వైరల్
Hyderabadi Biryani: బెస్ట్ ఇండియన్ ఫుడ్ లిస్టు, ఆరవస్థానంలో హైదరాబాదీ బిర్యానీ, అగ్రస్థానంలో మ్యాంగో లస్సీ, చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్ లిస్టు ఏంటో తెలుసా..
Hazarath Reddyటేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వంటకాల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాలో హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది
Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో
Hazarath Reddyనల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Pawan Kalyan Greets Little Boy: జనసేన జెండాతో రోడ్డుపై చిన్నారి, కాన్వాయ్ ఆపి దగ్గరకు వెళ్లి పలకరించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చిన్నారి అభిమానిని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు.
Class 11 Girl Delivers In College Toilet: కాలేజీ టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించిన విద్యార్థిని,అమ్మాయి 9 నెలలు గర్భంలో ఉన్నా కనుక్కోలేకపోయిన తల్లిదండ్రులు
Hazarath Reddyకర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల యువతి సోమవారం క్యాంపస్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. 11వ తరగతి చదువుతున్న బాలిక మహిళా టాయిలెట్‌లో తన బిడ్డను ప్రసవించిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
TGSRTC: వీడియో ఇదిగో, ఉచిత బస్సు లేదంటూ ఫ్యామిలీని ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వకుండా కిందకు దింపేసిన మహిళా కండక్టర్, జగిత్యాల బస్ స్టాప్‌లో ఘటన
Hazarath Reddyజగిత్యాల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జగిత్యాల బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో.. బస్సులో ఉండే మహిళా కండక్టర్ వారిని ఆపి ఉచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపేసింది.
Woman Doctor Cuts Private Part Of Man: ప్రియుడి పురుషాంగాన్ని ప్రియురాలు కట్ చేసిన వీడియో ఇదిగో, బీహార్‌లో పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన మహిళా డాక్టర్
Hazarath Reddyబీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.సరన్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు.
ICC T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్‌ను ప్రకటించిన ఐసీసీ, నేరుగా అర్హత సాధించనున్న మొత్తం 12 జట్లు, ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్ టోర్నీ
Vikas Mఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.
Electricity Bill Payment Update: గుడ్ న్యూస్, ఈ బ్యాంకుల కస్టమర్లు ఫోన్ పే, జీపే, పేటీఎం ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు
Vikas Mఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.
Who Is Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటకు కారణమిదేనా ? ఇంతకీ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఈ బోలే బాబా ఎవరు, హత్రాస్ విషాదకర ఘటనపై పూర్తి కథనం..
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంగా మారిన సంగతి విదితమే.హత్రాస్‌లోని (Hathras) సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.
PM Modi on Rahul Gandhi: దేశమంతా చూసేలా సభలో కన్ను కొట్టిన ఆ పిల్లాడి తీరులో మార్పు రాలేదు, రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyమోదీ మాట్లాడుతూ.. సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. వీడియో ద్వారా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు
Karnataka Shocker: దారుణం, పోలీస్ స్టేషన్‌లోనే భార్యను కత్తితో పొడిచి చంపిన కానిస్టేబుల్, ఫిర్యాదు చేయడానికి వచ్చిందనే కక్షే కారణం
Hazarath Reddyకర్ణాటకలోని హాసన్ జిల్లాలో సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడైన పోలీసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన మహిళను మమతగా గుర్తించగా, నిందితుడు లోకనాథ్‌గా గుర్తించారు
ASI Dies of Heart Attack: గుండెపోటుతో రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన పోలీస్ అధికారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ పోలీసు ఏఎస్ఐ గుండెపోటుతో మరణించారు. DPO సోపోర్‌లో పోస్ట్ చేయబడిన ASI ఖుషాల్ అహ్మద్ రైల్వే స్టేషన్ సోపోర్‌లో భారీ గుండెపోటుకు గురయ్యారని పోలీసు అధికారి.. వార్తా సంస్థ కాశ్మీర్ స్క్రోల్‌కు తెలిపారు.
Turbulence on Air Europa Flight: ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన విమానం, బ్రెజిల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్, పలువురి ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Turbulence in Plane: స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.. ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్‌లో ఇరుక్కుపోయిన ఓ ప్రయాణికుడు.. మొత్తంగా 30 మంది ప్రయాణికులకు గాయాలు (వీడియోతో)
Rudraవిమానాల్లో కుదుపులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఎయిర్ యూరోపాకు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది.
Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!
Rudraబిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.
CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం
Rudraవిభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Same Day - Same Way: అదే రోజు.. అదే తరహా సూసైడ్.. మధ్యప్రదేశ్ లో బురారీ తరహా ఘటన.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబం
Rudraఆరేండ్ల కిందట అంటే 2018లో సరిగ్గా జూలై 1న ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరేసుకొని సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Zika Virus: పుణెను కుదిపేస్తున్న జికా వైరస్.. ఆరు కేసులు నమోదు.. పాజిటివ్ జాబితాలో ఇద్దరు గర్భిణులు
Rudraమహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తున్నది. వైరస్ వ్యాప్తితో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.
Telangana Electricity Bills: యూపీఐ యాప్ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్ సైట్, యాప్ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన
Rudraతెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి.