Festivals & Events
Horoscope Today 25 June 2022: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు వ్యాపారంలో శుభవార్తలు వింటారు, ఈ రాశి వారికి లాటరీ తగిలే అవకాశం ఉంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
KrishnaHoroscope Today 25 June 2022: శనివారం, కన్య రాశిచక్రం , వ్యాపారవేత్తలు కూడా వారి పాత కస్టమర్లతో సన్నిహితంగా ఉండాలి ఎందుకంటే ఈ పాత కస్టమర్లు ప్రయోజనాలను తెస్తారు, మీన రాశి వారు తమ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదంలో ఉపశమనం పొందుతారు, అయితే, జీవిత భాగస్వామితో ఎటువంటి వివాదాలు ఉండకూడదు.
Budhavar Pooja: బుధవారం వినాయకుడికి ఇలా పూజ చేస్తే శని మీ జీవితంలో నుంచి వెళ్లిపోవడం ఖాయం, సిరిసంపదలు వర్ధిల్లుతాయి..
Krishnaబుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు.
Astrology: నరదృష్టి సోకి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా, అయితే మీ షాపు ముందు నిమ్మకాయలతో ఇలా చేసి చూడండి, లక్ష్మీ దేవి తరలివస్తుంది..
Krishnaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాపారంలో రాణించాలంటే నిమ్మకాయలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఐదు నిమ్మకాయలను కోసి మీ వ్యాపార కార్యాలయంలో ఉంచండి.
Astrology: ఈ మూడు రాశులకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, డబ్బుకు డబ్బు, సౌఖ్యానికి సౌఖ్యం, అన్నీ కలిసి వస్తాయట...
Krishnaపెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదు.. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందో.. మీ దశ తిరుగుతుందో చూద్దాం..
Tuesday Hanuman Pooja: శని ప్రభావంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారా, వ్యాపార, వ్యవసాయంలో నష్టం తప్పడం లేదా, అయితే మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించండి..
Krishnaహనుమంతుడిని అందరి దేవుళ్ళలాగా ఎలాగా పడితే అలా పూజించరు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని ఆచారాలు, నియమాలు ఉన్నాయి. ఇక ఈయనకు దేశ వ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి.. అక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి..
Horoscope 21 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు రోడ్డుపై వేగంగా ప్రయాణించొద్దు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaవృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
Yoga Day 2022 Wishes: అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు, ఈ వీడియో ద్వారా అందరికీ యోగా విషెస్ చెప్పేయండి
Hazarath Reddyప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి. ఈ వీడియో ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.
Yoga Day 2022 Wishes: అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం, ఈ మెసేజెస్ ద్వారా అందరికీ యోగా విషెస్ చెప్పేయండి
Hazarath Reddyప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి.
International Day of Yoga 2022: ప్రపంచ యోగా దినోత్సవం, ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో ఒకటి, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎవరు ప్రారంభించారు
Hazarath Reddyప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి.
Kalashtami Vrat : జూన్ 21 మంగళవారం రోజున కాలాష్టమి, చెడు దృష్టి సోకి మీకు ఏదీ కలిసి రావడం లేదా, అయితే కాలాష్టమి రోజున ఈ పనులు చేయండి
Krishnaఆషాఢమాసంలోని కాలాష్టమి వ్రతం జూన్ 21, మంగళవారంన వస్తుంది. మీరు ఈ రోజున ఉపవాసం ఉంటే, మీ జీవితంలోని ప్రతి అడ్డంకి అంతమవుతుంది. మీరు ఉపవాసం ఉండలేకపోతే, మీరు కాలాష్టమి రోజున కొన్ని చర్యలు తీసుకుని కాలభైరవుడిని ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.
Horoscope 20 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు ధన లాభం, ఈ రాశుల వారు మిత్రులతో వివాదాలు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaవృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
Happy Father's Day Doodle: హ్యాపీ ఫాదర్స్ డే గూగుల్ డూడుల్, తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న, డూడుల్ ద్వారా పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గూగుల్
Hazarath Reddyఅమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు.
Father's Day Wishes & Quotes: హ్యాపీ ఫాదర్స్ డే వాట్సప్ కోట్స్, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి
Hazarath Reddyపితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.
Father's Day Quotes: హ్యాపీ ఫాదర్స్ డే వాట్సప్ మెసేజెస్, నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి
Hazarath Reddyపితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.
Father's Day Wishes: హ్యాపీ ఫాదర్స్ డే కోట్స్, వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి
Hazarath Reddyఅమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.
Horoscope 19 June 2022, Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaవృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
Saturday Shani Pooja: ఈ రంగు రత్నం ఉంగరంలో ధరిస్తే, శని మీ జోలికి రమ్మన్నా రాదు, ఏ రత్నమో వెంటనే తెలుసుకోండి..
Krishnaశనిగ్రహం కిరణాలు నీలం రంగులో ఉంటాయి. నీలం రత్నాన్ని శనికి చెందిన రత్నంగా పిలుస్తుంటారు. అయితే నీలం రత్నం చాలా ఖరీదు. కుండలిలో శనికి బలాన్నిచ్చేందుకు నీలం రత్నాన్ని ధరిస్తుంటారు.
Astro Tips: పొరపాటున కూడా వీటిని దానం చేశారో లక్ష్మీదేవి మీ గుమ్మం దాటి వెళ్లిపోయినట్లే, దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, చాలా జాగ్రత్త...
Krishnaఏ వస్తువుల దానం చేస్తే పుణ్యం వస్తుందో, ఏ దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంధాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు. మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడ దానం చేయకూడనివి చాలా వున్నాయి.
Vastu Tips: ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదా, అప్పుల బాధ వేధిస్తోందా, అయితే ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది...
Krishnaఎంత సంపాదించినా చేతిలో నిలవకుండా అప్పులు చేసే వారికీ కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉండే ఇల్లు, ఆఫీస్ వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.