Festivals & Events

Alluri Sitarama Raju Birth Anniversary: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

Father’s Day 2021: వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, అందరికీ పితృ దినోత్సవం శుభాకాంక్షలు, ఫాదర్స్ డే విషెస్ , కోట్స్, వాట్సప్ మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి

Frank Kameny Google Doodle: ఫ్రాంక్ కామెనీ 95వ పుట్టినరోజు, స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఉద్యమించిన అమెరికన్ శాస్త్రవేత్త, ఫ్రాంక్ కామెనీ బర్త్‌డే సంధర్భంగా డూడుల్‌‌తో గౌరవించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ డూడుల్ ఈ రోజు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, అనుభవజ్ఞుడు మరియు స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త డాక్టర్ ఫ్రాంక్ కామెని గౌరవించే డూడుల్‌తో (Frank Kameny Google Doodle) జరుపుకుంది. మే 21, 1925 న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించిన (Frank Edward Kameny Birthday) ఫ్రాంక్లిన్ ఎడ్వర్డ్ కామెనీ, అమెరికన్ ఎల్‌జిబిటిక్యూ హక్కుల ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

Telangana Formation Day 2021: 'ప్రజల విశ్వాసమే కొండంత ధైర్యం.. బంగారు తెలంగాణ స్థాపనే లక్ష్యం'.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Team Latestly

ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటలకు జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

Advertisement

Eid Mubarak 2023 Wishes: రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ తెలిపే కోట్స్, వాట్సప్ ఇమేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈద్ ఉల్ ఫితర్ విషెస్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డ్స్ మీకోసం

Hazarath Reddy

ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 12తో ముగిసింది. కానీ, బుధవారం నాడు నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది. కాబట్టి మే 14న (శుక్రవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.ఈ సంధర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Mother’s Day 2021 Greetings: మాతృ దినోత్సవం 2021, త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ, అమ్మ ప్రేమను చాటే కొటేషన్లు మీ కోసం

Hazarath Reddy

అమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ (Mother) మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ..

Mother’s Day 2021 Google Doodle: మాతృ దినోత్సవం 2021, అమ్మ ప్రేమకు వందనాలు, ఆ పిలుపే కమ్మని జోలపాట, గూగుల్ డూడుల్ ద్వారా అమ్మ ప్రేమకు నీరాజనాలు అర్పించిన టెక్ దిగ్గజం గూగుల్

Hazarath Reddy

అమ్మ ప్రేమ గురించి చార్లి చాప్లిన్.. ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను" అంటాడు. నేడు మాతృ దినోత్సవం 2021 (Mother’s Day 2021)

World Earth Day 2021: పిల్లలకు ఆస్తులను పంచడమే కాదు, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందించాలి! రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్

Team Latestly

విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీ రోగాలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని...

Advertisement

Ontimitta Ramalayam: ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం మూసివేత, భక్తులు లేకుండా ఏకాంతంగా కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

Hazarath Reddy

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ( Sri Kodanda Rama Swamy temple) ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు (vontimitta kodandarama swamy alayam) ఏకాంతంగా జరగనున్నాయి. ఈనెల 26న సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జరగనుంది.

Bhadrachalam Sita Rama Kalyanam: భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు

Hazarath Reddy

కరోనావైరస్ ప్రభావం భద్రాచలం సీతారాముల కళ్యాణంపై (Bhadrachalam Sita Rama Kalyanam) పడింది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో (Bhadrachalam Temple) స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి.

CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన

Hazarath Reddy

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు.

CM YS Jagan Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్నివేడుకగా జరుపుకోవాలని సూచన

Hazarath Reddy

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు (CM YS Jagan Sri Rama Navami Wishes) తెలియజేశారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Sri Rama Navami 2021: రమణీయ అంశాలకు మానవీయ రూపమే శ్రీరాముడు, నేడు శ్రీ రామ నవమి! చైత్ర శుద్ధ నవమికి ఉన్న విశిష్టత, రామనవమి చెప్పే రామ కథాసారాన్ని తెలుసుకోండి

Vikas Manda

రా" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. తెలుగులో కూడా సూర్యుడిని 'రవి' అనే పేరుతో పిలుస్తారు. అందుకే రామనవమి రోజున ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో....

Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..

Hazarath Reddy

పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..

Holi 2021 Wishes: అందరికీ హోలీ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలంటూ ప్రధాని మోదీ ట్వీట్, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం వైయస్ జగన్ తదితరులు

Hazarath Reddy

దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు (Holi 2021 Wishes) తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.

Spring 2021: వసంత రుతువు వచ్చేసింది, ప్రత్యేక డూడుల్‌తో వసంత ఋతువుకు స్వాగతం చెప్పిన గూగుల్, ఉత్తర అమెరికా ఆంగ్లంలో వసంత ఋతువు అంటే పతనం అని అర్థమని మీకు తెలుసా?

Hazarath Reddy

గూగుల్ డూడుల్ (Spring 2021 Google Doodle) వసంత రుతువును చాలా అందంగా చూపస్తోంది. గూగుల్ అనే పదాలన్నింటినీ పూలతో నింపేసింది. మధ్యలో ఓ పెద్ద పూల బొకేను ఉంచింది. Spring 2021 పేరుతో గూగుల్ ఈ డూడుల్ ని సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచింది.

Advertisement

Mahashivaratri 2021: 'ఓం నమ: శివాయ' స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు, చీకటి అనే అజ్ఞానాన్ని అధిగమించటమే శివరాత్రికి అర్థం, మహా శివరాత్రి పర్వదిన విశేషాలు తెలుసుకోండి

Team Latestly

శివుడు అనగా కల్మషము లేని వాడు, అంటే ప్రకృతి యొక్క (తమో, రజో, సత్వ) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం సకలజనులని పరిశుద్ధం చేస్తుందని పురాణాలు చెబుతాయి.....

International Women’s Day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?

Hazarath Reddy

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. మహిళ.. ఒక అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఇలా అనేక రూపాలలో ప్రేమను పంచుతుంది.

Yadadri Temple Reopening: భక్తులకు యాదాద్రి నరసింహా స్వామి దర్శన ప్రాప్తం మే నెలలో! యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్, దేశంలోని ఆన్ని దేవస్థానాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని దిశానిర్ధేశం

Vikas Manda

శివాలయాన్ని దర్శించిన సీఎం ఋత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు ఆహ్లాదంగా ఉండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లుండాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం...

Mini Medaram Jatara 2021: సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర, ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతర, ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 24 న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్నజాతరకు (mini medaram jatara) ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

Advertisement
Advertisement