ఆరోగ్యం
Obesity Linked to Processed Food: స్థూలకాయానికి ప్యాకేజ్డ్‌ ఫుడ్డే కారణం.. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
Rudraప్యాకేజ్డ్‌ ఫుడ్‌ శరీరంలో కొవ్వును పెంచుతుందని, పట్టణవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తేల్చింది.
Bubonic Plague in US: అమెరికాలో బయటపడిన మరో కొత్త రకం వ్యాధి, గతంలో 5 కోట్ల మందిని బలిగొన్న బుబోనిక్ ప్లేగు వెలుగులోకి, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Hazarath Reddyఅమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. ఓ వ్య‌క్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకిన‌ట్లు గుర్తించారు.పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగు (First Human Case of Bubonic Plague in Oregon) బయటకు రావడంతో యుఎస్ లో కలవరం మొదలైంది. బుబోనిక్ ప్లేగు వ‌ల్ల ఒక‌ప్పుడు యూరోప్‌లో భారీ న‌ష్టం జ‌రిగింది
Alaskapox: మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వ్యాధి, అలస్కాపాక్స్‌తో ఒకరు మృతి, ఈ వైరస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికించేందుకు రెడీ అయింది. మశూచికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కొత్తగా కనుగొనబడిన వైరస్ అలస్కాలో కనుగొన్నారు. ఈ వ్యాధితో ఓ వ్యక్తి మరణించగా అతి వ్యాధి యొక్క తొలి మరణం అని వైద్యాధికారులు నిర్థారించారు.
Covid Got Mutated 223 Times: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు మ్యుటేషన్ చెందింది, అందువల్లే దాని ప్రమాద తీవ్రత తగ్గిందని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
Hazarath Reddyకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు మ్యుటేషన్ చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఒక వైరస్ వంద సార్లు మ్యుటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందిందని, అందువల్ల దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు.
Health Tips: నిమ్మకాయ రసంతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవడం ఖాయం..
sajayaనిమ్మకాయలు వాటి సువాసనకు మాత్రమే కాదు వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. నిమ్మకాయలు విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ కు సహజ మూలం. ఇవి మానవ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Health Tips: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..ఈ 7 సూపర్ ఫుడ్స్ హార్ట్ బ్లాక్‌ను నివారించడంలో సహాయపడతాయి
sajayaకరిగే ఫైబర్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇది సమతుల్య ఆహారంలో చేర్చబడాలి.
Monkey Fever in Karnataka: కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్‌, ఇద్దరు మృతి, తాజాగా 47 కొత్త కేసులు, కోతులను కరిచే కీటకాలు మనిషిని కరవడం వల్ల వ్యాధి
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో (Monkey Fever in Karnataka) ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
New Cancer Cases & Deaths in India: భారత్‌లో 14.1 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.1 లక్షల మరణాలు, షాకింగ్ నివేదికను బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అంచనాల ప్రకారం, భారతదేశంలో 14.1 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు, 9.1 లక్షలకు పైగా మరణాలు (New Cancer Cases & Deaths in India) సంభవించాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తాజా నివేదికలో వెల్లడయింది
Health Tips: టైఫాయిడ్ నుండి బయటపడటానికి టమోటా రసం తీసుకోమని చెబుతున్న అమెరికన్ డాక్టర్లు..షాకింగ్ నిజాలు బయటపెట్టిన సర్వే రిపోర్ట్..
sajayaటొమాటో పండు కేవలం వంటలకే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిచోటా సులభంగా లభించే టొమాటోలను బాగా తినండి. ఇప్పుడు టొమాటో జ్యూస్ తాగడం ద్వారా టైఫాయిడ్ కూడా అదుపులో ఉంటుందని తేలింది.
Health Tips: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
sajayaఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు.. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి.
Health Tips: చలికాలంలో కూడా పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు ఇవే..
sajayaశీతాకాలపు ఆహారం అయినప్పటికీ, పెరుగు శరీరంపై చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది శీతాకాలంలో అజీర్ణంతో బాధపడేవారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది.
Health Tips: మధుమేహం ఉన్నవారు పెరుగు, ఉప్పు తినకూడదా..? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు..?
sajayaమధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ కార్బోహైడ్రేట్లు, చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు . ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.