వైరల్
Hyderabad: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి నడిరోడ్డు మీద మూవీ ఆర్టిస్ట్ పాడు పని, అడిగినందుకు మహిళా హోంగార్డ్పై దాడి
Hazarath Reddyమద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి నానా రభస చేసింది యువతి. తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతిని చూసి స్థానికులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మధురానగర్లో నడి రోడ్డుపై పుల్లుగా తాగి మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత పోలీసులకు చుక్కలు చూపించింది.
Telangana: వీడియో ఇదిగో, పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన రూ.20 లక్షల నగదు, తీరా అవి నకిలీవని తెలిసాక..
Hazarath Reddyపంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు తన పొలంలో రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.
Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)
Rudraఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్ఐసీసీలో ప్రారంభమైంది.
Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు
Rudraఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.
Elephant Attack Update: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన
Rudraఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)
Rudraఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది.
World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!
Rudraయువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ను అభివృద్ధి చేశారు.
Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Rudraఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.
Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్లోని దేవరియాలో సోమవారం (ఫిబ్రవరి 24) నాడు వృద్ధ దంపతులను రోడ్డు మధ్యలో దారుణంగా కొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని దారుణమైన చర్య కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి జనసమూహం ముందు వృద్ధుడిని, స్త్రీని అమానుషంగా తన్నడం మరియు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనకకి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న న్యూజిలాండ్ స్టార్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నాయి.టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు మాత్రమే చేసింది.
Bihar Shocker: దారుణం, బిస్కెట్ కోసం వెళ్ళిన మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్, ముగ్గురి కామాంధుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyబీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దుకాణంలో బిస్కెట్లు కొనడానికి వెళ్ళిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు కామాంధులు. ముగ్గురు వ్యక్తులు ఆమె నోటిని గుడ్డతో కప్పి బలవంతంగా తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి.
Abrar Ahmed: గిల్ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్ వీడియో ఇదిగో, ఇక బ్యాగ్ సర్దుకుని మీ దేశం వెళ్లు అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్న భారత అభిమానులు
Hazarath Reddyఛాంపియన్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు.
Sachin Tendulkar Catch Video: వీడియో ఇదిగో, ముందుకు పరిగెడుతూ సంచలన క్యాచ్ అందుకున్న సచిన్ టెండూల్కర్
Hazarath Reddy2025లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్ సందర్భంగా, ఇప్పటివరకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ శ్రీలంక మాస్టర్స్ జట్టుకు చెందిన ఆషాన్ ప్రియాంజన్ను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు
Yuvraj Singh Catch Video: వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్, వారెవ్వా అంటున్న నెటిజన్లు
Hazarath Reddyఫిబ్రవరి 22న జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20 2025 మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్లో లాహిరు తిరిమాన్నె అవుట్ చేయడానికి యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ (Yuvraj Singh Catch Video) అందుకున్నాడు.
India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)
Rudraన్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
Fire Accident In Kukatpally: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)
Rudraహైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
Rudraరాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.
SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!
Rudraనాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.