తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సత్తూరులోని మదురై రోడ్డులో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీని నిర్మించేందుకు రాష్ట్ర హైవేస్ ద్వారా తవ్విన వాననీటితో నిండిన ట్రెంచ్‌లో ముగ్గురు మహిళలు జారిపడ్డారు. వారు తమ బిడ్డలను ఎత్తుకుని రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా ఆ నీటి గుంటలో పడిపోయారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. మూడు అడుగుల లోతైన గొయ్యి నుండి వారితో పాటు పడిపోయిన పాపలను రక్షించారు. వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు
Here's Video
3 #women, carrying #infants, #fell into #rainwater-filled #trench dug up by State #Highways for building storm water drainage on #Madurai Road in #Sattur on Tuesday evening. People in vicinity #rescued them from three-foot-deep pit left without any #caution #signages. @THChennai pic.twitter.com/iKjQn9qOK9
— Sundar Subbiah (@SundarSubbiah) August 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)