తమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది. జైలు ఆవరణలో 21 తుపాకీలతో సెల్యూట్ సహా పూర్తి పోలీసు గౌరవాలతో అంతిమ నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మధురై సెంట్రల్ జైలు పోలీసులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా నెటిజన్లు సైతం నివాళి అర్పిస్తున్నారు.

పోలీసు విచారణలో కీలకం మారుతున్నాయి డాగ్ స్వ్కాడ్ సేవలు. ఇప్పటికీ కొంతమంది కీలక నేరస్తులను పట్టించాయి జాగిళాలు. అంతేగాదు ప్రముఖులు ఏదైనా సభకు లేదా చోటుకు వస్తున్నారంటే ముందుగా పోలీసులతో పాటు తనిఖీలకు వచ్చేవి జాగిలాలే. అలాంటి జాగిలాలు మరణించినప్పుడు పోలీసులు తగిన గౌరవంతో నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.  13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)

Madurai Prison DSP-Rank Dog Passes Away.. Here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)