ఆరోగ్యం

Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..

sajaya

కాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది.

Health Tips: చలికాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏవి తినకూడదు..

sajaya

చలికాలంలో చాలామంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!

Rudra

ఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.

Health Tips: డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిందా, అయితే ఈ పద్ధతులతో తగ్గించుకోవచ్చు..

sajaya

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో శరీరం ఇంతకుముందు లాగా ఉండదు. డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.

Advertisement

Health Tips: ప్రతిరోజు దాల్చిన చెక్క నీరును తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

దాల్చిన చెక్క ఆహారంలో రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ,ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి.

Health Tips: ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తిన్నట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసా.

sajaya

నేటి బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మన జీర్ణ క్రియను మన ఆరోగ్యాన్నిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

Health Tips: గర్భాశయం బలహీనంగా ఉండడానికి కారణాలు ,నివారణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ప్రతి స్త్రీకి తల్లి కావాలని కల ఉంటుంది. స్త్రీ శరీరంలో ప్రత్యేకమైన భాగాలలో గర్భాశయం ఒకటి. గర్భశ్యం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది మహిళల్లో బలహీనమైన గర్భాశయం ఉంటుంది.

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Rudra

నాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Health Tips: మిరియాలను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..

sajaya

చాలామంది వంటకాలలో మిరియాలను వాడుతుంటారు. ఇది రుచిని ఘాటును పెంచుతుంది. అయితే అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల అనేకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: నిద్ర తక్కువగా పోతున్నారా అయితే గుండెపోటు వచ్చే సమస్యలు మీకు చాలా ఎక్కువ..

sajaya

ఈరోజుల్లో చాలామందిలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి వంటి కారణాలవల్ల నిద్రలేమి అనే సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.

Health Tips: చలికాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు అనేకరకాల అనారోగ్య సమస్యలు చుట్టూముడతాయి. ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకు అంతా మంచిది కాదు. మారుతున్న వాతావరణం కారణంగా చాలామందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

Health Tips: ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

బీట్రూట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పోలిక్ ఆసిడ్ , ఐరన్ జింక్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ ఇంబాలన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

Advertisement

Health Tips: ముఖం పైన మచ్చలు, ముడతలు పోయి చంద్రబింబం లాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు.

Health Tips: మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదాలు ఎక్కువ.

sajaya

విటమిన్ డి అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిన్ ఇది అనేక రకాల జబ్బులు రాకుండా ఉంచుతుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ గా డి విటమిన్ ని చెప్పవచ్చు.

Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో మార్పు, మారుతున్న వాతావరణం ,కాలుష్య వాతావరణం వల్ల జుట్టు రాలే సమస్య రోజురోజుకు పెరుగుతుంది.

Health Tips: బాదంను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

బాదం సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.బాదం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.

Advertisement

Health Tips: ఈ అలవాట్లను ప్రతిరోజు పాటించినట్లయితే క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలు ఎప్పుడూ రాకుండా ఉంటాయి.

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు మనం చేసే కొన్ని తప్పిదాల వల్లనే వస్తున్నాయి. మారిన జీవనశైలి ఆహారంలో మార్పు ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రమాదకరమైన జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి.

Health Tips: సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా,ఈ చిట్కాలతో సైనస్ సమస్యకు పరిష్కారం.

sajaya

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ,వాతావరణంలో మార్పులు, చల్లగాలుల వల్ల చాలామందిలో సైనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి.

Health Tips: పొన్నగంటి ఆకుకూరను తినడం ద్వారా మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి 3,బి 6 విటమిన్ సి, ఈ మినరల్స్ ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి.

Health Tips: ప్రతిరోజు పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

పిస్తా తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంచిది షుగర్, బిపి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Advertisement
Advertisement