Astrology: జనవరి 29వ తేదీన మౌళి అమావాస్యతో పాటు త్రిగ్రహీయోగం కూడా కలిసి వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, బుధుడి కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈరోజు మౌని అమావాస్య కావడం మరొక విశేషం ఈరోజు కుంభమేళాలో పవిత్ర స్నానం చేసినట్లయితే ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది.
కుంభరాశి.. కుంభ రాశి వారికి జనవరి 29 మౌని అమావాస్య నుంచి మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. కోరుకున్నచోట ఉద్యోగం లభిస్తుంది. ఏది నాటి శని తొలగిపోతుంది. కుంభమేళాలో బీరు స్నానం చేసినట్లయితే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మీనరాశి.. మీనరాశి వారికి మౌని అమావాస్య ,త్రిగ్రహీయోగం అన్ని శుభ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు పని చేసే చోట మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి మౌని అమావాస్య త్రిగ్రహ యోగం అనేక సానుకూల శుభ ఫలితాలను అందిస్తుంది. వీరికి ఉన్న చేరుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కోరుకున్న చోట సీటు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకువస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మానసిక భయాలు తొలగిపోతాయి.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.