ఆరోగ్యం

Coronavirus Update: తెలంగాణలో ఒక్క కరోనవైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఆసుపత్రుల్లో తనిఖీ నిర్వహించిన కేంద్ర వైద్యుల బృందం, పుకార్లను నమ్మొద్దని మంత్రి ఈటెల విజ్ఞప్తి

Vikas Manda

ఆసుపత్రిలో చేరినంత మాత్రానా కరోనావైరస్ సోకినట్లు పేర్కొన్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో ఇదివరకు అడ్మిట్ అయినవారు కాకుండా మంగళవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ వెల్లడించారు....

Novel Corona Virus: చైనా నుంచి మరో ప్రమాదకరమైన వైరస్, ఆ దేశానికి వెళ్లవద్దని కేంద్రం హెచ్చరిక, ఇప్పటికే చైనాలో 41 మందికి సోకిన వైరస్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

చైనా ( China) పర్యటనకు వెళ్లే భారతీయులకు(Indians) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ (New virus) ఒకటి వ్యాప్తి చెందుతోందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వీలయితే ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరొనా’ వైరస్‌ (novel corona virus) వ్యాప్తి చెందుతోంది.

Babies On Board: చైనాను వెనక్కి నెట్టిన భారత్, జనవరి 1న ఒక్కరోజులోనే 67,385 మంది జననం, యూనిసెఫ్ ప్రకారం ప్రపంచంలో నమోదైన మొత్తం జననాల్లో భారత్ వాటా 17 శాతం

Vikas Manda

ప్రతి జనవరిలో, యునిసెఫ్ నూతన సంవత్సరం రోజున జన్మించిన శిశువులపై వేడుక జరుపుకుంటుంది. "ప్రతి జనవరిలో క్యాలెండర్ మారినపుడు, ప్రారంభమయ్యే ప్రతి బిడ్డ జీవిత ప్రయాణం, వారి శక్తి సామర్థ్యాలకు ఇచ్చే ఒక అవకాశం గురించి మాకు గుర్తుకు చేస్తుంది....

Hangover Remedies: గత రాత్రి డిజే మైండ్‌లో రివర్స్‌లో ప్లే అవుతుందా? హాంగోవర్ కావొచ్చు! న్యూ ఇయర్ పార్టీ తర్వాత తలెత్తె హాంగోవర్ నుంచి బయట పడేందుకు ఈ చిట్కాలను పాటించండి

Vikas Manda

కాళరాత్రే కాదు, న్యూ ఇయర్ ఉదయం అంతకంటే భయంకరంగా ఉంటుంది. కానీ, న్యూయర్ ఫస్ట్ డే కూడా డల్‌గా ఉండటం ఏంటి? అందుకే మిమ్మల్ని హాంగోవర్ నుంచి బయటపడే కొన్ని హోం రెమెడీస్ ఇక్కడ అందిస్తున్నాం. వాటిని పాటిస్తే, కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది.....

Advertisement

Mental Disorder: తీవ్ర రూపం దాల్చిన డిప్రెషన్, ఇండియాలో ప్రతి ఏడు మందిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్న సర్వే, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ స్టడీలో నిగ్గు తేలిన నిజాలు

Hazarath Reddy

దేశంలో మానసిక వ్యాధులతో(mental health issues) బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. డిప్రెషన్‌తో(mental disorder) సతమతమవుతున్నవారు ఇండియాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నివేదిక చెబుతోంది. 2017లో ప్రతి ఏడు మంది భారతీయుల్లో ఒకరు మానసిక రోగంతో ఇబ్బందిపడినట్లు ఓ సర్వే పేర్కొన్నది.

Beer Is Better For You Than Milk: గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న, ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే బెటర్ అంటున్న పెటా, బీరు తాగడం వల్ల ఎముకలు గట్టిపడతాయట, డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయట

Hazarath Reddy

ఇప్పటివరకు మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా (People for the Ethical Treatment of Animals) మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. రోజు పెగ్గు బీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న(Beer Is Better For You Than Milk) అనే నినాదాన్ని లేవదీస్తోంది.

Beer Can Help You Combat Obesity: బీరు తాగితే బొజ్జలు కరిగిపోతాయి, పొట్ట తగ్గిపోతుంది, సుఖవంతమైన నిద్ర పడుతుంది,దీనికి కారణం అందులో ఈస్ట్ మిశ్రమం ఉండటమేనట, ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పరిశోధనలో వెల్లడి

Hazarath Reddy

మీకు పొట్ట ఎక్కువగా ఉందా, బొజ్జతో బయట తిరగలేకున్నారా..అయితే ఇకపై మీరు రోజుకొక బీర్ తాగండి. మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా.. సుఖవంతమైన నిద్ర కోసం ముఖం వాచిపోయి ఉన్నారా..అయితే రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే( Beer can help you combat obesity) కాకుండా సుఖవంతమైన నిద్ర(getting a better night's sleep)పడుతుందట.

Health Benefits of Banana Peels: అరటి తొక్కే కదా అని తీసిపారేయకండి,దానిలోని ఆరోగ్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, మలబద్దకాన్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

Hazarath Reddy

మనలో చాలామందికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అన్నం తిన్న తరువాత అరటిపండు తినడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకే పెళిల్లలో చాలా చోట్ల అరటిపండు(Banana)ను పెడుతుంటారు. అయితే చాలామంది అరటిపండును తిని దాని తొక్క(Banana Peels)ను పారేస్తుంటారు.

Advertisement

Clear Skin for Men: మగవారు ఫెయిర్ అండ్ హాండ్సమ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ టిప్స్ పాటించి చూడండి !

Vikas Manda

మగవారి చర్మానికి, ఆడవారి చర్మానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మగవారూ మీరు ప్రత్యేకంగా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ముఖం తళతళ మెరవడమే కాకుండా మొఖంలో కొత్త నిగారింపు వస్తుంది...

Dengue Fever Prevention: నీరసంగా అనిపిస్తూ ఆకలి వేయడం లేదా? అయితే అశ్రద్ధ చేయకండి. డెంగీ జ్వరం లక్షణాలు, నివారణ పద్ధతులను తెలుసుకోండి

Vikas Manda

నీరసంగా అనిపించడం, ఆకలి వేయకపోవడం, నాలుకకు ఎలాంటి రుచిలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది శరీర స్వభావాన్ని బట్టి ఉక్కపోత లేదా చలిగా అనిపించవచ్చు, ఒంటిపై దద్దులు, దురద సమస్యలు కలుగవచ్చు. బీపీ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు....

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం, విమానాలపైన ఎఫెక్ట్, 32 విమానాలు దారి మళ్లింపు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఐజీఐ-జీఎంఆర్ అధికారులు, రోజురొజుకు తీవ్ర రూపం దాలుస్తున్న వాయు కాలుష్యం

Hazarath Reddy

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. ఫలితంగా పలు విమానాలు దారి మళ్లాయి. మొత్తం 32 విమానాలను దారి మళ్లించినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-జీఎంఆర్ అధికారులు వెల్లడించారు.

Health & Wellness: క్రీడలు ఆడేవారు మానసికంగా దృఢంగా తయారవుతారు, వారిలో నిరాశ-నిస్పృహలు ఉండే అవకాశం తక్కువ అని చెప్తున్న అధ్యయనాలు

Vikas Manda

1994 నుంచి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన 10,951 మంది డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. క్రీడల్లో చురుగ్గా పాల్గొనే వారిని, క్రీడలు ఆడటానికి ఇష్టపడని వారిని వేరువేరుగా విభజించి వారి డేటాను నమోదు చేశారు...

Advertisement

OverSleeping Causes: ఎక్కువ సేపు నిద్రపోతే అంతే సంగతులు, డయాబెటిస్, ఊబకాయం మీ పక్కనే ఉంటాయి, మెమరీ సామర్థ్యం గోవిందా, బరువు విపరీతంగా పెరుగుతారు

Hazarath Reddy

కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి.

Global Handwashing Day: ఈరోజు చేతులు కడుక్కునే దినోత్సవం, మీరు తినేటపుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారా? లేదా తిన్న తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారా? మీకోసమే ఈ కథనం

Vikas Manda

మరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి. చేతులు కడుక్కోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

Back Pain Remedies: వెన్నునొప్పితో కదలలేక పోతున్నారా? వెన్నునొప్పి బాధ నుంచి సత్వర ఉపశమనం పొందేందుకు ఈ సులభమైన నొప్పి నివారణ మార్గాల గురించి తెలుసుకోండి.

Vikas Manda

ఒక వ్యక్తి శరీర బరువు మోయడం అంతా ఈ వెన్ను భాగంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. కూర్చోవాలన్నా, లేవాలన్నా, నడవాలన్నా ఏ పనిచేయాలన్నా వెన్ను భాగమే ఆధారం. కాబట్టి ఈ వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు...

Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం

Hazarath Reddy

గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.

Advertisement

Mosquito Disease Protection Policy: దోమ కుట్టిందా, అయితే మీకు రూ. 10 వేల ఇన్సూరెన్స్, ఏడాదికి కేవలం రూ.99 చెల్లిస్తే చాలు, 40 లక్షల మందికి అందించనున్న ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు, హెచ్‌డిఎఫ్2సి ఎర్గో

Hazarath Reddy

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండూ కలిసి ఒక వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. వ్యాధుల బారిన పడి ఒకరోజు ఆస్పత్రిలో ఉంటే గరిష్ఠంగా 10,000 రూపాయల వరకు పరిహారం.

Hair Wash: ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? ఎలాంటి జుట్టు కలిగిన వారు వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి, బట్టతల ఉన్నవారు ఎన్నిసార్లు చేయాలో తెలుసుకోండి.

Vikas Manda

జుట్టు స్వభావాన్ని బట్టి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది తెలిసి ఉండాలి. అలాగే బట్టతల ఉన్నవారు కూడా ఎలాంటి షాంపూలు వాడితే ప్రయోజనమో...

Expiry Date: వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది?

Vikas Manda

కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై (Use by) లేదా బెస్ట్ బిఫోర్ (Best Before) అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకోండి...

Flexitarian Diet: మాంసాహారులు మహానుభావులు! పూర్తిగా శాఖాహారమే తింటే పర్యావరణానికి ముప్పే, భోజనంలో మాంసం ఉంటేనే వాతావరణంలో సమతుల్యత. ఓ అధ్యయనంలో వెల్లడి

Vikas Manda

అసలు ఒక ప్రాణిని చంపి ఎలా తింటారు? వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అంటూ జాతిపితలాగా సలహాలు ఇస్తారు. కానీ, తాజాగా చేపట్టిన ఓ పరిశోధన అసలు విషయాన్ని బయటపెట్టింది.

Advertisement
Advertisement