ఆరోగ్యం

Rice Or Chapatis: రాత్రివేళ అన్నం తినడం మంచిదా, లేక చపాతీ తినడం మంచిదా, ప్రముఖ న్యూట్రిషియన్లు ఏం చెబుతున్నారంటే..

Krishna

మధ్యాహ్న సమయంలో భోజనంగా రైస్ తీసుకున్నా ఫరవాలేదు కానీ రాత్రి తీసుకునే ఫుడ్ లో రైస్ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

Aloe Vera Juice Benefits : కలబంద జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, జన్మలో ఆసుపత్రి గుమ్మం తొక్కకుండే చేసే సంజీవనీ ఔషధం...

Krishna

కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

Dates Benefits: ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి ఇలా తీసుకుంటే, తొలి రాత్రి పెళ్లికొడుకు రేసుగుర్రంలో రెచ్చిపోవడం ఖాయం...

Krishna

ఇక ఖర్జూరం లైంగికంగా కూడా బాగా శక్తిని అందిస్తుంది. పాలల్లో ఎండు ఖర్జూరం పండ్లను నానబెట్టి తినడం వల్ల సంభోగ శక్తి పెరుగతుంది.

Side effects of sleeping late night: అర్థరాత్రి వరకూ మెలకువ ఉంటున్నారా, అయితే సెక్స్ విషయంలో డకౌట్ అవ్వడం ఖాయం..

Krishna

అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉంటే అనారోగ్యమే కాదు.. సెక్సువల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ పోవడం, సెక్స్ కోరికలు తగ్గడం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా నిద్రలేమి వచ్చేసి టైమ్ కి నిద్రపోయినా నిద్ర పట్టదని అంటున్నారు. ఇది మరింత ప్రమాదం.

Advertisement

Dragon Fruit Health Benefits: డ్రాగన్ ఫ్రూట్ లాభాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ప్రతి రోజు ఒక పండు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..

Krishna

డ్రాగ‌న్ ఫ్రూట్ ను ‘పిటాయా’ అని కూడా పిలుస్తారు. ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌ ల‌ను పోలి ఉంటుంది. డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Juice Benefits : యాపిల్ జ్యూస్ లాభాలు ఏంటో తెలిస్తే, ఇక ఆసుపత్రి గుమ్మం తొక్కరేమో, పూర్తి స్థాయిలో లాభాలు ఇవే..

Krishna

యాపిల్ జ్యూస్ చాలా రుచికరమైనది , ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. యాపిల్‌లోని పోషక లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడతాయి. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Neem Tea: వేపఆకు టీతో కలిగే లాభాలు ఇవే, రక్త శుద్ధి మాత్రమే కాదు, సకల రోగ నివారిణి కూడా..

Krishna

వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక కప్పు వేప టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవి.

Benefits Of Oil Pulling: ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి ?, దీని వల్ల కలిగే లాభాలేంటి, పూర్తివివరాలు మీకోసం..

Krishna

ఆయిల్ పుల్లింగ్ … రోజు ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున ఒక చెంచా ఆయిల్ ని నోట్లో వేసుకుని కనీసం పది నిముషాల పాటు ఇరువైపులా బాగా పుక్కిలించి బయటకు ఉమ్మివేయండి.

Advertisement

Diabetes : తీపి కోసం చక్కెరకు బదులుగా వీటిని వాడితే, జబ్బులు మీకు ఆమడ దూరంగా ఉంటాయి, మధుమేహం పరార్...

Krishna

పంచదార వల్ల ఎక్కువ బరువు పెరుగుతామని అందరికి తెలుసా? పంచదారకు అడిక్ట్ అవుతామని మీకు తెలుసా? ఒక సర్వే ప్రకారం కొకైన్ కన్నా పంచదారనే ఎక్కువ అడిక్టివ్ అని నిర్ధారణ అయింది.

Tomato Price Hike: ఇక టమాటోకి రాంరాం, కిలో రూ. 160కి చేరుకున్న టమోటాల ధర, తీవ్ర పభావం చూపుతున్న వర్షాలు, గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

Hazarath Reddy

ఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హడలెత్తించగా ఇప్పుడు టమోటా ధర (Tomato Price Hike) చుక్కలు చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది పెట్రోల ధరను (After petrol, tomato price Hits 160/kg) దాటేసింది. రెండు నెలల క్రితం కిలో టమోటా ధర (Tomoto Price) రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు.

Booster Dose: బూస్టర్ డోస్ అవసరమా..నిపుణులు ఏమంటున్నారు, కోవిడ్ టీకా రెండు డోసులు తర్వాత బూస్టర్ షాట్ అవసరం ఉండకపోవచ్చని తెలిపిన ఐసీఎంఆర్‌ చీఫ్ డాక్టర్‌ బలరాం భార్గవ

Hazarath Reddy

కరోనా నియంత్రణకు బూస్టర్‌ డోసు (Booster Dose) అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని (No scientific evidence) భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చీఫ్ డాక్టర్‌ బలరాం భార్గవ ( Indian medical body chief Dr Balram Bhargava ) సోమవారం చెప్పారు.

Prostate cancer: అర్థరాత్రి పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, వెంటనే డాక్టరును కలవండి...ఎందుకంటే..?

Krishna

అమెరికాలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా మూత్రనాళంలో కణితి పెరగడానికి కారణం కావచ్చు.

Advertisement

Prostate Cancer: హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు త‌గ్గుతుంద‌ట, రోజూ శృంగారంలో పాల్గొన్నా ఆ ముప్పు తగ్గినట్లే, తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

Hazarath Reddy

తాజాగా జ‌రిగిన ఓ అధ్యయనంలో హస్త ప్రయోగం (can Daily Masturbation and sex ) ఎక్కువగా చేయడంవ‌ల్ల‌, తరచూ శృంగారంలో పాల్గొనడంవ‌ల్ల ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉండ‌వ‌ని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు త‌గ్గుతుంద‌ని తేలింది.

Health Benefits of Sex: రోజూ సెక్స్‌లో పాల్గొంటే అనేక ప్రయోజనాలు, దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే లాభాలు, సెక్సాల‌జిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

సాధార‌ణంగా శృంగారం వ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా శృంగారం (Health Benefits of Sex) వ‌ల్ల క‌లుగుతాయ‌ని డాక్టర్లు చెబుతున్నారు.

Apple Cider Vinegar Benefits: చుండ్రు సమస్యతో జుట్టు తెగ ఊడిపోతోందా, యాపిల్ సైడర్ వెనిగర్ ను ఇలా వాడి చూడండి...

Krishna

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా మన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఇది మీ జుట్టు సంరక్షణలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Exercise benefits: డిప్రెషన్ తట్టుకోలేక పోతున్నారా, అయితే ప్రతిరోజు ఈ పనిచేయండి..హాయిగా జీవితం గడిచిపోతుంది..

Krishna

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వ్యాయామం చాలా అవసరమని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాయామం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Advertisement

Norovirus: కేరళలో కొత్తగా నోరోవైరస్, ఇది సోకితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, 13 మంది విద్యార్థులకు సోకిన వైరస్, నోరో వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి చూద్దాం

Hazarath Reddy

కేరళలో కొత్తగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. నోరో వైరస్‌ (Norovirus) కేసులు వాయనాడ్‌ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు గత వారం ఈ వైరస్ (Norovirus Confirmed in Wayanad) సోకినట్లు తెలిపారు.

GAS6 Protein: బట్టతలకు శాశ్వత పరిష్కారం, GAS6 ప్రొటీన్‌ బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచుతుందని తేల్చిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు

Hazarath Reddy

నేచర్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్‌ (GAS6 Protein) జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి (Harvard study on hair-growth protein promises sure fix) సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది.

Winter Tips: చలికాలంలో ఈ పది రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, జాగ్రత్త పడేందుకు సిద్ధం కావాల్సిందే..

Swechha

చలికాలం వచ్చిందంటే కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. పెరుగుతున్న చలి ప్రభావం అకస్మాత్తుగా మన మనస్సు , శరీరం రెండింటిపై చూపడం ప్రారంభిస్తుంది.

Eggs For Health: కోడిగుడ్లను ఇలా తింటున్నారా, అలా తింటే ఎంత ప్రమాదమో తెలుసా, ఎలా తినాలో తెలుసుకోండిలా..

Krishna

గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement
Advertisement