)
'CT Scans Can Cause Cancer': కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా
Hazarath Reddyకరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని (CT Scans Can Cause Cancer) హెచ్చరించారు.
Sri Rama Navami 2021: రమణీయ అంశాలకు మానవీయ రూపమే శ్రీరాముడు, నేడు శ్రీ రామ నవమి! చైత్ర శుద్ధ నవమికి ఉన్న విశిష్టత, రామనవమి చెప్పే రామ కథాసారాన్ని తెలుసుకోండి
Vikas Mandaరా" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. తెలుగులో కూడా సూర్యుడిని 'రవి' అనే పేరుతో పిలుస్తారు. అందుకే రామనవమి రోజున ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో....
Corona ‘Airborne': ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌
Hazarath Reddyక‌రోనా గాలి ద్వారానే వ్యాపిస్తోంద‌న్న లాన్సెట్ అధ్య‌య‌నంపై అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌ (Diseases expert Dr Faheem Younus) ట్విట‌ర్‌లో స్పందించారు . దీనికి ప‌రిష్కారం మామూలు బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌లు ధ‌రించ‌డం కంటే ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు (Use N95 or KN95 masks) ధ‌రించ‌డ‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..
Hazarath Reddyపులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..
Kerala: పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే ఉరేసుకున్న బ్రాంచ్ మేనేజర్, కేరళ రాష్ట్రంలో కన్నూర్ పరిధిలోని తొక్కిలంగడి కెనరా బ్యాంకులో విషాద ఘటన, మృతురాలు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyకేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకు మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకుని (Woman Bank manager found hanging inside bank) చనిపోయారు.
Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్‌ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు.
New Coronavirus Strain: ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్
Hazarath Reddyకరోనా వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలనే దానిపై కేంద్రం కొన్ని సూచలను తెలిపింది. అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..
Covid Google Doodle: మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరోనావైరస్ నుంచి అందరూ తమను తాము కాపాడుకోవాలని గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా చెబుతోంది.
Holi 2021 Wishes: అందరికీ హోలీ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలంటూ ప్రధాని మోదీ ట్వీట్, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం వైయస్ జగన్ తదితరులు
Hazarath Reddyదేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు (Holi 2021 Wishes) తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.
Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశమంతా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ఊపందుకున్న నేపథ్యంలో చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎవరు వ్యాక్సిన్ (Coronavirus vaccination) తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే ఈ టీకాను (COVID 19 vaccine) తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు.
Spring 2021: వసంత రుతువు వచ్చేసింది, ప్రత్యేక డూడుల్‌తో వసంత ఋతువుకు స్వాగతం చెప్పిన గూగుల్, ఉత్తర అమెరికా ఆంగ్లంలో వసంత ఋతువు అంటే పతనం అని అర్థమని మీకు తెలుసా?
Hazarath Reddyగూగుల్ డూడుల్ (Spring 2021 Google Doodle) వసంత రుతువును చాలా అందంగా చూపస్తోంది. గూగుల్ అనే పదాలన్నింటినీ పూలతో నింపేసింది. మధ్యలో ఓ పెద్ద పూల బొకేను ఉంచింది. Spring 2021 పేరుతో గూగుల్ ఈ డూడుల్ ని సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచింది.
Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం
Hazarath Reddyనోవల్ కరోనావైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది
International Women’s Day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?
Hazarath Reddyఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. మహిళ.. ఒక అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఇలా అనేక రూపాలలో ప్రేమను పంచుతుంది.
International Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మాతృభాష అంటే ఉనికి, అస్తిత్వానికి ప్రతీక అంటూ ఏపీ సీఎం ట్వీట్, ఈ దినోత్సవం చరితను ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.
Kumbh Mela 2021: ఏప్రిల్ 1 నుంచి కుంభమేళా, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 30 రోజులు మాత్రమే జరగనున్న జాతర, యాత్రికులకు కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి
Team Latestlyకుంభమేళాకి హాజరయ్యే యాత్రికులకు పాస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కుంభమేళాలో పాల్గొనదలిచే యాత్రికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేసుకోవాలని.. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తో పాటు, ఇతర మెడికల్ సర్టిఫికేట్లు మరియు గుర్తింపు కార్డు ద్వారా పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.....