Viral

Hyderabad: తీవ్ర విషాదం, ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంట్ తీగ, విద్యుత్ షాక్ కొట్టి 16 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు

Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..

Hazarath Reddy

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Give Birth to Healthy Baby.. Take Money: పండంటి బిడ్డను కనండి.. 92 వేలు అందుకోండి.. దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా సర్కారు ఆఫర్‌

Rudra

దేశంలో జననాలరేటును పెంచడానికి రష్యా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కరేలియా అధికారులు ఒక బంపర్ ఆఫర్‌ ను ప్రకటించారు.

Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)

Rudra

పొరుగు దేశం నేపాల్‌ లో ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.

Advertisement

Special Leaves in Assam: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ఎందుకో మీకు తెలుసా?

Rudra

ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం రెండు రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్‌ 6, 8 తేదీల్లో ఈ స్పెషల్ క్యాజువల్‌ లీవ్‌ లు ఇస్తున్నట్టు తెలిపింది.

Heart Attack: గుండెపోటు ముప్పును నెల ముందే ఈ 6 హెచ్చరికలతో ఈజీగా కనిపెట్టొచ్చు! ఏంటవి??

Rudra

ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పులతో నేటికాలంలో గుండెజబ్బులు తీవ్రమయ్యాయి. దేశంలో ఏటా 30 వేల మంది గుండెపోటుకు బలవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాలరేటు ఎక్కువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Laugh Once a Day: ఆ దేశంలో రోజుకు కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాల్సిందే.. అక్కడ కొత్త రూల్ ఇదే.. గుండె సమస్యలు తగ్గడం కోసమేనట.. అసలేంటి విషయం?

Rudra

రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట. అలా ఉత్తర జపాన్‌ లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Vande Bharat Sleeper Train: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్.. సికింద్రాబాద్ - ముంబై మధ్య నడిచే అవకాశం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు రైల్వే ప్రతిపాదనలు

Rudra

తెలంగాణవాసులు త్వరలో శుభవార్త వినబోయే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Gun Fire at Nampally Railway Station: హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని ప్రశ్నించిన పోలీసులు.. గొడ్డలి, రాయితో పోలీసులపై దాడికి యత్నం.. అప్రమత్తమై కాల్పులు జరిపిన పోలీసులు.. ఇద్దరికి గాయాలు

Rudra

కాల్పుల ఘటనలతో హైదరాబాద్‌ దద్దరిల్లుతున్నది. ఇటీవల నగర శివారులోని రింగురోడ్డుపై పారిపోతున్న పార్థీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపడంతో నగరమంతా ఉలిక్కిపడింది. ఇంకా ఆ ఘటనను మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Frank Video on Tirumala: తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో, తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు, విచారణకు ఆదేశించిన టీటీడీ విజిలెన్స్ శాఖ

Hazarath Reddy

ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.

SpiceJet Employee Slaps CISF Man: వీడియో ఇదిగో, సీఐఎస్ఎఫ్ జవాన్‌ను చెంపదెబ్బ కొట్టిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి, అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు

Hazarath Reddy

Assam: అయ్యోపాపం, రైలు పట్టాలు దాటుతున్న ఏనుగును బలంగా ఢీకొట్టిన కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, నొప్పితో విలవిలలాడుతూ మృతి చెందిన గజరాజు

Vikas M

అస్సాంలో రైల్వే ట్రాక్‌పై నడుస్తున్న ఏనుగును ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఏనుగు తీవ్రంగా గాయపడి నొప్పితో తల్లడిల్లిపోయింది. ఎలాగైనా బతకాలనే ఆశతో అడుగులు వెసేందుకు ప్రయత్నించింది. కానీ, కదలలేక పట్టాలపై కుప్పకూలింది.

Advertisement

Rahul Gandhi: మోదీ పాలనలో అంటువ్యాధిలా మారిన నిరుద్యోగ వ్యాధి, ఎక్స్ వేదికగా నిరుద్యోగుల వీడియో షేర్ చేసి మండిపడిన రాహుల్ గాంధీ

Vikas M

గుజరాత్ రాష్ట్రంలో గల థర్మాక్స్ కంపెనీలో పది ఖాళీల గురించి తెలుసుకున్న తర్వాత వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. బరూచ్‌లోని అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో ఇంటర్యూ కోసం యువ ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో అక్కడ పరిస్థితి కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, కేవలం 10 ఉద్యోగాల కోసం ఎగబడ్డ వేలాదిమంది యువకులు, గుజరాత్‌లో నిరుద్యోగానికి ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు

Vikas M

గుజరాత్ రాష్ట్రంలో గల థర్మాక్స్ కంపెనీలో పది ఖాళీల గురించి తెలుసుకున్న తర్వాత, జూలై 9, మంగళవారం, బరూచ్‌లోని అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో యువ ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు దాదాపు గందరగోళానికి కారణమయ్యారు

Woman With 2 Vaginas: రెండు యోనీలతో ప్రముఖ అడల్ట్ స్టార్, ఒకటి భర్త కోసం అయితే మరొకటి విటుల కోసమట, 500 మందికి పైగా పురుషులతో సెక్స్ చేశానని చెబుతున్న ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ ఎవెలిన్ మిల్లర్

Vikas M

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ అయిన ఎవెలిన్ మిల్లర్, తనకు రెండు యోనిలను ఇచ్చే అత్యంత అరుదైన వైద్య పరిస్థితితో జీవించడంపై ప్రత్యేక అనుభవాన్ని వెల్లడించింది. వైద్య పరిభాషలో యుటెరస్ డిడెల్ఫిస్ అని పిలువబడే ఈ పరిస్థితి 0.3 శాతం మంది స్త్రీలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

Ram Charan-Rolls Royce Spectre: వీడియో ఇదిగో, రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో రామ్ చరణ్ ఎంట్రీ, హైదరాబాద్‌లో ఫస్ట్ కారు చరణ్‌దే

Hazarath Reddy

రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం.ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకలకు ముంబై బయలుదేరారు.

Advertisement

Plane Catches Fire: వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా విమానం నుంచి పొగలు, ఎమర్జెన్సీ ద్వారం నుంచి కిందకు పరిగెత్తిన 297 మంది ప్రయాణికులు

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. (Saudi flight catches fire) దీంతో ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు.

Madhya Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, బాలికకు ఉచితంగా ఐసీ క్రీం ఇస్తానంటూ లైంగిక దాడి, వీడియో రికార్డు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు

Hazarath Reddy

జహంగీరాబాద్‌లో ఐస్‌క్రీం అమ్మే వ్యక్తి 11 ఏళ్ల బాలికకు ఉచితంగా ఐస్‌క్రీం ఇప్పిస్తానని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన అక్కడున్న వారు రికార్డు చేశారు. ఇక వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన గుర్తు తెలియని నిందితుడిని కూడా ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kanpur Shocker: వీడియో ఇదిగో, రైలులో యువకుడిపై దాడి, అంతటితో ఆగకుండా కిడ్నాప్ చేసి కారులో మళ్లీ దారుణంగా..

Hazarath Reddy

రైలు ఆగడంతో, దాడి చేసిన వ్యక్తులు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని రైలు నుండి ఈడ్చుకెళ్లి, అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువకుడిను దారుణంగా కొట్టారు

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, జగన్నాథ భజన పాడుతూ స్టేజీ మీదనే కుప్పకూలిన జడ్జి, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

ఒడిషాలో జరిగిన ఒక విషాద సంఘటనలో, గజపతి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) బీరేంద్ర దాస్ పర్లాకిమిండిలోని బృందాబన్ ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేసిన వేదికపై జగన్నాథ భజన పాడుతూ కుప్పకూలి మరణించారు.

Advertisement
Advertisement