Health & Wellness

OverSleeping Causes: ఎక్కువ సేపు నిద్రపోతే అంతే సంగతులు, డయాబెటిస్, ఊబకాయం మీ పక్కనే ఉంటాయి, మెమరీ సామర్థ్యం గోవిందా, బరువు విపరీతంగా పెరుగుతారు

Hazarath Reddy

కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి.

Global Handwashing Day: ఈరోజు చేతులు కడుక్కునే దినోత్సవం, మీరు తినేటపుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారా? లేదా తిన్న తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారా? మీకోసమే ఈ కథనం

Vikas Manda

మరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి. చేతులు కడుక్కోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

Back Pain Remedies: వెన్నునొప్పితో కదలలేక పోతున్నారా? వెన్నునొప్పి బాధ నుంచి సత్వర ఉపశమనం పొందేందుకు ఈ సులభమైన నొప్పి నివారణ మార్గాల గురించి తెలుసుకోండి.

Vikas Manda

ఒక వ్యక్తి శరీర బరువు మోయడం అంతా ఈ వెన్ను భాగంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. కూర్చోవాలన్నా, లేవాలన్నా, నడవాలన్నా ఏ పనిచేయాలన్నా వెన్ను భాగమే ఆధారం. కాబట్టి ఈ వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు...

Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం

Hazarath Reddy

గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.

Advertisement

Mosquito Disease Protection Policy: దోమ కుట్టిందా, అయితే మీకు రూ. 10 వేల ఇన్సూరెన్స్, ఏడాదికి కేవలం రూ.99 చెల్లిస్తే చాలు, 40 లక్షల మందికి అందించనున్న ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు, హెచ్‌డిఎఫ్2సి ఎర్గో

Hazarath Reddy

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండూ కలిసి ఒక వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. వ్యాధుల బారిన పడి ఒకరోజు ఆస్పత్రిలో ఉంటే గరిష్ఠంగా 10,000 రూపాయల వరకు పరిహారం.

Hair Wash: ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? ఎలాంటి జుట్టు కలిగిన వారు వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి, బట్టతల ఉన్నవారు ఎన్నిసార్లు చేయాలో తెలుసుకోండి.

Vikas Manda

జుట్టు స్వభావాన్ని బట్టి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది తెలిసి ఉండాలి. అలాగే బట్టతల ఉన్నవారు కూడా ఎలాంటి షాంపూలు వాడితే ప్రయోజనమో...

Expiry Date: వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది?

Vikas Manda

కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై (Use by) లేదా బెస్ట్ బిఫోర్ (Best Before) అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకోండి...

Flexitarian Diet: మాంసాహారులు మహానుభావులు! పూర్తిగా శాఖాహారమే తింటే పర్యావరణానికి ముప్పే, భోజనంలో మాంసం ఉంటేనే వాతావరణంలో సమతుల్యత. ఓ అధ్యయనంలో వెల్లడి

Vikas Manda

అసలు ఒక ప్రాణిని చంపి ఎలా తింటారు? వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అంటూ జాతిపితలాగా సలహాలు ఇస్తారు. కానీ, తాజాగా చేపట్టిన ఓ పరిశోధన అసలు విషయాన్ని బయటపెట్టింది.

Advertisement

Bloating Stomach: కొంచెం తిన్నా కడుపు బెలూన్‌లా ఉబ్బినట్లు అనిపిస్తుందా? ఇది సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన సమస్య.

Vikas Manda

మీరు చూడటానికి సన్నగానే లేదా మామూలుగానే ఉన్నా కడుపు భాగంలో మాత్రం కొవ్వు చేరినట్లుగా, చూసేవారికి మీకు పొట్ట వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది ఒక రకమైన ఆనారోగ్యమైన సమస్య...

Hair Care: వర్షంలో తడిసారా? మీ జుట్టుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గతంలో నాకు కూడా జుట్టు ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుంది.

Vikas Manda

ఈ వానాకాలం చాలా కీలక సమయం. వానాకాలంలో జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వర్షం వల్ల మీ జుట్టు నిర్జీవంగా మారి, ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Weekend Gym: రోజూ పొద్దున్నే లేచి జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. అలా వీకెండ్‌లో ట్రెడ్‌‌మిల్‌పై ఒక రౌండ్, సైక్లింగ్‌పై పెడలింగ్ చేస్తే చాలు.

Vikas Manda

ఒక అధ్యయనం ప్రకారం, రోజూ వ్యాయామాలు చేసినా, లేదా వారంలో కేవలం రెండు సార్లు వ్యాయామాలు చేసినా ఫలితాలు ఒకే విధంగా వచ్చాయట...

Hiccups: ఎక్కిళ్లు ఏవైనా తీవ్రమైన సమస్యలను సూచిస్తుందా? ఎక్కిళ్లు రావటానికి కారణాలు, నియంత్రించటానికి పాటించవలిసిన చిట్కాల గురించి తెలుసుకోండి.

Vikas Manda

ఎక్కిళ్లు ఎవరికైనా కొద్ది సమయం వరకు మాత్రమే ఉంటాయి. కొన్ని సులభమైన చిట్కాల ద్వారా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతకీ తగ్గకుండా అదేపనిగా ఎక్కిళ్లు వస్తే ఏం చేయాలంటే...

Advertisement

Semen Facial: మగవారి వీర్యంతో ఫేషియల్! మొఖం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుందని సెలబ్రిటీ బ్యూటీ కేర్ లలో కొత్త ట్రెండ్. అందులో నిజమెంత?

Vikas Manda

మగవారి వీర్యంలో కొన్ని రకాల విటమిన్లు, స్పెర్మైన్ అనే యాంటీ-ఆక్సిడెంట్, ప్రోటీన్ కంటెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని ముడతల నుంచి కాపాడి చర్మం ప్రకాశవంతం అయ్యేలా తయారు చేస్తుందని కొంతమంది నమ్మకం. అయితే...

Twitching Eyes: కన్ను అదరడం శుభసూచకమా? లేదా కీడును తెలియజేస్తుందా? దీని వెనక వాస్తవాలు ఏంటి? సైన్స్ ఏం చెబుతుంది?

Vikas Manda

ఆడవారికి ఎడమ కన్ను అదిరితే ఏదో శుభవార్త వింటారు అని చెప్తారు, అదే మగవారికైతే ఎడమ కన్ను అదిరితే మంచిది కాదు, ఏదో కీడు జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఇందులోనిజమెంత తెలుసుకోండి...

Sleeping Tips: నవరాత్నాల్లాంటి విలువైన, సులువైన ఈ తొమ్మిది చిట్కాలతో మీరు వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు.

Vikas Manda

రోజూవారి ఒత్తిడి, రేపటి గురించి భయాందోళనలు , మనసులో అనవసరమైన ఆలోచనలు నిద్రలేకుండా చేస్తాయి. ఈ కొన్ని చిట్కాలు (Sleeping Tips) ప్రయత్నించి చూడండి, ఈ నిద్రలేమి సమస్య నుంచి కొంత రిలీఫ్ దొరుకుతుంది.

Sinus Remedies: కాలంతో పాటు ఇబ్బంది పెట్టె సైనసైటిస్ సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో నయం చేసుకోవచ్చు, అవేంటో చూడండి.

Vikas Manda

సైనసైటిస్ సమస్యతో ఏ పని చేయాలనిపించదు, మాట్లాడలంటే కూడా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించి చూడండి...

Advertisement

Healthy Breakfast: బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం మంచిదే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం మీ బ్రేక్ ఫాస్ట్‌లో లేనప్పుడు. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరం ఏమిటో తెలుసుకోండి.

Vikas Manda

Being Single: నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, తింటా- పంటా, జీవితాంతం సింగిల్ గానే ఉంటా అని మీకెప్పుడైనా అనిపించిందా?

Vikas Manda

కొన్నిసార్లు మనిషికి అటూ సంతోషమూ, ఇటూ బాధ రెండూ అనిపించవు. ఈ రెండికి మధ్యలో తటస్థ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎందుకిలా? ఈ పరిస్థితికి కారణం ఏంటి? సోలోగా లైఫ్ సాగదీయడం మంచిదేనా? చదవండి...

World Blood Donor Day: దానం చేసిన రక్తం ఎవరి ప్రాణాన్ని నిలిపిందో దాతలకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో తెలియజేస్తారు.

Vikas Manda

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంను (World Blood Donor Day) జరుపుకుంటారు.

Advertisement
Advertisement