Festivals & Events
Happy Diwali 2021 Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపే వీడియో, దివాళి విషెస్ తెలిపే వాట్సప్ స్టేటస్ వీడియో మీ కోసం
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Diwali Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్, దివాళి వాట్సాప్ స్టేటస్ కోట్స్, బంధువులకు, మిత్రులకు ఈ మెసేజెస్ ద్వారా దీపావళి విషెస్ చెప్పేయండి
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Happy Dhanteras: దంతేరాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపే కోట్స్ వీడియో, మిత్రులకు, బంధు మిత్రులకు ఈ వీడియో ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyధంతేరాస్ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ రోజున బంగారం (Gold) కొంటే లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించినట్టు అన్న నమ్మకం, విశ్వాసం భారతీయుల్లో ఉంది. అందుకే ధంతేరాస్ (Dhanteras 2021) రోజున దేశంలోని నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి.
Happy Dhanteras 2021 Wishes: దంతేరాస్ పండుగ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, మిత్రులకు, బంధు మిత్రులకు ఈ మెసేజ్‌స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి నాడు దంతేరాస్ (Dhanteras 2021) పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని మహాముహూర్తాల కారణంగా, దంతేరాస్ (Dhanteras 2021)కు కొన్ని రోజుల ముందు నుంచే షాపింగ్‌ చేసే వీలు చిక్కనుంది.
Dhanteras 2021: ధన త్రయోదశిలో కొనాల్సిన వస్తువులు, కొనకూడని వస్తువులు ఇవే, ధంతేరాస్ రోజున బంగారం ఎందుకు కొంటారు, తెలుగు వారికి ధన త్రయోదశి పూజా సమయం వివరాలు తెలుసుకుందామా..
Hazarath Reddyధంతేరాస్ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ సంవత్సరం ధంతేరాస్ నవంబర్ 2, మంగళవారం నాడు వస్తుంది. దీపావళి (Diwali 2021) ధంతేరస్ పండుగ నుండే ప్రారంభమవుతుంది. ఈ రోజున ధన్వంతరి ఆరాధన (Dhanvantri Puja 2021) ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతారు.
Andhra Pradesh Formation Day 2021: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు
Hazarath Reddyముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు (Andhra Pradesh Formation Day 2021) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు .
Andhra Pradesh Formation Day 2021: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ ప్రజలు గట్టి పట్టుదల కలిగినవారని, అందుకే అన్ని చోట్ల రాణిస్తున్నారంటూ ట్వీట్
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నా సోదరీమణులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలతో ప్రసిద్ధి చెందారు. అందుకే అనేక రంగాల్లో రాణిస్తున్నారు. AP ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా మరియు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
Diwali and Deepavali 2021: దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు, దీనికి దీపాల పండుగ పేరు ఎలా వచ్చింది, హిందూ పురాణాల్లో దివాళి పండుగ చరిత్ర ఏమిటో ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyహిందువుల్లో తమ పండగలను కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం ఉంటుంది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి (Diwali) విశిష్ట స్థానం ఉంది. ‘దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం..
Atla Tadde 2021: అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు, అట్లతద్దె పండుగ చరిత్ర ఏమిటి, ఉయ్యాలపండగ రోజున ఏ పనులు చేయాలి, గోరింటాకు పండగపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఅట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.
Eid Milad Un Nabi 2021: మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజే ఈద్ మిలాద్-ఉన్-నబి, మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త
Hazarath Reddyమహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు అలాగే మరణ దినంగా ఈద్ మిలాద్-ఉన్-నబి రోజును స్మరిస్తారు. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లోని మూడవ నెల అయిన రబీ-ఉల్-అవాల్ నెలలో ఈ రోజును జరుపుకుంటారు.
Dussehra 2021 Greetings: దసరా పండుగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ వీడియో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్ వీడియో మీకోసం
Hazarath Reddyచెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు.
Dussehra 2021 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
Hazarath Reddyచెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.
Lal Bahadur Shastri Jayanti 2021: గాంధీ, శాస్త్రిలకు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వారి సేవలను కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyనేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.
Gandhi Jayanti 2021 Wishes: మహాత్మా గాంధీ 152వ జయంతి, ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులు
Hazarath Reddyగాంధీ జయంతి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతి ని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు వారికి సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Ganpati Visarjan 2021: వినాయక నిమజ్జనం, అనంత చతుర్దశి గ్రీటింగ్స్, మెసేజ్‌స్, కోట్స్ మీకోసం, వాట్సప్ స్టేటస్ వీడియో పెట్టుకువాలనుకునే వారికోసం వీడియో
Hazarath Reddy10 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు అదివారం గంగలో కలిసిపోయుందుకు ముస్తాబయ్యాడు. ఆదివారం దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలొ 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి
Team Latestlyరాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....
Engineers' Day 2021: మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినమే ఇంజనీర్ల దినోత్సవము, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించిన భరతజాతి ముద్దు బిడ్డ జీవిత చరిత్ర మీకోసం
Hazarath Reddyఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.
Engineers Day 2021 in India: ఇంజనీర్ల దినోత్సవము, భరతజాతి ముద్దు బిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినం నేడు, మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన అత్యంత గొప్ప ఇంజనీర్
Hazarath Reddyఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.
Hyderabad Ganesh Utsav: హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు, ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతిగా కొలువుతీరిన బడా గణేశ్, తొలి పూజ నిర్వహించిన గవర్నర్
Team Latestlyప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి (బడా గణేష్) భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా స్వామి దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి...