Festivals & Events

Ganesh Chaturthi 2021 Wishes: సమస్త జగత్తు గణమయం.. గణపతికి ఘనస్వాగతం! ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా పూజా సమయం విశేషాలు తెలుసుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు పంచుకోండి

Team Latestly

గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు....

Ganesh Chaturthi 2021 Wishes: దేశవ్యాప్తంగా మొదలైన వినాయక చవితి శోభ; గణనాథుడికి ఘనమైన ఆహ్వానాన్ని పలుకుదాం, గణపతి బొప్పా మోరియా అంటూ గణనామస్మరణతో మారుమోగిద్దాం, ఇవిగో వినాయక చవితి శుభాకాంక్షలు!

Team Latestly

Happy Janmashtami 2021: రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలంటూ ట్వీట్

Hazarath Reddy

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Raksha Bandhan 2021: రాఖీ పౌర్ణమి చరిత్ర గురించి ఎవరికైనా తెలుసా, పురాణాలలో రక్షా బంధన్ బంధం ఎలా ఉండేది, రాఖీ పండుగ గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ (Raksha Bandhan 2021) అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను (Celebrate The Unique Hindu Festival) జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు.

Advertisement

Subhadra Kumari Chauhan: సుభద్ర కుమారి చౌహాన్ జన్మదినం, స్వాతంత్య్ర సమరయోధురాలు, ప్రముఖ హిందీ కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక డూడుల్ ద్వారా విషెస్ చెప్పిన గూగుల్

Hazarath Reddy

సుభద్ర కుమారి చౌహాన్ ప్రముఖ హిందీ కవయిత్రి. తొమ్మిది రకాలైన రాస్ పద్ధతుల్లో ప్రధానంగా వీర్ రాస్ లో రచనలు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న నిహల్ పూర్ గ్రామంలో సుభద్ర కుమారి చౌహాన్ (Subhadra Kumari Chauhan) జన్మించారు.

India Independence Day 2021: భారత స్వాతంత్ర్య దినోత్సవం, భారతదేశ సంప్రదాయ నృత్యాలతో గూగుల్ డూడుల్, దేశ వ్యాప్తంగా మిన్నంటిన భారత స్వాతంత్ర్య దినోత్సవం 2021 వేడుకలు

Hazarath Reddy

వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విముక్తి పొందిన సంధర్భంగా భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను (India Independence Day 2021) జరుపుకుంటోంది.

Independence Day 2021 Greetings: భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు,ఈ కోట్స్‌తో మీ బంధుమిత్రులకి, స్నేహితులకి విషెస్ చెప్పండి, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..

Hazarath Reddy

బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.

Independence Day 2021: భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

Hazarath Reddy

బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement

Sarla Thukral Birth Anniversary: సరళా ఠక్రాల్ 107వ జన్మదినం, చీర కట్టుకుని విమానం నడిపిన మొట్టమొదటి భారత మహిళా పైలట్, సరళా థక్రాల్ 107వ జయంతి సందర్భంగా డూడుల్‌తో నివాళి అర్పించిన గూగుల్, సరళ తక్రాల్ జీవిత విశేషాలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

భారతీయ పైలట్, డిజైన్ మరియు వ్యవస్థాపకుడు సరళా ఠక్రాల్ 107వ పుట్టినరోజు (Sarla Thukral Birth Anniversary) సందర్భంగా గూగుల్ తన డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. సరల్ ఠక్రాల్ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ తయారు చేయడం ద్వారా ఆమెకు ఘనంగా నివాళి (Sarla Thukral Google Doodle) అర్పించింది.

National Handloom Day: నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని వెల్లడి

Hazarath Reddy

రాష్ట్రంలోని చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సీఎం జగన్‌ నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Pingali Venkayya Birth Anniversary: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి, నివాళి అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను దేశం మరువదంటూ ట్వీట్

Hazarath Reddy

భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Friendship Day 2021 Wishes: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2021, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేద్దామా.. స్నేహితుల దినోత్సవం ఎప్పుడు.. ఎలా పుట్టింది పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

ఆనందం.. దుఃఖం.. సరదా.. సందడి.. ఏదైనా ముందు గుర్తొచ్చేది ఫ్రెండ్ మాత్రమే. ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. దానికి ఎల్లలు ఉండవు. ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ఒక రోజుని పాటించే సంస్కృతి ఈనాటిది కాదు. అయితే ఒక్కో దేశం ఒక్కో రోజు ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Advertisement

APJ Abdul Kalam Death Anniversary: డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి, కలాం చేసిన కృషి వెలకట్టలేనిది, ఆయన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

దివంగత రాష్ట్రపతి, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్‌ భారత్‌ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్‌ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలాంను స్మరించుకున్నారు.

Kargil Vijay Diwas 2021: కార్గిల్‌ విజయ్‌ దివాస్‌, దేశం కోసం అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, తదితరులు

Hazarath Reddy

కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ‍ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనవని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్‌, మోదీలు కొనియాడారు.

CM YS Jagan's Bakrid Greetings: ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు.

Happy Eid al-Adha 2021: ఈదుల్ అజ్ హా.. త్యాగానికి ప్రతీకగా ముస్లీంలు జరుపుకునే గొప్ప పండుగ, ఈ పండుగ చరిత్రను, ప్రపంచానికి అల్లాహ్ ఇచ్చిన సందేశాన్ని ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతస్తులు రంజాన్ లాగానే బక్రీద్ పండగను (Happy Eid al-Adha 2021) కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ (Eid al-Adha 2021) లేదా బక్రీదు అని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు

Advertisement

Vinayak Chaturthi Festivities in HYD: సెప్టెంబర్‌ 10 నుంచి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవాలు, 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం, ప్రభుత్వం రా మెటీరియల్ టైమ్‌కి ఇవ్వాలని కోరిన భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు (Vinayak Chaturthi Festivities in HYD) నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Utsav Samithi) శనివారం తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు (Bhagwanth Rao) పేర్కొన్నారు.

Hyderabad Bonalu Festival: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ఈ ఏడాది హైదరాబాద్ బోనాల కోసం రూ. 90 కోట్ల నిధులు, కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన మంత్రి తలసాని

Vikas Manda

ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో 15 కోట్ల రూపాయలు వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం క్రింద, మరో 75 కోట్ల రూపాయలను...

Babu Jagjivan Ram Birth Anniversary: జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని, బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు.

Alluri Sitarama Raju Birth Anniversary: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

Advertisement
Advertisement