Kareena Kapoor Khan

Mumbai, JAN 16: సైఫ్‌ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్‌ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్‌ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Kareena Kapoor Khan Releases Statement

 

దయచేసి మీడియా మా ప్రైవసీని గౌరవించాలని (Respect Boundaries), దీనిపై ఎలాంటి పుకార్లను ప్రచారం చేయొవద్దని కోరారు. వాటి వల్ల తమ కుటుంబానికి హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.