Festivals & Events
Astrology 5 October 2022: బుధవారం రాశి ఫలితాలు ఇవే, దసరా పండగ నాడు మీ రాశి ఫలితాలను తెలుసుకోండి..
kanhaఅక్టోబర్ 05న దేశవ్యాప్తంగా విజయ దశమి పండుగను జరుపుకోనున్నారు. జాతకం ప్రకారం, ఈ రోజు అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో, వారు చాలా రంగాల్లో పురోగతిని చూస్తారు,
Dussehra 2022 Wishes: దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తిని తీసుకురావాలని కోరిన ప్రధాని
Hazarath Reddyదేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం మరియు సానుకూల శక్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
Dussehra 2022 Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్న ముఖ్యమంత్రి
Hazarath Reddyదసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు.
Dussehra 2022 Wishes: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Dussehra 2022: దసరా పండగ రోజున ఈ మూడు వస్తువులను దానం చేస్తే, కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
kanhaదసరా రోజున లక్ష్మీదేవిని సంతోషపెట్టే పనులు చేయాలి. దసరా రోజున 3 వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది.
Dussehra Wishes 2022: దసరా శుభాకాంక్షలు తెలిపే కోట్స్, ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకి, కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyవిజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు.
Vijayadashami 2022 Wishes: విజయదశమి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకి, కుటుంబ సభ్యులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyవిజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు.
Ayudha Pooja 2022 Wishes: ఆయుధ పూజ మెసేజెస్, చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజలు, ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పండి
Hazarath Reddyదుర్గాష్టమి రోజు విజయాన్ని కాంక్షిస్తూ, ఆయుధ పూజలు కూడా చేస్తారు. రావణుడిని చంపే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాన్ని ఈ రోజు పూజించాడు. విజయం సాధించాలని కోరుతూ ఈ పూజ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజలు చేస్తారు.
Dussehra 2022: దసరా పండుగ నాడు పాలపిట్టను ఎందుకు చూడాలి, ఈ పర్వదినాన పాలపిట్టను చూసిన తర్వాత ఇలా చేస్తే వ్యాపారంలో విజయం దక్కాల్సిందే..
kanhaదసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు, ప్రజలు పాలపిట్టను చూసేందుకు వెతుకుతుంటారు. దసరా పండుగ రోజున పాలపిట్టని చూడటం , ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
Astrology 4 October 2022: మంగళవారం రాశిఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం తెలుసుకోండి, ఈ రాశుల వారు డబ్బు విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి...
kanhaఅక్టోబర్ 4న, నవరాత్రి మహాపర్వ చివరి రోజు మహానవమి పండుగగా జరుపుకుంటారు, దీనిని శ్రీదుర్గా నవమి అని కూడా అంటారు. ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున, భగవతీ దేవి చివరి రూపమైన మాతా సిద్ధిదాత్రిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, అక్టోబర్ 4న, రాహుకాలం సాయంత్రం 04:00 నుండి 04:40 వరకు ఉంటుంది. మంగళవారం రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Maha Navami 2022: రేపే మహానవమి, దేవీ నవరాత్రుల తొమ్మిదవ రోజున ఇలా పూజచేస్తే, ఆకస్మిక ధనలాభం ఖాయం..
kanhaమహానవమి దుర్గాపూజ చివరి రోజు. నవరాత్రులలో తొమ్మిదవ రోజున మాతా సిద్ధిదాత్రిని పూజిస్తారు. అక్టోబర్ 4న మహానవమి. ఈ రోజు చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి.
Durga Pooja: ఉద్యోగం లభించడం లేదా, అనారోగ్యం బాధిస్తోందా, అప్పులు తీరడం లేదా, శత్రువుల కుట్రలతో వ్యాపారంలో నష్టపోతున్నారా, అయితే దసరా నాడు దుర్గాదేవిని ఇలా ఆరాధించండి...
kanhaదుర్గాదేవిని దసరా రోజున పూజిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ విధానం తెలుసుకుందాం…
Vastu Tips: అప్పుల బాధలు తీరడం లేదా, అయితే కామధేనువు విగ్రహం, చిత్ర పటం ఇంట్లో ఏ దిక్కులో పెట్టుకుంటే లక్ష్మీ దేవి దీవెనలు లభిస్తాయో తెలుసుకోండి..
kanhaభారతీయ సంస్కృతిలో ఆవును జంతువుగానే కాకుండా తల్లిగా కూడా పరిగణిస్తారు. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే లాభాలు చూద్దాం..
Dussehra 2022 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
Hazarath Reddyవిజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
Ayudha Pooja 2022: నేడే ఆయుధ పూజ, అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం...
kanhaదుర్గాష్టమి రోజు విజయాన్ని కాంక్షిస్తూ, ఆయుధ పూజలు కూడా చేస్తారు. రావణుడిని చంపే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాన్ని ఈ రోజు పూజించాడు. విజయం సాధించాలని కోరుతూ ఈ పూజ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజలు చేస్తారు. దాని పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం.
Vijayadashami 2022 Wishes: విజయదశమి శుభాకాంక్షలు, చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ, ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి
Hazarath Reddyవిజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు
Durga Ashtami 2022 Wishes: దుర్గాష్టమి శుభాకాంక్షలు, మీ స్నేహితులకు, బంధుమిత్రులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా తెలియజేయండి
Hazarath Reddyతొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమిగా ప్రసిద్ధి చెందింది. దుర్గాపూజ యొక్క ఐదు రోజుల వేడుకలు ఆనందోత్సాహాలతో గుర్తించబడతాయి. ప్రతి రోజు పండుగ ప్రాముఖ్యతను కలిగి ఉంది కానీ ఎనిమిదవ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
Bathukamma 2022 Wishes: మీకు, మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ తరుఫున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కి కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Jai Kమీకు, మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ తరుఫున ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కి కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Astrology: అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, అనుకోని ధనలాభం, లాటరీ తగిలే అవకాశం..
kanhaఅక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య యోగం జరుగుతుందని ఆ కలయికతో మూడు రాశులకు మంచిది అని చెబుతున్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులను ఎక్కడ దాచుకోవాలి, ఈ దిక్కులో దాచుకుంటే కుబేరుడి కృపతో కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
kanhaవాస్తు అనేది వాతావరణంలోని వివిధ శక్తుల నుండి ఉద్భవించింది. వాస్తును విశ్వసించే చాలా మంది తమ జీవితం బాగుపడుతుందని భావిస్తారు. వాస్తు సూచనలను పాటిస్తే అదృష్టం వస్తుందని నమ్ముతారు. అయితే ఇంట్లో డబ్బు ఏ ప్రదేశంలో దాచుకోవాలో కొన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం చదవండి.