ఆరోగ్యం
Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!
Rudraమారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.
Health Tips: మధుమేహంతో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్... ప్రారంభ సంకేతాలను తెలుసుకుందాం..
sajayaటైప్-2 డయాబెటిస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని , ఈ ప్రమాదం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ఇది గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ప్రతి సంవత్సరం దాని కేసులలో పెరుగుదల ఉంది.
Health Tips: గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈరోజు నుంచే ఈ అలవాట్లను మార్చుకోండి...
sajayaసంతోషకరమైన జీవితానికి మనం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆహారపు అలవాట్ల నుండి మనం మేల్కొనే , నిద్రించే విధానం వరకు, మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అనేక అలవాట్లు ఉన్నాయి.
Hyderabadi Biryani: బెస్ట్ ఇండియన్ ఫుడ్ లిస్టు, ఆరవస్థానంలో హైదరాబాదీ బిర్యానీ, అగ్రస్థానంలో మ్యాంగో లస్సీ, చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్ లిస్టు ఏంటో తెలుసా..
Hazarath Reddyటేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వంటకాల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాలో హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది
Health Tips: ఎటువంటి ఎక్ససైజ్ లేకుండా కేవలం ఈ 3 రకాల బ్రేక్ఫాస్ట్ లతో ఈజీగా బరువు తగ్గొచ్చు....
sajayaఈరోజుల్లో చాలా మంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు అటువంటి వారు వ్యాయామం చేయడానికి సరైన సమయం ఉండదు. అటువంటివారు ఆహారంలో కొన్ని పదార్థాలను బ్రేక్ఫాస్ట్ ను చేర్చుకున్నట్లైతే మీరు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి
Health Tips: షుగర్ పేషెంట్స్ ఈ 5రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి... వీటి వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం...
sajayaఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. షుగర్ వ్యాధి ఉన్న వారు 5 రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: కాల్చిన వెల్లుల్లిని పురుషులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు...
sajayaవెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇది పురుషులకు చాలా ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. అదేవిధంగా కాల్చిన వెల్లుల్లిని పురుషులు తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి
Zika Virus: పుణెను కుదిపేస్తున్న జికా వైరస్.. ఆరు కేసులు నమోదు.. పాజిటివ్ జాబితాలో ఇద్దరు గర్భిణులు
Rudraమహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తున్నది. వైరస్ వ్యాప్తితో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.
Multivitamin Supplements: మల్టీ విటమిన్ మాత్రలతో త్వరగా చనిపోయే ముప్పు ఎక్కువ, సంచలన విషయాలను వెల్లడించిన కొత్త అధ్యయనం
Vikas Mమల్టీవిటమిన్ సప్లిమెంట్లను చాలా మంది అమెరికన్లు చాలా కాలంగా ఒక నిర్దిష్ట రోజులో అవసరమైన అన్ని విటమిన్‌లను పొందేలా చేయడానికి అనుకూలమైన మార్గంగా ఉపయోగిస్తున్నారు. వారు ఆ విషయంలో క్రియాత్మకంగా ఉన్నప్పటికీ, ఎంత కాలం జీవిస్తున్నారనే దానిపై కొత్త అధ్యయనం కొన్ని వాస్తవాలను వెల్లడించింది.
Cancer-Causing Chemicals in Pani Puri: పానీ పూరీలో క్యాన్సర్ కారక రసాయనాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు
Vikas Mకర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, పరీక్షించిన 260 నమూనాలలో 22% భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు. వీటిలో 41 నమూనాలలో కృత్రిమ రంగులు, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి.
Health Tips: ఈ 5 విషయాలను పాటిస్తే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు...
sajayaగత కొంతకాలంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తమ ఆరోగ్యం కోసం మహిళలు తగినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. థైరాయిడ్, పిసిఒడి, క్యాన్సర్ మొదలైన కొన్ని ప్రధాన వ్యాధుల్లో కూడా మహిళలు ఈ రోజుల్లో బాధితులుగా ఉన్నారు
Health Tips: నేరేడు గింజలు ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు...ఈ పొడితో మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.......
sajayaనేరేడు గింజల పొడి తో క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ ,బిపి రోగాల్లో ఈ పొడిని ఔషధంగా ఉపయోగిస్తారు. కేవలం నేరేడు పండు మాత్రమే కాదు ఆ గింజల్లో అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి
Pani Puri-Cancer Link: పానీపూరీని లాగించేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అందులో క్యాన్సర్ కారకాలు గుర్తింపు.. సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలోనూ కృత్రిమ రంగులు.. అసలేంటీ విషయం?
Rudraపానీపూరీ అంటే ఇష్టపడని వారు ఉండరు. రోడ్డు పక్కన బండిమీద పానీపూరీని చూడగానే రివ్వుమని నాలుగైదు ప్లేట్లు లాగించేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి.
Health Tips: బ్రౌన్ రైస్‌లో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు తెలుసా... బీపీ, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది...
sajayaబ్రౌన్ రైస్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం , ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది, కాబట్టి ఇది శరీరం , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...ఎండుద్రాక్ష నీరు పురుషల్లో బలాన్నిపెంచే ఔషధం...పురుషులకు వరం...
sajayaఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను తెలుసుకుందాం. ఎండుద్రాక్ష నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది , ఉదయాన్నే ఎండుద్రాక్ష నీటిని తాగడం శరీరానికి మరింత మంచిది.
Health Tips: వర్షాకాలంలో డెంగ్యూని ఎలా నివారించాలి...నిరోధించడానికి మార్గాలను తెలుసుకుందాం...
sajayaరుతుపవనాలు ప్రవేశించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు నిలవడం వల్ల డెంగ్యూ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వర్షం కారణంగా రోడ్లు బురదమయంగా మారడం, వాహనాలు బురదమయం కావడం, దుమ్ము ధూళి కారణంగా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
Health Tips: గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు... డాక్టర్ సలహా లేకుండా ఈ మాత్రలను ఉపయోగించవద్దు...మీ ప్రాణాలకే ముప్పు...
sajayaఅవాంఛిత గర్భధారణను నివారించడానికి మహిళలు తరచుగా గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తారు. చాలా కాలంగా ఈ మాత్రలు వాడే మహిళలు చాలా మంది ఉన్నారు. గర్భనిరోధక మాత్రలు దీర్ఘకాలం ఉపయోగించడం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం.
Health Tips: మూత్రం పోసే సమయంలో మంట అనిపిస్తుందా...అయితే జాగ్రత్త డాక్టర్లు చేప్పినా షాకింగ్ నిజాలు ఇవే...
sajayaమూత్ర విసర్జన సమయంలో మంట అనిపిస్తే అది తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చు. వెంటనే మీరు వైద్యుని సంప్రదించాలి. ఇది కొన్ని రకాలైన యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల అదే విధంగా కొన్ని రకాలైన లైంగికంగా సంక్రమించే వ్యాధులు, కిడ్నీలో స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంధి వాపు కారణాలవల్ల ఇది జరగొచ్చు.
Health Tips: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే తరుచుగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ లు దూరమవుతాయి...
sajayaవర్షాకాలం చల్లదనంతో పాటు చాలా ఇన్ఫెక్షన్ కూడా తీసుకువచ్చే ప్రమాదముంది. ఇటువంటి వాతావరణంలో వైరల్ జ్వరాలు సంక్రమణ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం చాలా ఉంది.
Health Tips: 50లో కూడా 30 ఏళ్ల లాగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా...అయితే ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీరు ఎప్పటికీ యంగ్ గా ఉంటారు.
sajaya50లో కూడా 30 ఏళ్ల లాగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీరు ఎప్పటికీ యంగ్ గా ఉంటారు. ప్రతిరోజు కొన్ని రకాల జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే ఎప్పటికీ ఫిట్గా ఉంటారు. వ్యాయామం, ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లయితే కచ్చితంగా మీరు కూడా ఎప్పటికీ యంగ్ గా ఉంటారు.