Health & Wellness

Health Tips: పచ్చిమిర్చి నీటితో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చిటికలో మటుమాయం...

sajaya

పచ్చి మిరపకాయలను మజ్జగ నీళ్లలో నానబెట్టి కొన్ని గంటలపాటు అలాగే ఉంచి ఆ నీటిని తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Health Tips: ఈ 5 రకాల గింజలు తింటే... మీ బీపీ, షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం..

sajaya

శరీరానికి ఆహారమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఆహారంలో ఇతర అంశాలు కూడా అవసరం. అందులో విత్తనాలు కూడా వస్తాయి. వాటి అతి పెద్ద స్పెషాలిటీ ఏంటంటే.. వీటిని ఎప్పుడైనా తినవచ్చు. వీటిలో ఉండే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, కొవ్వులు తదితరాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మీ బీపీ, షుగర్ నార్మల్ చేస్తాయి.

Health Tips: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఏడు రకాల ఆహారాలు తినకూడదు, కాదని తింటే చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

Vikas M

ఏడెనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత తీసుకునే మొదటి ఆహారం అల్పాహారం. ఈ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటే, అది శరీరం తన రోజువారీ కార్యకలాపాలను మరియు ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. దీని కోసం అల్పాహారం మానేయకూడదని అంటున్నారు

Sudden Heart Attack Death in India: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో గత 24 గంటల్లో నలుగురు మృతి, జిమ్‌కి వెళ్లే ముందు ఆరోగ్య స్థితి కోసం వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిక

Hazarath Reddy

జిమ్‌కు వెళ్లేవారు ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు తమ వ్యాయామ నియమావళిని ప్రారంభించే ముందు తమను తాము వైద్యులు సరైన రీతిలో పరీక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు గురువారం హెచ్చరించారు.

Advertisement

Health Tips: వేసవిలో రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి ?... ఎంత నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారు?

sajaya

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ నీరు త్రాగే విషయానికి వస్తే, చాలా మంది నిపుణులు సగటు వ్యక్తి రోజుకు 2 నుండి 2.5 లీటర్ల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు

Health Tips: ఎండలో అస్సలు తిరగడం లేదా... అయితే మీకు క్యాన్సర్ సహా ఈ జబ్బులు వచ్చే ఛాన్స్..

sajaya

వివిధ అధ్యయనాల ప్రకారం, ఈ విటమిన్ డి లోపం అండాశయాలు, రొమ్ము, పెద్దప్రేగు, మల్టిపుల్ మైలోమాతో సహా అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

Sexually Transmitted Disease: దేశంలో పెరుగుతున్న లైంగిక వ్యాధులతో సంతానలేమి సమస్యలు, హెచ్చరికలు జారీ చేస్తున్న వైద్యులు

Vikas M

క్లామిడియా, గనేరియా, సిఫిలిస్, మైకోప్లాస్మా జననేంద్రియాల వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల సంఖ్య (ఎస్‌టిడి) పెరగడం భారతదేశంలో సంతానలేమికి కారణమవుతుందని వైద్యులు మంగళవారం హెచ్చరించారు.

Health Tips: భయపడకండి... కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల అందరికీ ప్రమాదం లేదు...రక్తం గడ్డకట్టకుండా చేసే ఇంటి చిట్కాలు ఇవే...

sajaya

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి వివిధ రకాల వార్తలు , పుకార్లు వినడం లేదా తెలుసుకోవడం ద్వారా ఆందోళన చెందడానికి బదులుగా, మీరు మీ మనసులోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Advertisement

Health Tips: పెరుగుతో ఈ 5 రకాల ఫుడ్స్ కలిపి తింటున్నారా... అయితే మీరు విషం తింటున్నట్లే!

sajaya

Health Tips: పెరుగుతో ఈ 5 రకాల ఫుడ్స్ కలిపి తింటున్నారా... అయితే మీరు విషం తింటున్నట్లే!

Health Tips : పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ జబ్బు...కారణాలు తేలిస్తే షాక్ అవుతారు..

sajaya

భారతదేశంలో లభించే ప్యాక్డ్ ఫుడ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది 9 సంవత్సరాల పిల్లలలో కూడా కాలేయంలో కొవ్వును పెంచుతుంది. పీడియాట్రిషియన్స్ ,హెపటాలజిస్టుల సమావేశంలో చక్కెర వినియోగం వల్ల కలిగే నష్టాలపై దృష్టి సారిస్తున్నారు.

Health Tips: గుండెపోటు రాకుండా చేసే ఆహర పదార్దాలు ఇవే...వీటిని తింటే గుండెలో బ్లాకులు రమ్మన్నా రావు...

sajaya

గుండెపోటు రాకుండా చేసే ఆహర పదార్దాలు ఇవే...వీటిని తింటే గుండెలో బ్లాకులు రమ్మన్నా రావు...పోషకాహార నిపుణులు హెచ్‌డిఎల్ స్థాయిలను వ్యాయామంతో మాత్రమే కాకుండా ఈ క్రింది ఆహారాల సహాయంతో కూడా పెంచవచ్చు అని తెలిపారు.

Health Tips: జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు. ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు వారంలో 5 కేజీలు తగ్గడం గ్యారంటి..

sajaya

ఇంటి నుండి పని చేయడం వల్ల ప్రజల శారీరక శ్రమ బాగా తగ్గింది.దీనివల్ల చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో, బరువు తగ్గడానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలు

Advertisement

Best Stews In World: తొమ్మిది భారతీయ వంటకాలకు ప్రపంచం ఫిదా, టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచ స్థాయి వంటకాల జాబితా ఇదిగో..50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో విడుదల

Vikas M

ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.

Cancer Causing Chemical in 527 Indian Food Items: 527 భారత ఆహార ఉత్పత్తులలో క్యాన్సర్ కారకాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన EFSA

Vikas M

ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారక రసాయనం, దాని జాడల కారణంగా హాంకాంగ్ మరియు సింగపూర్‌లలో భారతీయ ఉత్పత్తులపై నిషేధానికి దారితీసింది, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ద్వారా భారతీయ ఉత్పత్తులలో క్రమం తప్పకుండా కనుగొనబడింది.

Sleep-Diabetes Link: 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

కనీసం ఆరు గంటలపాటు నిద్రలేని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌ కు చెందిన పరిశోధకులు గుర్తించారు.

Sperm DNA Damage: వయస్సు పెరిగే కొద్దీ స్పెర్మ్ DNA నాణ్యత క్షీణిస్తుంది, ఈ అలవాట్ల వల్ల స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతింటుందని చెబుతున్న ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

Vikas M

పురుషులలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వంధ్యత్వం , మహిళల్లో పునరావృత అబార్షన్లు మరియు పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు చాలా మందికి తెలియవని వారు చెప్పారు

Advertisement

Singapore Recalls Everest Fish Curry Masala: ఎవరెస్ట్‌ ఫిష్ కర్రీ మసాలాలో మోతాదుకు మించి పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్, రీకాల్ చేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం

Hazarath Reddy

భారతీయ మసాలా దినుసుల కంపెనీ ఎవరెస్ట్‌పై సింగపూర్ పెద్ద ఆరోపణ చేసింది. మసాలా దినుసుల్లో పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువ మోతాదులో వాడుతున్నారని తెలిపింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను తిరిగి ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

Nestle Adds Sugar to Infant Milk: నెస్లే ఉత్పత్తుల్లో అధికస్థాయిలో షుగర్ లెవల్స్, అయితే ఇండియాలో అమ్ముడవుతున్న వాటిల్లో కాదు మరి

Hazarath Reddy

నెస్లే(Nestle) కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఉత్ప‌త్తుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ సాధార‌ణ స్థాయిలో ఉన్న‌ట్లు ఓ దర్యాప్తులో తేలింది.బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్ దేశాల్లో అమ్ముడ‌వుతున్న ఆ ఉత్ప‌త్తుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ సాధార‌ణ స్థాయిలో కన్నా ఎక్కువగా ఉన్న‌ట్లు వెల్లడైంది. శి

Health Tips: గర్భవతులు తేనెలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలిస్తే...ఊహించని రిజల్ట్స్ రావడం ఖాయం..

sajaya

గర్భిణీ స్త్రీలకు ఆయుర్వేదంలో అనేక రకాల సహజ చిట్కాలు ఉన్నాయి. ఇందులో నిమ్మకాయ తేనె మిశ్రమం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గర్భిణీ స్త్రీలకు నిమ్మకాయ తేనె నాలుగు అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం:

Fairness Cream Kidney Problems Link: అలర్ట్.. భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు.. ఎందుకంటే??

Rudra

భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని ‘కిడ్నీ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌ హెచ్చరించింది.

Advertisement
Advertisement