Festivals & Events

Sathya Sai Baba Birth Anniversary: భగవంతుడి అవతారంగా కొలవబడిన శ్రీ సత్యసాయి బాబా ఎవరు? ఎలా ఆయన బాబాగా మారారు? వారి జయంతి వేడుకలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం

Vikas Manda

సత్యసాయి బాబా నవంబర్ 23, 1926 న జన్మించారు. ఈ ఏడాదిలో వస్తున్న ఆయన జయంతి ఆయన ఏప్రిల్ 24, 2011న నిర్యాణం చెంది మహా సమాధి అయిన తరువాత రాబోతున్న తొమ్మిదవ జయంతి అవుతుంది. ఈరోజు మొత్తం....

Tiger of Mysore: మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు?, తెల్లవారిని హడలెత్తించిన టిప్పు సుల్తాన్ జయంతి నేడు, ఆ దేశభక్తుడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..

Hazarath Reddy

భారతదేశంలో రాచరికపు పాలనకు చరమగీతం పాడినవారు టిప్పు సుల్తాన్ (Tipu Sultan). ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary)ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.

International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి

Vikas Manda

సమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....

Google Doodle: ‘చాచా’ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్, దేశ వ్యాప్తంగా ఘనంగా నెహ్రూ పుట్టిన రోజు వేడుకలు, భారత తొలి ప్రధాని పుట్టిన రోజే బాలల దినోత్సవం

Hazarath Reddy

ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని (Children's Day 2019) దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే (Nehru's Birthday) బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆయనకు ఘనంగా విషెస్ చెప్పింది.

Advertisement

Happy Diwali 2019 Wishes: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే దీపావళి, మీ నుంచి మీ తర్వాత తరం కూడా కొనసాగేలా ఘనంగా జరుపుకోండి. దీపావళి శుభాకాంక్షలను తెలిపే WhatsApp Stickers, SMS, Image Messages, Quotes కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

ఈ దీపావళిని మీరు, మీ కుంటుబ సభ్యులు మరియు ఆత్మీయులతో కలిసి ఆనందంగా జరుపుకోండి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మీ నుంచి మీ తర్వాత తరం కూడా కొనసాగేలా ప్రతీ ఒక్కరిని ఈ ఉత్సవంలో భాగస్వామ్యం చేయండి....

Diwali Men Fashion: కాస్కో రాజా.. గడ్డానికి దీపావళి కాంతులు, మగవారికి మాత్రమే ప్రత్యేకం, మగవారూ ఇక రెచ్చిపోండి, ఈ దీపావళి పండక్కి ప్రత్యేక ఆకర్శణగా నిలవండి

Vikas Manda

మీకు గడ్డం లేకపోతే తలకు పెట్టుకోండి, తలపైనా ఏమి లేకపోయినా ఏం పర్వాలేదు, ఈ బీర్డ్ బాబుల్స్ తో కవర్ చేసేయండి, సింగారించుకోవడంలో అమ్మాయిలకు పోటీగా నిలవండి. 'వై షుడ్ గాల్స్ హావ్ ఆల్ ద ఫన్'?...

Global Handwashing Day: ఈరోజు చేతులు కడుక్కునే దినోత్సవం, మీరు తినేటపుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారా? లేదా తిన్న తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారా? మీకోసమే ఈ కథనం

Vikas Manda

మరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి. చేతులు కడుక్కోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

Happy Dussehra: విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూడాలని చెప్తారు. ఈ పక్షిని చూడటం ద్వారా జీవితంలో ఏం జరుగుతుంది? పాలపిట్ట విశిష్టత, దసరా పండుగ నిజమైన స్పూర్థి ఏమిటో తెలుసుకోండి

Vikas Manda

డును గెలిచేలా మనిషిలోని మంచితనం చుట్టూ నలుగురితో పంచుకోవడమే దసరా పండుగ అసలైన స్పూర్తి. ఇదే స్పూర్థితో ఒకరితో ఒఅకరు అలాయ్-బలాయ్ తీసుకొని, జమ్మి పత్రాన్ని ఆత్మీయులతో కలిసి ఆనందంగా పండగ జరుపుకోవాలి....

Advertisement

Bathukamma 2019: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 06 వరకు కొనసాగనున్న వేడుకలు, పూర్తి సమాచారం

Vikas Manda

ప్రకృతిని అరాధించే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, నీరు సమృద్ధిగా పారే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి ఈ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం సంబరంగా జరుపుకోబడుతుంది...

What The Fart: గుజరాత్‌లో 'బాంబు'ల మోత. తట్టుకోలేని వాయుకాలుష్యం. విఫలమైన వింత పోటీ, ఇదేం పోటీరా బాబు అని సిగ్గులమొగ్గ అయిన పోటీదారులు

Vikas Manda

దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఇలాంటి ప్రయోజనం లేని కార్యక్రమాలు నిర్వహించే వారుండటం, అలాంటి దిక్కుమాలిన కార్యక్రమాల్లో సైతం పాల్గొనే జనాలుండటం చూస్తే దేశంలో ఆర్థిక సంక్షోభాలు రావడం సహజమే అని....

Telangana Liberation Day: నేడు భారతదేశంలో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమైన రోజు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపి డిమాండ్, టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు విముఖత

Vikas Manda

భారత దేశానికి 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 1948 చివరి వరకు కూడా భారత దేశంతో సంబంధం లేకుండా నైజాం అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ ఒక అతి పెద్ద రాజ్యంగా కొనసాగింది...

Ganesh Immersion: ఇప్పుడు వెళ్లి వచ్చే ఏడాది మళ్ళీ ఇంతే వైభవంగా తిరిగిరా గణపయ్య! హైదరాబాదులో కన్నుల పండుగగా కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం. దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం శోభ.

Vikas Manda

ఈ ఏడాది ద్వాదశ ముఖ లంబోదరుడిగా కొలువుతీరిన ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తైంది. మధ్యాహ్నం 1:40 సమయంలో నెక్లెస్ రోడ్ లోని క్రేన్ నెంబర్ 6 నుంచి 50 టన్నుల బరువున్న ఈ భారీ గణనాథుడి నిమజ్జనాన్ని పూర్తిచేశారు....

Advertisement

Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ, ప్రతి ఇంటిలో- వాడవాడలో కొలువుదీరిన గణనాథుడు. వినాయక చవితిని ఏ రోజు జరుపుకుంటారు, మరియు వినాయకుడి ఉన్న విభిన్నమైన పేర్లను ఇక్కడ తెలుసుకోండి.

Vikas Manda

గణేశ్ ఉత్సవాలు పది రోజుల పాటు జరిగే పండుగ. గణేశ చతుర్ధి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరూరా, వాడవాడలా ప్రతిష్టిస్తారు. తమ ఇండ్లలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, గౌరవంతో గణేశుడుని ప్రతిమను ఇంట్లో కొలువుదీర్చి, రోజూ దీపధూపనైవేద్యాలను సమర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు మరియు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు..

Telugu Language Day: 'దేశ భాషలందు తెలుగు లెస్స'. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామని పిలుపునిచ్చిన నేతలు.

Vikas Manda

ప్రతీ ఏడాది ఆగస్టు 29ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "తెలుగు భాష దినోత్సవం" గా పాటిస్తారు. తెలుగు భాషకు ఎనలేని కృషి చేసిన కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి రోజైన ఆగష్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష మాట్లాడే విధానం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది....

Janmashtami: శ్రీకృష్ణుడు ఎవరు? దేవుడా..లేక మనిషా ? ఆయన బోధనలు ఎలా మనుషుల్ని, మహోన్నత వ్యక్తుత్వాలుగా ఎలా మలుచుతాయి?!

Vikas Manda

శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా వచ్చిన అనేక కథలు మరియు ఎపిసోడ్లు అతని వ్యక్తిత్వాన్ని మరియు అతను మానవాళికి చాటిని గొప్ప సందేశాన్ని తెలియజేస్తాయి.మెరుగైన జీవితాన్ని ఆనందించాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి మనం నేర్చుకోగల పాఠాలు ఇవే...

Eid Al-adha: త్యాగానికి ప్రతీక ఈద్ ఉల్- అదా! దేవుని పేరుతో ఏ మనిషి ప్రాణాలు తీయకూడదు. ఇదే బక్రీద్ పండగ అసలు ఉద్దేశ్యం. ఇదే బక్రీద్ పండగ చాటే గొప్ప నీతి!

Vikas Manda

బక్రీద్ పండగ రోజున జంతువులను బలివ్వడం అనవాయితి. దీని ఉద్దేశ్యం రక్తపాతం చేయడమని కాదు, దేవునికి ఒక రూపంలో చెల్లించే అతి గొప్ప త్యాగం. అలా త్యాగం చేసిన జంతువు మాంసాన్ని అందరికీ పంచడం కూడా తప్పనిసరి...

Advertisement

Make life a celebration: పండగలు ఎందుకు జరుపుకుంటారు? రారండోయ్ పండగ చేసుకుందాం!

Vikas Manda

భారతదేశం ఎన్నో రకాల పండగలకు పెట్టింది పేరు. ఒక దశలో భారతదేశంలో 365 రోజులకు 365 పండగలు ఉండేవి.

Advertisement
Advertisement