వైరల్
Dutch Watchdog Fines Uber: ఉబర్‌కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
Vikas Mఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు, సమయస్ఫూర్తితో పట్టాలపై పడుకుని ప్రాణాలు కాపాడుకున్న మహిళ
Hazarath Reddyగూడ్స్ రైలు ఆమె శరీరం మీదుగా వెళ్లడంతో ఓ మహిళ తప్పించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ రావడంతో పట్టాల పై సదరు మహిళ అలాగే పడుకుంది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో దేవుడికి దండం పెట్టి నగలను దోచుకెళ్లిన దొంగ, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మధ్యప్రదేశ్‌లోని గుణలోని హనుమాన్ టేక్రి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం యొక్క తేదీని ధృవీకరించలేదు. గుడిలోనే చోరీకి పాల్పడటమే కాకుండా, ఆలయాన్ని దోచుకునే ముందు నిందితులు చేతులు జోడించి దండం పెడుతున్న ఘటన వైరల్‌గా మారింది.
Italian Thief Viral Story: బుక్ ను చదువుతూ నిజంగానే బుక్కయిపోయాడు.. చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. అలాగే చదువుతూ ఉండిపోయిన దొంగ.. ఆ తర్వాత ఏమైందంటే?
Rudraఇటలీ రాజధాని రోమ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చోరీ కోసం ఓ ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ (38)ను ఆ ఇంట్లోని టేబుల్ మీద ఉన్న ఓ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది.
Sri Krishna Janmashtami Wishes In Telugu: నేడే శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈ పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..
Rudraహిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా అంటారు.
Accident in Hyderabad: దవాఖానకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలోని బేగంపేట ఫ్లైఓవర్ వద్ద బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది.
Happy Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్.. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వేసిన ఈ అద్భుత కళాఖండం అదరహో..!
Rudraనేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓ అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు.
Viral Video: అదృష్టమంటే ఈమెదే.. రైలు కిందపడినా ఎలా సురక్షితంగా బయటపడిందో మీరూ చూడండి. ఎక్కడో కాదు మన వికారాబాద్ లోనే..!
Rudraఅదృష్టం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు. ఈ మహిళకు కూడా అలాగే అనుకోవచ్చు. ఈ వార్త చదివాక అదృష్టమంటే ఈమెదే అని మీరు అనకుండా ఉండలేరు.
Fake Railway TTE: డబ్బుల సంపాదనకు అడ్డదారి.. రైళ్లలో నకిలీ టీటీఈ అవతారమెత్తిన మహిళ.. రెడ్ హ్యాండెడ్ గా ఎలా దొరికిందంటే?? (వీడియోతో)
Rudraఈజీగా మనీ సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కి అంతే ఈజీగా పట్టుబడుతూ ఉంటారు. రైలు ప్రయాణికుల నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ అవతారమెత్తింది.
Fined For Driving Car Without Helmet: ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం
Rudraపోలీసులు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వార్త కూడా మాకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ చదివేయండి. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
Red Meat - Type 2 Diabetes Risk: మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడినట్లే, హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Hazarath Reddyమాంసాహార ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. మేక, గొర్రె, బీఫ్...(Red Meat) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం (Red Meat - Type 2 Diabetes Risk) గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది
Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది.
Bihar Shocker: మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుకోనివ్వలేదని కొడుకు దారుణం, తాళం చెవి, నెయిల్ కట్టర్, కత్తి మింగడంతో బిత్తరపోయిన తల్లిదండ్రులు
Hazarath Reddyబీహార్‌లోని మోతిహారిలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల వాదనతో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ ఆడేందుకు అనుమతి నిరాకరించడంతో కీలు, రెండు నెయిల్ కట్టర్లు, కత్తిని మింగి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Amritsar: హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..
Hazarath Reddyజపనీస్ కుమారుడు రిన్ తకాహటా 19 సంవత్సరాల తర్వాత అమృత్‌సర్‌కు వచ్చినప్పుడు సుఖ్‌పాల్ సింగ్ జీవితం ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థి రిన్, కేవలం పాత చిరునామా, ఛాయాచిత్రాలతో తన తండ్రిని గుర్తించాడు
Animal Cruelty in Rangareddy: వీధికుక్కను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టి చంపిన యువకుడు, జంతు హింస కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జంతు హింసకు సంబంధించిన భయంకరమైన కేసు, వీధికుక్కను అతి కిరాతకంగా చంపిన నిందితుడిని అరెస్టు చేయడానికి దారితీసింది. జంతు కార్యకర్త ముదావత్ ప్రీతి నివేదించిన ఈ సంఘటన అజీజ్ నగర్‌లో జరిగింది, నిందితుడు వీధి కుక్కను విద్యుత్ స్తంభానికి కట్టి మెటల్ వైర్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, భార్యకు డబ్బులు మొత్తం పంపిస్తున్నాడని యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ప్రియురాలు
Hazarath Reddyఅతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.
Ghaziabad Dog Raped: దారుణమైన వీడియో ఇదిగో, ఆడ కుక్కపై సెక్స్ చేస్తూ దొరికిన కామాంధుడు, యూపీ ఘజియాబాద్‌లో నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆడ కుక్కతో శృంగారం చేస్తున్న భయానక వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 21 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఆడ కుక్కపై సురేంద్ర సింగ్‌గా గుర్తించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Vizag Beach: వైజాగ్ బీచ్ లో 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం.. సాగరం నుంచి బయటపడ్డ రాళ్లపై పర్యాటకుల సందడి
Rudraబీచ్ లో సముద్రపు అలలు కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!!
Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు.. నల్గొండ జిల్లాలో ఘటన
Rudraనల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అద్దంకి, నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.