Viral

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై మరోసారి హత్యాయత్నం.. కాల్పులకు య‌త్నించిన నిర్మాణ కార్మికుడు

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన ఉన్న సమీపంలో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది.

Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.

Uttar Pradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం, 9 మంది మృతి..వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.

Kerala Students: మహేశ్ బాబు సాంగ్‌కు కేరళ విద్యార్థుల స్టెప్పులు, కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు స్టెప్పులేసిన స్టూడెంట్స్..వైరల్ వీడియో

Arun Charagonda

మ‌హేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఈ పాట‌కు తాజాగా కేర‌ళలోని తిరువ‌నంత‌పురం ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్‌ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.

Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య

Rudra

ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.

SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు.

Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

Rudra

మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Wife for Rent: ఇదేందయ్యా.. ఇది...? భార్యలను అద్దెకు ఇస్తారా? అదీ ఇండియాలోనేనా?? అసలేంటి ఆ విషయం??

Rudra

ఈ వార్తా చదివాక.. మీరు ఒకింత షాక్ కి గురవుతారు. అంగట్లో ఆడదాన్ని అమ్మే విష సంస్కృతి మధ్యప్రదేశ్‌ లోని శివపురిలో జరుగుతున్నది. అవును. అక్కడ మహిళల సంత జరుగుతున్నది. ‘ధడీచా’ పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారం సర్వత్రా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది.

Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

Urine In Juice: ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మూత్రం కలిపి జ్యూస్‌ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను చితకబాదారు స్థానికులు. నిందితుల నుంచి లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Uttarakhand:రిషికేష్‌ను ముంచెత్తిన గంగా నది, భారీ వర్షాలతో భక్తుల అవస్థలు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేష్‌లోని ఆలయం నీట మునగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్‌ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

Rudra

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Population Crisis in China: బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతీ యువకులను వేడుకుంటున్న చైనా.. ఎందుకంటే?

Rudra

‘బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్‌ అవ్వండి’ అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటున్నది.

UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌ డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం

Rudra

పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్‌ ప్రకటించింది.

Advertisement

Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్

Rudra

మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.

Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారా? వీడియో ఇదిగో

Rudra

ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటూ అడగ్గా.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ.1.6 లక్షలు. దీనికి సంబంధించిన వీడియో చూడొచ్చు.

Ganesh Immersion: 17న గణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెల‌వు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..

Rudra

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి.

Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

Rudra

తెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.

Advertisement
Advertisement