ఆరోగ్యం
Health Tips: ఈ 5 మూలికలు వాడినట్లయితే 60లో కూడా 20లా కనిపించడం ఖాయం..
ahanaఆయుర్వేదంలో, కొన్ని మూలికలను యాంటీ ఏజింగ్ హెర్బ్స్ అని పిలుస్తారు, వీటి సహాయంతో మీరు మీ వయస్సు కంటే యవ్వనంగా కనిపించవచ్చు. ఆ 5 యాంటీ ఏజింగ్ హెర్బ్స్ గురించి తెలుసుకుందాం..
Yoga vs Walking: బరువు తగ్గడానికి నడక, యోగా రెండింటిలో ఏది మంచిది..?
ahanaనేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టంగా మారింది. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు మనుషులు పని చేయడం లేదని కాదు. చాలా సార్లు ప్రజలు ఫిట్‌గా ఉండటానికి నడక లేదా యోగా చేయడం వంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు.
Corona Pandemic Again? అంతుచిక్కని న్యూమోనియాతో చైనాలో మళ్లీ కరోనా పాత రోజులు తిరిగి వస్తున్నాయా, ఎయిమ్స్ వైద్యులు దీనిపై ఏం చెబుతున్నారంటే..
Hazarath Reddyభయంకరమైన మహమ్మారి కరోనా (కరోనావైరస్) యొక్క షాక్‌ నుంచి తేరుకోక ముందే చైనా మరో మిస్టరీ వ్యాధి న్యుమోనియాతో అల్లాడుతోంది. బీజింగ్ మరియు లియానింగ్ ప్రావిన్స్ నుండి వచ్చిన న్యుమోనియా నివేదికలు మళ్లీ భయాందోళనలకు కారణమవుతున్నాయి. దేశంలో కొన్ని వారాలుగా శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.
Health Tips: గాయాల ఇన్పెక్షన్లు నుంచి పోరాడే శక్తి 100 రెట్లు కావాలా, అయితే మీరు నారింజ పండ్లు తినాల్సిందే..
Hazarath Reddyనారింజ పండ్లను రోజు ఒకటి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.. మీరు ఎప్పుడైనా గమనించారా.. అయితే ఈ పండు కేవలం చలికాలంలో మాత్రమే విరివిగా లభిస్తుంది. నారింజ సిట్రస్ కుటంబానికి చెందినది.ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలోను సహాయపడుతుంది
Health Tips: భోజనం చేసాక కొన్ని సోంపు గింజలు తింటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా...
Hazarath Reddyచాలా మంది భోజనం చేసిన తర్వాత కొంచెం సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్ లోనూ, రెస్టారెంట్లలోనూ భోజనం చివర్లో సోంపు ఇస్తుంటారు. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు.. రకాల ఆహారపదార్థాలతో పాటు సోంపూ ఇస్తుంటారు .
Health Tips: మీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట వంటి సమస్యలు కనిపించాయా, ఇవన్నీ కడుపు క్యాన్సర్ లక్షణాలే అని మీకు తెలుసా?
Hazarath Reddyమీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట , మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా? ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గమనించారా? దీంట్లో ఏదో ఒక రకమైన లక్షణం కనిపిస్తే అది దేనికి కారణం కావచ్చు అని మీకు తెలుసా..
Health Tips: కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసే వారికి హెచ్చరిక, ఆరోగ్యంతో పాటు మీ జేబులకు చిల్లులు పడటం ఖాయమంటున్న నిపుణులు
Hazarath Reddyకంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. అలా ఎక్కువసేపు కూర్చొని ఉంటే మీ ఆరోగ్యం పాడయిపోవడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు.. ప్రస్తుత కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువయిపోయాయి. అందువల్ల శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి
Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త వ్యాధి కలవరం, జింకలో జోంబీ డీర్ డిసీజ్‌ను గుర్తించిన అధికారులు, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Hazarath Reddyపార్క్‌లోని ఆగ్నేయ భాగంలోని ఎల్లోస్టోన్ సరస్సు సమీపంలో ఒక వయోజన మ్యూల్ డీర్ బక్ యొక్క కళేబరానికి 'జోంబీ డీర్ డిసీజ్' పాజిటివ్‌గా తేలింది, దీనివల్ల జంతువులు గందరగోళంగా మారిపోయి విపరీతంగా ఉబ్బిపోతాయి. నేషనల్ పార్క్ సర్వీస్ ఒక పత్రికా ప్రకటనలో కేసును ప్రకటించింది. పార్కులో వ్యాధి ఉనికిని నిర్ధారించింది
Sudden Deaths in India: యువత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం, వారి సడన్ డెత్‌కి వ్యాక్సిన్ కారణం కాదని వెల్లడి, సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..
Hazarath Reddyఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల దేశంలోని యువకులలో ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ భారతదేశంలోని యువకులలో అకస్మాత్తు మరణాల ప్రమాదాన్ని పెంచలేదని ICMR అధ్యయనం తెలిపింది.
Early Dinner: రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తే దీర్ఘాయుష్షు.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు.
Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం
Rudraపురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
Health Tips: షుగర్ ఉన్న పురుషులకు పిల్లలు పుట్టడం కష్టం, మధుమేహం వల్ల పురుషాంగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్న వైద్యులు
Hazarath Reddyఈరోజుల్లో వృద్ధాప్యంతో రావాల్సిన రోగాలు చిన్నవయసులోనే రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ కాలం జీవించాలనుకునే చాలా మందికి ఈ వ్యాధులు భయాన్ని కలిగిస్తున్నాయి.
Health Tips: పురుషాంగం దగ్గర దురద చాలా ఇబ్బంది పెడుతోందా, అయితే దానికి కారణాలు, చికిత్స మార్గాలు ఏంటో తెలుసుకోండి
Hazarath Reddyపురుషులు, మహిళలు ఇద్దరూ తమ వ్యక్తిగత భాగాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారి యోని, పురుషాంగంలో దురద లేదా మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పురుషులు దీనిపై తక్కువ శ్రద్ధ చూపుతారు.
Mystery' Disease Sweeps Bihar: గయలో మరో అంతుచిక్కని వ్యాధి, తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో 300 మందికి పైగా ఆస్పత్రికి.. లాంగ్డా జ్వరం అని పిలుస్తున్న గ్రామవాసులు, లక్షణాలు ఏంటంటే..
Hazarath Reddyబీహార్‌లోని గయా జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని వారాలుగా 300 మందికి పైగా ప్రజలు తెలియని వ్యాధితో అస్వస్థతకు గురయ్యారని అక్కడి వైద్యాధికారి తెలిపారు. జిల్లాలోని పట్వా తోలి గ్రామంలో అస్వస్థతకు గురైన సంఘటనలు కనిపిస్తున్నాయి
Health Tips: ఇవి తింటే మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఖాయం, తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyప్రస్తుతం ఉన్న కాలంలో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Covid in China: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న ఎక్స్‌‌బీబీ కరోనా వేరియంట్, కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు నమోదు, 24 మంది మృతి
Hazarath Reddyచైనాలో మళ్లీ ఎక్స్‌‌బీబీ కరోనా వైరస్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వాటివల్ల అక్టోబరులో దేశంలో కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు సంభవించి 24 మంది మరణించారని చైనా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం తెలిపింది.కాగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ల పునరాగమనంపై శీతాకాలం వచ్చిన తర్వాత చైనా అప్రమత్తంగా ఉంది. వృద్ధులు, బలహీన జనాభాకు టీకాలు వేయమని కోరింది.
Health Tips: రోజులు 7 వేల అడుగులు నడిస్తే చాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలకు మీ దరికి రావు, తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Hazarath Reddyరోజుకు 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్‌లోని గ్రనాడా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. 6.4 కిలోమీటర్లు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు
Whole-Eye Transplant: వైద్యచరిత్రలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్చిన అమెరికా సర్జన్లు
Rudraప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు.
TB Cases in India: భారత్‌ లోనే టీబీ కేసులు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
Rudraగత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్‌ లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.
Health Benefits of Papaya: రోజుకు ఒక కప్పు బొప్పాయి పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..
Hazarath Reddyమనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండు ఒకటి. వీటిని మనం ఏ సీజన్ లో అయినా తినవచ్చు. ఈ పండ్లు మనకు సంవత్సరమంతా అందుబాటులో ఉంటాయి.