వైరల్

Seven Suns in China: ఆకాశంలో ఏడు మంది సూర్యులు వైరల్ వీడియో ఇదిగో, చైనాలోని సిచువాన్‌లో అద్భుతమైన ఘట్టం

Vikas M

X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియోలు చైనాలోని సిచువాన్‌లో ఆకాశంలో ఏడు సూర్యులు కనిపిస్తున్నాయి. Xలో వినియోగదారులు పంచుకున్న వీడియోలు సిచువాన్‌లోని చెంగ్డు ఆకాశాన్ని ఏడు "సూర్యులు" చిత్రిస్తున్నట్లు చూపుతున్నాయి.

Shpageeza Cricket League 2024: వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్‌ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్

Vikas M

ఆగస్టు 19న ష్పగీజా క్రికెట్ లీగ్ 2024లో జరిగిన బోస్ట్ డిఫెండర్స్ vs స్పీన్ ఘర్ టైగర్స్ మ్యాచ్‌లో మహ్మద్ షాజాద్‌ను ఔట్ చేసిన తర్వాత రషీద్ ఖాన్ ఉల్లాసంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. వెటరన్ లెగ్ స్పిన్నర్ ఎనిమిదో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు.

ICC Women’s T20 World Cup 202: దుబాయ్, షార్జాలో ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతితో ఐసీసీ కీలక నిర్ణయం

Vikas M

ఒక ప్రధాన పరిణామంలో, బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి మధ్య ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చబడింది. విద్యార్థుల నిరసనల కారణంగా ఈ నెల ప్రారంభంలో ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన తర్వాత టోర్నమెంట్‌ను ఆసియా దేశం నుంచి తరలించడంపై చర్చలు జరిగాయి.

Pitru Paksha 2024: పితృ పక్ష లేక మహాలయ పక్షము గురించి తెలుసుకోండి, మరణించిన పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించే శ్రద్ధ పక్ష ముహూర్తం, శుభ ఆచారాలు, విధివిధానాలు ఇవిగో..

Vikas M

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. పితృ పక్షం, పితృ పక్ష లేదా శ్రద్ధ పక్ష అని కూడా పిలుస్తారు,

Advertisement

Kolkata Rape Case: బాలికలు సెక్స్ కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంటూ మండిపాటు

Hazarath Reddy

యవ్వనంలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ గతేడాది ఓ తీర్పు సందర్భంగా కలకత్తా హైకోర్టు (Calcutta High Court) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది

Monkeypox Scare: మంకీపాక్స్ వ్యాధిపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఎయిమ్స్, ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

భారతదేశంలో ఎంపాక్స్ (గతంలో మంకీపాక్స్ అని పిలుస్తారు) వ్యాప్తి గురించి ఆందోళనల మధ్య, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంగళవారం ఎయిమ్స్ అత్యవసర విభాగంలో అనుమానిత కేసులను నిర్వహించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు

Hazarath Reddy

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.

Caught On Camera: వీడియో ఇదిగో, సీసీ కెమెరా ఉందని తెలీక లంచం డబ్బును పంచుకున్న పోలీసులు, క్లిప్ వైరల్ కావడంతో ముగ్గురు సస్పెండ్

Hazarath Reddy

దేశ రాజధానిలో ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులను సస్పెండ్‌ చేశారు. గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్‌లో ఉన్న పోలీస్‌ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్‌ పోలీసులు పిలిచారు.

Advertisement

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, భారీ వరదలకు పంజాగుట్టలో అపార్ట్‌‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు, కారు ధ్వంసం, తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, హైదరాబాద్’లో భారీ వరదలకు కొట్టుకుపోయి వ్యక్తి మృతి, రాంనగర్ లో విషాదకర ఘటన

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Bengaluru Road Accident: వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు

Hazarath Reddy

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌ వంతెనపై ఆగస్ట్‌ 19న అంబులెన్స్‌ కారును ఢీకొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌కు కారు దారి ఇస్తూ నెమ్మదిగా దాని ముందు వెళ్తున్న యులు బైక్ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అది కారును ఢీకొని పైకి లేచింది.

Advertisement

Cockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే భోజనంలో బొద్దింక, పప్పులో కీటకం డ్యాన్స్ వేస్తుందంటూ నెటిజన్లు సెటైర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

షిర్డీ నుండి ముంబైకి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు ప్రయాణంలో వడ్డించిన పప్పులో సజీవ బొద్దింకను కనుగొన్నాడు. ఆగస్టు 19న జరిగిన ఈ ఘటనను తోటి ప్రయాణికులు పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ ఫొటోలు, వీడియోల్లో బంధించారు.

KP.3.1.1 COVID-19 Variant: అమెరికాను వణికిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌ కేపీ.3, వృద్ధులతో పాటు పిల్లలను టార్గెట్ చేస్తున్న ఒమిక్రాన్ న్యూ వేరియంట్

Hazarath Reddy

KP 3.1 అని పిలువబడే కొత్త కోవిడ్ వేరియంట్‌ US అంతటా వేగంగా వ్యాపిస్తుంది. USలో దాదాపు సగం కేసులకు కారణమవుతుందని అనుమానించబడింది. ఆరోగ్య అధికారులు అక్కడ "వేసవి వేవ్" అంటువ్యాధుల సంభావ్యతకు సిద్ధమవుతున్నారు.

LB Stadium Wall Collapsed: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. ధ్వంసమైన పోలీస్ వాహనాలు

Rudra

హైదరాబాద్‌ లో నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ ఈ ఉదయం కూలిపోయింది.

Shreyas Talpade: ‘నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా..’ నటుడు శ్రేయాస్ తల్పాడే వివరణ

Rudra

తాను మరణించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రేయాస్ తల్పాడే స్పందించారు.

Advertisement

Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Earthquake in Kashmir: కశ్మీర్ ను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు.. 7 నిమిషాల వ్యవధిలో రెండు ప్రకంపనలు

Rudra

వరుస భూకంపాలతో మంగళవారం ఉదయం కశ్మీర్ కంపించిపోయింది. రెండు వరుస భూకంపలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు.

Holiday for Educational Institutions: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

Rudra

భారీ వర్షాలకు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

Heavy Rain in Hyderabad: హైద‌రాబాద్‌ లో కాలువలైన రోడ్లు.. బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు (వైరల్ వీడియో)

Rudra

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ అతలాకుతలం అవుతున్నది.

Advertisement
Advertisement